
భవసాగర్
307.7K posts

భవసాగర్ retweetledi

Tomorrow's holiday postponed
Nenemo intikochesa...వెనక్కి రా అంటున్నారు 🙄🙄🙄
#Bankerkastalu
Eesti
భవసాగర్ retweetledi

Super hit అంటున్నారు చూసి వచ్చే వాళ్లు 👏👏
#UstaadBhagatSingh
Power 7@PowerStorm21
Super hit అంటున్నారు చూసి వచ్చే వాళ్లు 👏👏 #Akhanda2
తెలుగు
భవసాగర్ retweetledi
భవసాగర్ retweetledi
భవసాగర్ retweetledi

It's not random! Telugu people.
follow the South Indian Amavasya, lunisolar calendar months end on the new moon.
The year starts with Chaitramu the first month!
Ugadi = Chaitra Shukla Pratipada = Telugu New Year!!!
#TeluguNewYear #Ugadi2026
prafulla ketkar 🇮🇳@prafullaketkar
What is Telugu new year? It is Bharatiya (Hindu) New Year, in Karnataka and Andhra Telangana it is called Ugadhi, derived from Yuga. Otherwise, Gudhi Padwa, Chaitra Pratipada, Chaitrai, Ugadhi - all means the same- starting of the Bharatiya calendar.
English
భవసాగర్ retweetledi

Rupee hits almost 93.4 today against the dollar.
Bharat mata ki jai
@BJP4India @narendramodi
English
భవసాగర్ retweetledi

A Happy Sri Parabhava Nama Samvatsaram to all my Arava Friends 😹
MrTamizh - தமிழ்@Its_MrTamizh
தெலுங்கு வருடப்பிறப்பு கொண்டாடிய தெலுங்கர்கள்! யுகாதி பண்டிகையையொட்டி திருப்பதியில் தனது மகன்களுடன் சாமி தரிசனம் செய்த பிரேமலதா விஜயகாந்த்.!
English
భవసాగర్ retweetledi

#UstaadBhagatSingh meeda nenu trolls vesa because valla fans #akhanda2 time lo vesaaru kaabatti.
Avi common but Prathi okkaru movie chustaru
Asalu nuvvu evadra Lanja kodaka review ivvadaniki, nuvvu bathikedhi movie reviews income tho,
Niku nachithe enti nachakapote enti LK.
Man of Fiction@Man_0f_Fiction
Eesti
భవసాగర్ retweetledi

#శ్రీశైలంలో నాలుగో రోజు ఉగాది మహోత్సవాలు - #ఉగాది సందర్భంగా స్వామిఅమ్మవార్లకు రథోత్సవం..
ఆలయ పురవీధుల్లో రథంపై ఊరేగిన స్వామిఅమ్మవార్లు..
రథోత్సవాన్ని తిలకించిన వేలాది మంది భక్తులు..
#Srisailam

తెలుగు
భవసాగర్ retweetledi
భవసాగర్ retweetledi

ఒరేయ్ పిచ్చి వెధవ, 2026 లో ఇంకా నీలాంటి బుర్ర తక్కువ వెధవలు ఉన్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది 😄😄😄
అమెరికా పోలీస్ దృష్టిలో అతను ఇండియన్ అంతే... తప్పు చేసి పట్టుబడినక ఇంకా ఆంధ్ర , తెలంగాణ ఏంట్రా వేస్ట్ ఫెలో...
Hyderabad Telangana@Madhu11620102
@noworriesbehpy ANDHRA OR TELANGANA PLEASE 🙏 CLARIFY.....EVEN IF ITS TELANGANA WE WILL TAKE THE BLAME BUT WE MUST NOT SAY TELUGU,BCOZ ANDHRAS ARE MOSTLY THE CULPRITS FOR SUCH KIND OF THINGS
తెలుగు
భవసాగర్ retweetledi
భవసాగర్ retweetledi

విజయవాడ–హైదరాబాద్ ఎన్‌హెచ్–65 జాతీయ రహదారి విస్తరణ పనులపై నందిగామ నుండి విజయవాడ వరకు ఆరు లైన్ల రహదారి, బైపాస్ నిర్మాణంపై నందిగామ ఎమ్మెల్యే శ్రీ తంగిరాల సౌమ్య గారు, మైలవరం ఎమ్మెల్యే శ్రీ వసంత కృష్ణ ప్రసాద్ గారు,ఆర్ & బి సెక్రటరీ కృష్ణ బాబు గారు మరియు అధికారులతో కలిసి సమగ్రంగా సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ ప్రాజెక్టుకు సంబంధించి DPR ఇప్పటికే సిద్ధమైంది. అయితే రహదారి విస్తరణలో భాగంగా సుమారు 500 ఇళ్లకు ప్రభావం ఉండటంతో పాటు కొంతమంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. వారి సమస్యలను నేషనల్ హైవే అధికారులతో పాటు ఆర్ & బి సెక్రటరీ శ్రీ కృష్ణబాబు గారి దృష్టికి తీసుకెళ్లాము.
పరిటాల సమీపంలోని వై జంక్షన్ వద్ద ప్రత్యేకంగా పరిశీలించాలని, ఇబ్రహీంపట్నం వద్ద పాత హైవే కనెక్టివిటీ మెరుగుపర్చేలా డిజైన్ మార్పులు చేయాలని సూచించాను. పరిటాల ప్రాంతంలో సమస్యలను పునఃసమీక్షించి అవసరమైన మార్పులు చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు.
ఈ అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లనున్నాను. ప్రజలకు ఇబ్బంది కలగకుండా, అభివృద్ధి వేగంగా సాగేందుకు త్వరలోనే పనులు ప్రారంభించాలని అధికారులను కోరడం జరిగింది.
#NH65 #HighwayDevelopment #AndhraPradesh #Infrastructure #RoadExpansion #PublicWelfare #FarmersFirst #Narachandrababunaidu #Naralokesh
తెలుగు
భవసాగర్ retweetledi
భవసాగర్ retweetledi

అకాల వర్షాలు, వడగళ్ల వానలతో జరిగిన పంట నష్టంపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు సమీక్ష నిర్వహించారు. కృష్ణా, నెల్లూరు, శ్రీ సత్యసాయి, ఎన్టీఆర్, అనంతపురం, పార్వతీపురం మన్యం జిల్లాలకు సంబంధించి 16 మండలాల్లోని 89 గ్రామాల్లో పంటలు వర్షాలతో దెబ్బతిన్నట్టు అధికారులు ప్రాథమిక అంచనాలను సీఎం కు వివరించారు. 384 హెక్టార్లలో వరి, 630 హెక్టార్లలో మొక్కజొన్న, 200 హెక్టార్లలో మినుము పంటలకు నష్టం వాటిల్లింది. 1,215 హెక్టార్లలో సాధారణ పంటలు దెబ్బతినగా, 2,043 మంది రైతులు నష్టపోయారు. అనంతపురం, శ్రీసత్యసాయి, ఎన్టీఆర్ జిల్లాల్లోని ఉద్యాన పంటలపైనా అకాల వర్షాలు తీవ్ర ప్రభావం చూపాయని, మొత్తం 307 మంది రైతులకు చెందిన 267 హెక్టార్లలోని అరటి, బొప్పాయి, మామిడి, ఆరెంజ్ తదితర పంటలకు నష్టం వాటిల్లినట్టు అధికారులు సీఎం తెలిపారు.
#AndhraPradesh
తెలుగు
భవసాగర్ retweetledi

Day 1 ke passes enabled and day 1 gross so far 25k$
What a downfall and how many times they fall - mega downfall 💦💦💦💦
Venky Box Office@Venky_BO
#UstaadBhagatSingh Passes are now being enabled!
English
భవసాగర్ retweetledi

ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 9 వ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యా ర్థులకు యూనియన్ బ్యాంక్ సి ఎస్ ఆర్ నిధులతో 250 సైకిళ్ళు ఉచితంగా అందజేత......
పాలకొల్లులో ఎంఎంకెఎన్ మున్సిపల్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎంఎంకెఎన్ మున్సిపల్ ఉన్నత పాఠశాల, బి వి ఆర్ ఎం బాలికల ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులకు కూటమి నాయకులతో కలిసి ఉచిత సైకిళ్లు అందజేయడం జరిగింది
#IdhiManchiPrabhutvam
#NaraLokesh
#ChandrababuNaidu
#AndhraPradesh
#ChandrababuNaidu
#NimmalaRamaNaidu
#NaraLokesh
#mangalagiri
#TeluguDesamParty
#TDP
#kutamigovt
తెలుగు
భవసాగర్ retweetledi

తెలుగు సంస్కృతి వినూత్నం, పండుగలు విభిన్నం. ప్రకృతిని ఆరాధించడం, ఆరోగ్యకరమైన జీవన విధానానికి ఇవి ప్రతీకలు.
#Ugadi2026
#ChandrababuNaidu
#AndhraPradesh
తెలుగు
భవసాగర్ retweetledi






