Devaraj_janasena_

10.3K posts

Devaraj_janasena_ banner
Devaraj_janasena_

Devaraj_janasena_

@_devaraj_pspk

My Leader : @pawankalyan. My MLA : @gottipatiravikumar Addanki ( Constituency)

🇮🇳 参加日 Kasım 2021
2.1K フォロー中1.7K フォロワー
固定されたツイート
Devaraj_janasena_
Devaraj_janasena_@_devaraj_pspk·
Ee Video Tweet Vestay Job Vachestundhi Antaga Chustaa Naku Vastundho Ledho Job Vastay Matram Thirupati Vachi Darshanam Chesukunta Swamy 🙏
हिन्दी
1
2
13
1.3K
Devaraj_janasena_ がリツイート
Sreekanth B+ve
Sreekanth B+ve@sreekanth324·
10 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా అందుకే ఇది సాధారణ ఈవెంట్ కాదు, ప్రభుత్వానికి అగ్నిపరీక్ష అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి @PawanKalyan అధికారులకు స్పష్టం చేశారు. పుష్కరాల సందర్భంగా భక్తుల భద్రతపై ఏమాత్రం నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరిస్తూ, ఏ చిన్న లోపం జరిగినా ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాల్సిందేనన్నారు. “భక్తులకు చిన్న అసౌకర్యం కూడా వద్దు భద్రత విషయంలో అతి స్వల్ప ప్రమాదానికీ చోటుండకూడదు” అని ఆయన కఠిన ఆదేశాలు జారీ చేశారు.
తెలుగు
0
88
224
2.9K
Devaraj_janasena_
Devaraj_janasena_@_devaraj_pspk·
డిప్యూటీ సీఎం @PawanKalyan స్థానిక మత్స్యకారులతో మాట్లాడి, వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లో అరుదైన దృశ్యం కనిపిస్తోంది — ఒక నాయకుడు ప్రజల మధ్యకు వచ్చి, నేరుగా వారితో మాట్లాడుతున్నారు. ♥️
తెలుగు
0
18
130
1K
Devaraj_janasena_ がリツイート
Tuesday Hussain Khan
Tuesday Hussain Khan@Hussain81032289·
ఇటుక ఇటుక పేర్చి ఇల్లు కట్టేయండి విమర్శలు చూసి మధ్యలో ఆగిపోకండి, ఓర్పు సహనం ఉన్నవాడిదే గెలుపు @PawanKalyan @JanaSenaParty #hkjsp #teusdayhussain మీ మంగళవారం హుస్సేన్
Tuesday Hussain Khan tweet media
తెలుగు
2
29
150
2K
Devaraj_janasena_
Devaraj_janasena_@_devaraj_pspk·
“భక్తి, బలం, ధైర్యానికి ప్రతిరూపం Hanuman స్వామి ఆశీస్సులు ఉంటే అసాధ్యం కూడా సాధ్యమే అవుతుంది.” 🙏🚩 #JaiHanuman ♥️
తెలుగు
0
3
38
288
Devaraj_janasena_ がリツイート
Sreekanth B+ve
Sreekanth B+ve@sreekanth324·
డ్వాక్రా మహిళలకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.10 లక్షల వరకు రుణం అందించే నిర్ణయం గ్రామీణ మహిళా సాధికారతకు గొప్ప బలం !! దీనదయాల్ అంత్యోదయ యోజన కింద ఇప్పుడు MSME యూనిట్ల ఏర్పాటుకు వ్యక్తిగత రుణాల అవకాశం . ✅ కొత్త వ్యాపారాలకు ప్రోత్సాహం ✅ ఫుడ్ ప్రాసెసింగ్ ✅ నర్సరీలు ✅ తేనె ఉత్పత్తి ✅ మునగ & పుట్టగొడుగుల సాగు గ్రామీణ మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా మరింత బలపడాలని ఆకాంక్షిస్తున్నాం . @ncbn !! @PawanKalyan !! @MadhavBJP
Sreekanth B+ve tweet media
తెలుగు
1
45
124
2.5K
Devaraj_janasena_ がリツイート
Sreekanth B+ve
Sreekanth B+ve@sreekanth324·
Spoke with Swaroop and received the joyful news that his wife has safely delivered twins. At the same time, doctors mentioned that the mother’s HB level is low and she urgently needs one unit of blood. Arranged a blood packet immediately at Sri Abhaya Blood Centre, and they will collect it without delay. Praying for the speedy recovery of the mother and good health of both newborn babies.
English
0
21
67
813
Devaraj_janasena_
Devaraj_janasena_@_devaraj_pspk·
నేను రాజకీయాల్లోకి అన్ని తెగించి వచ్చాను, నీకు ఎంత యుద్ధం కావాలి అంటే అంత ఇవ్వగలను. 🥵✊ Chief On Fire 🔥 @PawanKalyan
తెలుగు
0
3
26
144
Devaraj_janasena_
Devaraj_janasena_@_devaraj_pspk·
జనసేన ఉమ్మడి ప్రకాశం జిల్లా కమిటీ రద్దు
Devaraj_janasena_ tweet media
తెలుగు
0
0
0
10
Devaraj_janasena_
Devaraj_janasena_@_devaraj_pspk·
డోలీ మోతలతో బాధపడిన గిరిజన గ్రామాలకు roads వేయగలిగాం . ఆ ప్రజల కళ్లలో కనిపించిన ఆనందం ముందు ప్రపంచంలో ఏ award అయినా చిన్నదే. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే అసలైన గెలుపు. - @PawanKalyan garu
తెలుగు
0
5
22
195
Ethukelli hacker
Ethukelli hacker@ethukelli123·
Lucky to be born here ❤️✨
Ethukelli hacker tweet media
English
10
20
636
6.5K
Devaraj_janasena_ がリツイート
JSP WestGodavari
JSP WestGodavari@JSPWestGodavari·
నాకు సినిమాల లో నటించడం కంటే కూడా ప్రజల కష్టాలు తీర్చడం ఇష్టం - @PawanKalyan గారు ❤️
తెలుగు
5
644
2.3K
16.7K
Devaraj_janasena_ がリツイート
Sreekanth B+ve
Sreekanth B+ve@sreekanth324·
Not just on paper the change must be visible on the ground. “I want to see a visible transformation within the next 6 months.” A dedicated Task Force for river pollution control has become the need of the hour. Effective monitoring of sewage discharge, industrial waste management, plastic disposal, and water treatment systems is essential to protect our rivers and public health. Under the leadership of Hon’ble Deputy Chief Minister @PawanKalyan, Andhra Pradesh can move towards a stronger vision of clean, pollution-free rivers and sustainable environmental governance.
English
1
80
123
1.4K
Devaraj_janasena_ がリツイート
Sreekanth B+ve
Sreekanth B+ve@sreekanth324·
తిరుపతి శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయంలో చిరుత సంచారం ఘటనపై గౌరవ ఉప ముఖ్యమంత్రి & అటవీ, పర్యావరణ శాఖ మంత్రి @PawanKalyan గారు వెంటనే స్పందించి అధికారులతో సమీక్ష నిర్వహించడం ప్రశంసనీయం. ✅ చిరుతకు ఎలాంటి హాని కలగకుండా సురక్షితంగా పట్టుకునేందుకు ఆదేశాలు ✅ విద్యార్థులు, సిబ్బంది భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ✅ జూ సిబ్బంది సహకారంతో రెస్క్యూ చర్యలు వేగవంతం ✅ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా అడవిజీవుల సంరక్షణతో పాటు ప్రజల భద్రత మధ్య సమతుల్యత పాటిస్తూ స్పందించిన విధానం బాధ్యతాయుత నాయకత్వానికి నిదర్శనం.
Sreekanth B+ve tweet media
తెలుగు
0
30
99
1.8K
Devaraj_janasena_
Devaraj_janasena_@_devaraj_pspk·
“శివుడు కోపంలో రుద్రుడు, ప్రేమలో భోళా శంకరుడు, భక్తుల కోసం ఎప్పుడూ కరుణామయుడు.” 🕉️♥️🙇🙏 #OmNamahShivaya
తెలుగు
0
0
1
19
Devaraj_janasena_
Devaraj_janasena_@_devaraj_pspk·
ఎక్కడ Pawan Kalyan అడుగుపెడితే అక్కడ ఆంజనేయస్వామి ఆశీస్సులు వెంటనే ఉన్నట్టే అనిపిస్తుంది 🙏♥️ #janasena #pawankalyan #jsp
తెలుగు
1
7
71
637
Devaraj_janasena_ がリツイート
Sreekanth B+ve
Sreekanth B+ve@sreekanth324·
Respected citizen - Tiger Nation , The Power Department does not come under the purview of the Panchayati Raj Minister. If you are facing any issue related to the Electricity Department or Panchayati Raj Department, kindly escalate it to the concerned department officials or submit a representation to the District Collector garu during the upcoming grievance day on Monday. Your issue will be addressed through the proper channel. Requesting you not to abuse or target department staff, as it will not help in resolving the problem. It is important to first understand which department comes under which minister before making allegations or criticism. Most importantly, merely posting issues on social media cannot resolve them. Problems are solved through proper grievance mechanisms, official complaints, and coordination with the concerned authorities.
Citizen - Tiger Nation@Nash5633

Pamchayat raj dept is most chetta worst scrap dept in AP. Salary lu dengi thini padukuntaru

English
3
116
291
9.7K
Devaraj_janasena_ がリツイート
Sreekanth B+ve
Sreekanth B+ve@sreekanth324·
విశాఖ టూరిజం ప్రమోషన్‌కు కొత్త ఊపు !! ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ – Rapido సంస్థ మధ్య కీలక ఒప్పందం ఇకపై Rapido డ్రైవర్లు కేవలం ప్రయాణికులను గమ్యానికి చేర్చడమే కాదు పర్యాటక ప్రాంతాల విశేషాలను వివరించే “Driver Cum Tourism Guide”లుగా సేవలందించనున్నారు. ✅ తొలి విడతలో 350 మంది సిద్ధం ✅ టూరిస్టులకు స్థానిక విశేషాల వివరణ ✅ విశాఖలో ప్రారంభం – త్వరలో విజయవాడ సహా ఇతర నగరాలకు విస్తరణ పర్యాటక రంగానికి కొత్త దిశ యువతకు కొత్త అవకాశాలు . @kanduladurgesh !! @ncbn !! @PawanKalyan
Sreekanth B+ve tweet mediaSreekanth B+ve tweet media
తెలుగు
3
92
196
4K