固定されたツイート

@PawanKalyan వెళ్ళేటప్పుడు ఫోన్ తీసుకుని మాతో సెల్ఫీ తీసుకున్నాడు. నిజంగా Wonderful Day With him 😍 Almost he spent 3hrs #janasenaniwithgenz
@JanaSenaParty #PawanKalyan #JanasenaFormationDay
తెలుగు
l
4.2K posts





దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన దివ్యాంగ శక్తి పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు, రాష్ట్ర మానవ వనరుల మరియు ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ @naralokesh గారితో కలిసి పాల్గొన్న రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు. మంగళగిరి బస్ డిపో నుంచి పెనుమాక బస్ స్టాండ్ వరకు దివ్యాంగులతో కలసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ప్రభుత్వం వచ్చాక దివ్యాంగులకు అందుతున్న సంక్షేమ పథకాలు, వారి బాగోగుల గురించి అడిగి తెలుసుకున్నారు. (1/2)

























