AVC Baga Rao

14.7K posts

AVC Baga Rao

AVC Baga Rao

@AVCBRAO

가입일 Ağustos 2015
318 팔로잉178 팔로워
AVC Baga Rao
AVC Baga Rao@AVCBRAO·
@SVSSUBRAHM33636 @kishanreddybjp ఇప్పుడు వరి కోతలు అవుతున్నాయి, హార్వెస్టర్ లు, ట్రాక్టర్ లు చాలా వాడతారు, వాటికి చాలా డీసెల్ కావాలి, వాళ్ళు కాన్స్ లోనే తీసుకు పోతారు, వారు పల్లెల్లోంచి బంక్ కో పోవాలి అంటే డబుల్ డీసెల్ ఖర్చు అవుతుంది.
తెలుగు
0
0
0
0
G Kishan Reddy
G Kishan Reddy@kishanreddybjp·
I urge the people not to hoard fuel, as it can lead to accidents and other safety risks. There is an adequate supply available, and there is no need for panic. I request everyone to cooperate and support the smooth distribution of fuel. Citizens are also advised to refrain from spreading misinformation. Unfortunately, some opposition leaders are contributing to unnecessary panic through irresponsible rhetoric.
English
3
22
45
10.7K
AVC Baga Rao
AVC Baga Rao@AVCBRAO·
@kishanreddybjp The public are getting panicked, because there is a huge trust deficit Between Leaders and the public.
English
0
0
0
6
AVC Baga Rao
AVC Baga Rao@AVCBRAO·
@NeverSayYesDude @SreekarNagaraj3 ఇన్సైడర్ ట్రేడింగ్. ప్రభుత్వ ఉద్యోగుల, రాష్ట్రానికి చెందిన MLA, MP ల కుటుంబ సభ్యుల, దగ్గరి బంధువుల కంపెనీల కు ప్రభుత్వ కాంట్రాక్టు లు ఇవ్వకుండా నిషేధం విధించాలి.
తెలుగు
0
0
1
76
SRINIVASA RAO🦉
SRINIVASA RAO🦉@NeverSayYesDude·
టెండర్ గెలిచింది వేరే కంపెనీ మొహం చూసి... కాంట్రాక్ట్ దక్కింది మంత్రి కుటుంబానికి హైదరాబాద్‌లో రూ.1,906 కోట్ల మురుగునీటి శుద్ధి ప్రాజెక్టుకు టెక్నికల్ అర్హత సాధించి టెండర్ గెలిచింది BVSR కంపెనీ. కానీ అదే ప్రాజెక్టుకు లీడ్ పార్ట్‌నర్‌గా నేడు అవతరించింది తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడి కంపెనీ. టెండర్ దశలో 23% మైనర్ పార్ట్‌నర్‌గా ఉన్న రాఘవ కన్‌స్ట్రక్షన్స్ (ఇండియా) — 51% లీడ్ పార్ట్‌నర్‌గా ఎదిగింది. అదే సమయంలో టెక్నికల్ అర్హతలతో టెండర్ గెలిచిన BVSR 51% నుండి 26%కి తగ్గించబడింది. ఈ మార్పుకు తెలంగాణ ప్రభుత్వం నేడు (ఏప్రిల్ 29) అధికారిక GO జారీ చేసింది. టెండర్ గెలిచేందుకు ఉపయోగించిన అర్హతలు BVSR వి. ప్రాజెక్టు అమలు చేసే అధికారం మాత్రం మంత్రి కుమారుడి కంపెనీది. ఇదీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుమతించిన ఒప్పందం.
Telugu Scribe@TeluguScribe

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాఘవ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీలకు రూ.1906 కోట్ల కాంట్రాక్ట్ ధారాదత్తం GHMC పరిధిలో అమృత్ స్కీమ్ కింద రూ.1906 కోట్ల రూపాయల విలువైన 471 MLD గల 22 STPల నిర్మాణం కోసం రాఘవ కన్‌స్ట్రక్షన్స్, BVSR కన్‌స్ట్రక్షన్స్, SSG ఇన్‌ఫ్రాటెక్ కంపెనీలకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఉత్తర్వులు జారీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం

తెలుగు
4
9
33
3.9K
AVC Baga Rao
AVC Baga Rao@AVCBRAO·
@NTRGazette @MPRAVEENREDDY13 వాళ్ళు జోక్ చేశారు ఆయన జోక్ చేశాడు, అయ్యేదా పొయ్యేదా, ముంబై Ahmedabad Dec, 2023 కి కంప్లీట్ అవుతుంది అన్నారు 2026 వచ్చిన 60% పని కూడా కాలేదు.
తెలుగు
0
0
0
5
Praveen Reddy
Praveen Reddy@MPRAVEENREDDY13·
మధ్యలో టిఫిన్ కన్నా ఆపుతారో లేదో
Praveen Reddy tweet media
తెలుగు
109
51
456
21.2K
AVC Baga Rao
AVC Baga Rao@AVCBRAO·
@TGGovtUpdates రిటైర్ అయిన వాళ్లను తీసుకోవద్దు అన్నారు కదా?
తెలుగు
0
0
1
175
TG Govt Updates
TG Govt Updates@TGGovtUpdates·
తెలంగాణ రాష్ట్ర స్టేట్ సెక్యూరిటీ అడ్వైజర్‌గా చీఫ్ సెక్రెటరీ హోదాతో శివధర్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది.
TG Govt Updates tweet media
తెలుగు
4
10
123
5.7K
AVC Baga Rao
AVC Baga Rao@AVCBRAO·
@kishanreddybjp ఫార్ములా చట్టం లో లేకుండా, ఈ సోది ఎంత చెప్పినా నమ్మం.
తెలుగు
0
0
0
6
G Kishan Reddy
G Kishan Reddy@kishanreddybjp·
మహిళా రిజర్వేషన్ల చట్టం, డీలిమిటేషన్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ పన్నిన కుట్రలను, 50% ఫార్ములాను వ్యతిరేకించడంతో దక్షిణాదికి, మహిళలకు, ఎస్సీ, ఎస్టీలకు జరిగిన నష్టాన్ని వివరిస్తూ.. ఇవాళ్టి సాక్షి దినపత్రికలో.. ‘50% ఫార్ములాతో దక్షిణాదికి మేలు’ శీర్షికతో ప్రచురితమైన నా వ్యాసాన్ని చదవగలరు.
G Kishan Reddy tweet media
తెలుగు
1
22
44
10.4K
AVC Baga Rao
AVC Baga Rao@AVCBRAO·
@erbmjha He has to perform duties as per the legal mandate, not as per his whims and fancies.
English
0
0
0
2
BALA
BALA@erbmjha·
The entire left ecosystem is tweeting against him. I want to understand what exactly he said wrong here.
English
196
2.3K
11.7K
111.7K
The Jaipur Dialogues
The Jaipur Dialogues@JaipurDialogues·
Just one IPS Officer and Observer was enough to shake entire TMC! This tweet is for him! More power to him!
The Jaipur Dialogues tweet media
English
660
5.3K
25.3K
412.6K
AVC Baga Rao
AVC Baga Rao@AVCBRAO·
@JspBVMNaresh ఆల్రెడీ అజయ్ పాల్ శర్మ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అని ec వెనకకు పంపింది.
తెలుగు
0
0
0
75
JSP Naresh
JSP Naresh@JspBVMNaresh·
దీదీకి షాకిచ్చిన కలకత్తా హైకోర్ట్ 🤙🏻🤙🏻🤙🏻 యూపీ పోలీస్ సింగంగా పేరుగాంచిన ఐపీఎస్ ఆఫీసర్ అజయ్ పాల్ శర్మ.. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని ఉల్లంఘించాడంటూ.. దీదీ వేసిన పిటిషన్ కొట్టి అవతలా పారేసి.. ఎన్నికలయ్యే వరకు ఇలాంటి చెత్త పిటిషన్లు వెయ్యొద్దని మొట్టికాయ్ వేసిన హైకోర్ట్..
JSP Naresh tweet mediaJSP Naresh tweet media
తెలుగు
2
110
731
13.1K
AVC Baga Rao
AVC Baga Rao@AVCBRAO·
@Tenali_RK ఏమీ కావాలో బాబు గారు చెప్పారా ఎవరికన్నా?
తెలుగు
0
0
0
25
Nellore PeddaReddy
Nellore PeddaReddy@Tenali_RK·
తెలంగాణ ఏర్పాటుకు అనుకూలం అంటే ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సిన కనీస సదుపాయాలు కూడా ఏర్పరచకుండా విడదీయమని కాదు.. అది కచరా బృంద సభ్యులకి ఈ జన్మకి అర్థం కాదు.
Prof. Chakrapani Ghanta@GhantaC

అతనికి ఎవరైనా చెప్పండి, వాళ్ల నాయన అనుకూలమని పార్టీలో తీర్మానాలు చేసి తెలంగాణా ఏర్పాటుకు ఆమోదం తెలిపాడని. రెండోది కట్టుబట్టలతో అంటున్నాడు, గెంటేశారు అంటున్నాడు కానీ ఇంకా జూబిలీ హిల్స్ లోని ఇంట్లోనే కదా ఉంటున్నాడు. 🚫

తెలుగు
16
26
144
3.5K
AVC Baga Rao
AVC Baga Rao@AVCBRAO·
@M9News_ బ్రహ్మోస్ ప్రయోగిస్తుంది, కానీ ట్రంప్ ముందు సరెండర్ అవుతుంది.
తెలుగు
1
0
0
621
M9 NEWS
M9 NEWS@M9News_·
#Editorial శత్రు శేషం, ఋణ శేషం ఉండకూడదంటారు పెద్దలు BJP సిద్దాంతం అదే... ఢిల్లీ, బిహార్‌, ఒడిసాలో అదే చేసింది తర్వాత బెంగాల్, పంజాబ్, తమిళనాడు, కేరళ, తెలంగాణలో కూడా అదే చేస్తుంది పుతిన్, ట్రంప్‌లా వీకెండ్ పిక్నిక్ అని చేతులు కాల్చుకోదు దీని కోసం ఓ బండిని, ఓ అన్నామలైని పక్కన పెట్టేందుకు వెనకాడలేదు అది చారిత్రిక తప్పిదమనిపిస్తుంది.. కానీ అది బిజేపి సిద్దాంతం బిజేపి ఎన్నడూ డ్రోన్ అటాక్స్ చేయదు సర్జికల్ స్త్రైక్స్ చేసి బ్రహ్మోస్ ప్రయోగిస్తుంది తర్వాత గ్రౌండ్ ఖాళీ... దీని కోసం పదేళ్ళయినా వేచి చూడగలదు #BJP #Modi
తెలుగు
30
53
501
55.7K
AVC Baga Rao
AVC Baga Rao@AVCBRAO·
@BSChandra4BJP వెదవ వేషాలు వేసినందుకు అజయ్ పాల్ సింగ్ ను ఎలక్షన్ కమిషన్ వెనకకు పంపించింది.
తెలుగు
1
0
1
532
Satish Chandra
Satish Chandra@BSChandra4BJP·
డైమండ్ హార్బర్ అసెంబ్లీ సెగ్మెంట్.. వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు పోటీ లో ఉన్నాడు.. ఒక్క ఈ సెగ్మెంట్ కే 5000 మంది CRPF బలగాలను సెక్యూరిటీ అలర్ట్ చేసిన ఎలక్షన్ కమిషన్.. ఇక్కడ మొత్తం 270 పోలింగ్ బూత్ లు ఉన్నాయి.. ఒక్కో బూత్ దగ్గర 10 మంది Male Officers 5 మంది Lady Officers సిబ్బంది సెక్యూరిటీ.. బురఖా వేసుకుని ఓటు వేయడానికి వచ్చే మహిళలకు 100 మీటర్లు దూరంలోనే మహిళా ఆఫీసర్స్ తో చెకింగ్ పాయింట్.. 48 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని 500 మంది బాంబ్ స్క్వాడ్ ఆఫీసర్స్ ని అలెర్ట్ చేసిన సెంట్రల్ ఫోర్స్.. బెంగాల్ స్పెషల్ డీజీపీ ఉత్తర్వులతో ఈ అసెంబ్లీ సెగ్మెంట్ మొత్తాన్ని ఇప్పటికే తన అధీనం లోకి తీసుకున్న ఉత్తర్ ప్రదేశ్ నుండి డిప్యూటేషన్ పై బెంగాల్ వచ్చిన Encounter Specialist IPS అజయ్ పాల్ శర్మ.. ఓటర్ కార్డు తెచ్చుకుని లైన్ లో నించొని ఓటు వేసి వెళ్ళాలి.. అల్లర్లు చేసిన, చేయడానికి ప్రయత్నించినా ఒక్కొక్కడి కాళ్ళల్లో బుల్లెట్లు దింపుతానని వార్నింగ్.. #ModiHaiToMumkinHai #TMCHataoBanglaBachao #tamilanadu #modi #NDAalliance #NDA #NarendraModi #BengalPolitics
Satish Chandra tweet media
తెలుగు
5
42
259
12.3K
AVC Baga Rao
AVC Baga Rao@AVCBRAO·
@TV9Telugu పుకారు అవసరం లేదు బంక్ ముందు పెద్ద q లైన్ కనిపిస్తే చాలు.
తెలుగు
0
0
0
2
TV9 Telugu
TV9 Telugu@TV9Telugu·
పెట్రోల్, గ్యాస్ కొరతపై సోషల్ మీడియాలో పుకార్లు.! విపత్కర పరిస్థితుల్లో పుకార్లకు చెక్ పెట్టేందుకు సోషల్ మీడియాపై అవసరమైన ఆంక్షలు విధించాలని మీరు అనుకుంటున్నారా.?
తెలుగు
5
0
1
791
AVC Baga Rao
AVC Baga Rao@AVCBRAO·
@hindhutwa @Kiran_Jupally @BJP4Telangana I booked a prepaid order on 28/03/26, showing out for delivery from 12/04/26, no trace of cylinder till 27/04/36. Nobody lifting calls at the gas agency or toll free number. HP Gas.
English
1
0
0
25
Mahesh⤴️
Mahesh⤴️@hindhutwa·
@Kiran_Jupally @BJP4Telangana మొన్న 16 th కి book చేశారా పింకీ.. Next day డెలివరీ అయింది.. దొంగ ట్వీట్లు చెయ్యకు.. అయిన బుద్దులు ఎటు పోతాయి..మొత్తం faked ఏ..
Mahesh⤴️ tweet media
తెలుగు
3
0
0
768
Kiran Jupally
Kiran Jupally@Kiran_Jupally·
17 days literally no update on cylinder booking while @BJP4Telangana karyakarta continue to spread fake news that cylinders are delivered in one day .
Kiran Jupally tweet media
English
7
17
50
1.9K
AVC Baga Rao
AVC Baga Rao@AVCBRAO·
@Gani5318 @Kiran_Jupally @BJP4Telangana I booked a prepaid order on 28/03/26, showing out for delivery from 12/04/26, no trace of cylinder till 27/04/36. Nobody lifting calls at the gas agency or toll free number. HP Gas.
English
0
0
0
16
AVC Baga Rao
AVC Baga Rao@AVCBRAO·
@Kiran_Jupally @BJP4Telangana I booked a prepaid order on 28/03/26, showing out for delivery from 12/04/26, no trace of cylinder till 27/04/36. Nobody lifting calls at the gas agency or toll free number. HP Gas.
English
0
0
0
46
AVC Baga Rao
AVC Baga Rao@AVCBRAO·
@Vasudha156 Telangana gave the BJP 50% of its MPs but they gave 0.5% to the State. It is now hard for them to retain them Except one MP remaining is sheer waste.
English
0
0
0
98
Vasudha Venugopal
Vasudha Venugopal@Vasudha156·
BRS completes 25 years, marking quite a journey for KCR through many ups and downs, but this moment feels more existential with an aggressive Revanth Reddy and a BJP that sees Telangana as fertile ground to grow….KCR carries the legacy of the statehood fight, yet with family troubles, shifting vote banks like minorities and a triangular contest that looks here to stay, the question is whether BRS can find its way back to pole position….
English
13
11
120
10.6K
G3
G3@gayatri008_16·
Shortage in Petrol/Diesel/Gas is international problem right now… And yes Central govt should take up the responsibility to increase reserves and not burden public with price hike. State govt has ntg to do with this. Hope ppl realise this sooner🙏🏻
English
141
6
113
79.4K
AVC Baga Rao
AVC Baga Rao@AVCBRAO·
@ysj_45 హార్వెస్టర్ లు, jcb, ట్రాక్టర్ వాళ్ళు can లలో తీసుకుని పోతారు పొలం నుంచి బంక్ కు వస్తె సగం డీసెల్ దానికే పోతది.
తెలుగు
0
0
0
84
రామ్
రామ్@ysj_45·
ఇంతకంటే చేతగాని తనం మరొకటి ఉండదేమో... 🙄🙄
రామ్ tweet media
తెలుగు
57
184
789
60.9K