고정된 트윗

తెలంగాణవాసి అని పెట్టుకొని పవన్ కళ్యాణ్ కి జై ఎందుకు కొడుతున్నావ్ అని అడిగే ప్రతి ఒక్కడికి...
ఆంధ్ర గడ్డ మీద కొన్ని లక్షల జనాభా ఉన్న ప్రాంగణంలో జై తెలంగాణ అని నినదించే ఒకేఒక్క దమ్మున్న నాయకుడు మా కళ్యాణ్ బాబు అని గర్వంగా చెప్పుకుంటా...
My Takeaway from #JanasenaJayaKetanam ✊
తెలుగు



















