
Absolutely loved this crazy edit! 🔥 Hats off to the creator — take a big round of applause 👏👏👏
brs4ts
1.1K posts


Absolutely loved this crazy edit! 🔥 Hats off to the creator — take a big round of applause 👏👏👏



"పవన్ కల్యాణ్ గారు తెలంగాణలో పోటీ చేస్తే మాకేం ఇబ్బంది లేదు. 2023లో పోటీ చేశారు కూడా. మీరు తెలంగాణకు రావడంలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు.. కానీ వచ్చినప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడండి. మిమ్మల్ని ఎవరు అడ్డుకోవట్లేదు.. మీరే ఊహాజనితమైన ప్రభంజనాలు సృష్టించుకున్నారు." – #KTR Counters #PawanKalyan


Naa Leader KCR Kavochu But👍 Maa TS Joliki Vasthe Congress Party BRS Party Ani Chudamu Ekamaipotham🤝 Evadu Ayina Maa TS Gurinchi Cheduga Vagina Kummi Avathala Bengutham🤙 Jai Telangana✊🏻



పవన్ కళ్యాణ్ది 'OG' సినిమా వచ్చింది.. కానీ మా తెలంగాణ 'OG' కేసీఆర్ #KTR








Mari enduku ra neeku andhra kukka 😂











"ఇది మీ అయ్య జాగీరా అని పవన్ అంటున్నారు.. అవును.. ఇది నాలుగు కోట్ల భూమిపుత్రుల జాగీరే!" #KTR


ప్రాంతీయ వాదం ఉగ్రవాదం కంటే ప్రమాదమని పవన్ కళ్యాణ్ అంటున్నాడు మరి పొట్టి శ్రీరాములు గారు మద్రాస్ నుండి ఆంధ్ర వేరుపడాలని 58 రోజుల పాటు ఆత్మబలిదానం చేసుకున్నారు కదా అది కూడా ప్రాంతీయ వాదం అంటారా.. ప్రాంతీయ వాదం అంటే తెలంగాణకి రావాల్సిన పెట్టుబడులు గుజరాత్లో పెట్టుకున్నారు.. మరి జాతీయ వాదం ముసుగులో చేస్తున్న ఆర్ధిక ప్రాంతీయ వాదం కరెక్టేనా. - @KTRBRS #hyderbad #ktr #RTV
