Hemanth Nyathani 리트윗함

@Comm_HYDRAA Ameenpur లోని చక్రపురి కాలనీ నుండి #sunwayopus వైపు వెళ్లే ఈ రోడ్డు గత కొన్ని సంవత్సరాలుగా దీన స్థితిలో ఉంది. రోజు కొన్ని వేల మంది ఈ రోడ్డు మీదుగా వెళ్తుంటారు. ఈ గుంత దగ్గర రోడ్డు సమస్య వలన చాలా ఇబ్బంది ఉంది. దయచేసి ఈ రోడ్డు సమస్య తీర్చాల్సింది గా మనవి. @TelanganaCMO


తెలుగు



























