
@EduMinOfIndia kindly help to understand
A Citizen@WithCitizen
All these Private schools and colleges get permission to run as "for profit organisations" ?
English
A Citizen
18.7K posts


All these Private schools and colleges get permission to run as "for profit organisations" ?




















ఆపదలో ఉన్న సాటి మనిషికి సాయం చేయలేని సమాజంలో మనం ఉన్నామా!? అని తలుచుకుంటేనే బాధేస్తోంది. పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ ను నిందితుడు రోడ్డుపై కత్తితో పొడుస్తుంటే అక్కడ ఉన్నవాళ్లు అడ్డుకోపోగా ఫోటోలు, వీడియోలు తీసుకోవడం దురదృష్టకరం. కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడు చేతిలో హత్యకు గురైన కానిస్టేబుల్ ప్రమోద్ కు నివాళి. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.