28 SAG
43.9K posts

28 SAG
@898SAG
Globetrotter of Google maps 🌎 Love you idiots

@Shika_Reddy 2001 లోనే ఇలా ఉంది. ఇప్పటి పరిస్థితి అయితే దారుణం😢

దక్షిణ అయోధ్యపురి, తెలంగాణ సాకేతపురి అయి తెలుగు సమాజానికి, సీతమ్మ ను తమ ఆడ బిడ్డగా, రాముల వారిని తమ ఇంటి వాడిగా చేసుకుని కల్యాణం చేసే బృహత్తర అవకాశం కలిపించి, సీత రాముల కల్యాణం ప్రపంచ వ్యాప్తి చేసిన రామదాసు కంచర్ల గోపన్నచే కట్టించిన, భద్రాచల క్షేత్ర శ్రీ రామ నవమి వైభవం వర్ణనాతీతం


భద్రాచలం శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం మరియు ఆలయ అభివృద్ధి పనులకు భూమి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి





Bob slogans everywhere 🦁❤️🔥

Still repu Harish Shankar gadu press meet lo ichi padesa mode lo speech isthadu.. waiting 🤟🏻


@IamMaheshFan Nenu anedi mi fans Pokiri, Business man ichina puri meeda ne edustaru ga meeru evre vallani anadam enti ani...mundhu meeru sakkaga undi appudu anandi vere vallani..u got my point


