#JaiBabu 🦁🚩
40K posts

#JaiBabu 🦁🚩
@SSMBFan_Jagan
Proud HINDUstani MaheshBabu | YsJagan

🚨 శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో అడుగడుగునా అవినీతి. శ్రీకాళహస్తి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రలో ఇలాంటి చేదు అనుభవాలు ఎదురవడం నిజంగా బాధాకరం. కాళహస్తిలో నేను చూసిన కరప్షన్ ఎప్పటికీ మర్చిపోలేను. ప్రతి ఒక్కళ్ళు చెయ్యి చాచడమే.. ఎందుకు అంతగా యాభై వంద అడుగుగుతున్నారో అర్ధం కాలేదు. గుడిలో వాళ్ళని ఎవరు నియమించారు? జీతాలు రావా? గుడిలో కూడా ఇలా చేస్తారా? చేయొచ్చా? - భక్తురాలు. చివరికి గుడిలోనూ అవినీతేనా @ncbn? #SaveTemplesFromTDP #TDPScams #SadistChandrababu #JaganannaConnects



Till No action .... Govt Lo Unnaru Aina Kuda Em Cheyyakapothunnaru Hindus Meeda Attack Cheyyadam Leda Hindus Sentiments Debba teyyadam kutami Govt Lo Ne Jarugutundhi



మీ హీరో గారి బర్త్డే సందర్భంగా ఎంత మంది బ్లడ్ డొనేట్ చేశారు చెర్రీ అంటూ @sivacherry9 ని ఆప్యాయంగా పలకరించిన మెగాస్టార్ చిరంజీవి గారు..👌👍🏻 #Peddi #HBDRamCharan


Makes you hungry just looking at it... 🤣









శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా ఈరోజు ఉదయం ఆకివీడు పెదపేటలోని రామాలయానికి రామ భక్తులతో కలిసి వెళ్లాను. దళిత ముసుగులో ఉన్న క్రైస్తవులు నేను రాముల వారిని దర్శనం చేసుకుంటున్న సమయంలో పెద్దగా కేకలు వేసి, నేను అక్కడి నుండి బయలుదేరిన వెంటనే ఆలయం వద్ద ఉన్న రామ భక్తులపై కత్తులతో దాడి చేసి చాలా మందిపై హత్యా ప్రయత్నం చేశారు. ఇటీవల గౌరవ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి. హిందువుల పండుగ రోజున, హిందూ దేవాలయంలో హిందువులపై ఈ దాడులు చేయించిన వారిని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలి.

You’ll see him in theatres by next Sri Rama Navami. 🏹❤️ #Varanasi





