
#CHOsInAP గత మాజీ సచివాలయ ప్రభుత్వ ఉద్యోగస్తుల యూనియన్ అధ్యక్షుడు వెంటరామిటెడ్డి గారిని ప్రభుత్వం డిస్మిస్ చేయడం జరిగింది. దీనితో రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇతనికి వర్తించవు. గత ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశాడన్న వార్తలతో ఈ పని చేశారు.

తెలుగు
Community Health Officers Voice,AP
1.7K posts

@ANDHRAchos
Building a healthier lifestyle towards poor.OUR SLOGAN - AIM TO REACH THE UNREACHED.



#CHOsInAP గత అయిదేళ్ల కాలం నుండి మారుమూల మరియు గిరిజన ప్రాంతాల్లో వైద్యసేవలు అందిస్తున్న CHOs రకరకాల ఇబ్బందులకు గురవుతున్నారు.అలాగే ఒక్కరూపాయి కూడా ఇంక్రిమెంట్ నోచుకోవడం లేదు.మౌలిక సదుపాయాలు, విధులు క్రమబద్ధీకరణ లేకుండా అక్కడే ఉండమండం ఎంత వరకు సమంజసం అంటూ నిరసన తెలియచేస్తున్నారు










