Sabitlenmiş Tweet

నా కుమారుడు అన్నా కృష్ణ చైతన్యతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు @ysjagan గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. జగన్ గారు నా ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడానికి గల కారణాలను నేను ఆయనతో వివరించడం జరిగింది.

తెలుగు


























