Andhra Pradesh Animal Husbandry Department

4.2K posts

Andhra Pradesh Animal Husbandry Department banner
Andhra Pradesh Animal Husbandry Department

Andhra Pradesh Animal Husbandry Department

@APAHD2023

Animal Husbandry Department, Andhra Pradesh, Vijayawada

Labbipet Katılım Haziran 2018
71 Takip Edilen21.7K Takipçiler
Andhra Pradesh Animal Husbandry Department retweetledi
Kandula Durgesh
Kandula Durgesh@kanduladurgesh·
నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం మల్లేశ్వరం గ్రామంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ శిబిరంలో పశువులకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు మరియు వ్యాక్సిన్లు ఉచితంగా అందజేయడం జరిగింది. రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ సేవలను వినియోగించుకున్నారు. రైతన్నలకు పశుసంపద ఎంతో కీలకం. పశువులను సరైన వైద్యం, పోషణతో సంరక్షిస్తేనే స్థిరమైన ఆదాయం సాధ్యమవుతుంది. ఈ దిశగా ప్రభుత్వం సబ్సిడీపై కాన్సంట్రేటెడ్ ఫీడ్ అందించడం, నియోజకవర్గానికి 60 మినీ గోకులాలను మంజూరు చేయడం జరిగింది. స్థానికంగా వెటర్నరీ డాక్టర్ల కొరతపై రైతులు చేసిన వినతికి వెంటనే స్పందించి, శాశ్వత నియామకంపై చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చాను. ప్రభుత్వ పథకాలపై రైతులకు స్పష్టమైన అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించాను. పశు బీమా పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పటికే అనేక మంది రైతులు ఈ బీమా పథకానికి నమోదు చేసుకున్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో పశుసంపదను కూడా సమానంగా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలియజేస్తున్నాను.
Kandula Durgesh tweet mediaKandula Durgesh tweet mediaKandula Durgesh tweet mediaKandula Durgesh tweet media
తెలుగు
1
11
82
467
Andhra Pradesh Animal Husbandry Department
పాడి పరిశ్రమ సహకార సంస్థలు గ్రామీణ ప్రాంతాలలో పాల సమృద్ధి. గ్రామాల్లో ఉపాధి అవకాశాలు పాల సహకార సంఘాలు పాల సేకరణ, రవాణా, శుద్ధి మరియు నిర్వహణ రంగాలలో ఉపాధి అవకాశాలను కల్పిస్తూ, గ్రామీణ యువతకు వారి సొంత ప్రాంతాలలోనే పని కల్పిస్తున్నాయి. #Employment #VillageLife #AnimalHusbandry #ap
Andhra Pradesh Animal Husbandry Department tweet media
తెలుగు
0
0
1
153
Andhra Pradesh Animal Husbandry Department
పాడిపరిశ్రమ సహకార సంస్థలు గ్రామీణ భారతదేశంలో పాల సమృద్ధి పాడిరైతులకు క్రమబద్ధమైన ఆదాయం రోజువారీ పాలు, రోజువారీ సంపాదన #DairyCooperatives #FarmersIncome #DairyDevelopment #LivestockSector #RuralProsperity #andhrapradesh
Andhra Pradesh Animal Husbandry Department tweet media
తెలుగు
0
0
3
144
Andhra Pradesh Animal Husbandry Department retweetledi
IANS
IANS@ians_india·
Vijayawada, Andhra Pradesh: Director of the Animal Husbandry Department, T. Damodar Naidu says, "Cattle transportation is a significant issue, particularly concerning illegal transport. Andhra Pradesh has a long coastline and good connectivity from Kolkata to Chennai, with several meat processing units located within the state. Currently, four meat processing units have been approved by the FSSAI, processing Kera beef. Andhra Pradesh has a rich livestock population, and neighboring states like Odisha and Chhattisgarh also have a substantial number of livestock, especially in hilly areas...."
English
0
3
3
631