SatyaMevaJayathe#Amaravathi@The People's Capital retweetledi
SatyaMevaJayathe#Amaravathi@The People's Capital
7.1K posts

SatyaMevaJayathe#Amaravathi@The People's Capital
@APFuturedecoded
Proud to be an Indian🇮🇳,Democrat, Follower and Admirer of Sri NCBN and Ratan Tata.Jai Bharat🫡Jai Andhra Pradesh,Jai Amaravati🙏✊
భారత దేశం Katılım Eylül 2023
621 Takip Edilen107 Takipçiler
SatyaMevaJayathe#Amaravathi@The People's Capital retweetledi
SatyaMevaJayathe#Amaravathi@The People's Capital retweetledi
SatyaMevaJayathe#Amaravathi@The People's Capital retweetledi
SatyaMevaJayathe#Amaravathi@The People's Capital retweetledi

🌺।।5 Predictions of Kali Yuga as told by Prabhu Sri Krishna to Pandavas।।🌺
Sri Krishna is Bhagwan Vishnu's eighth Avataram. Once during the time of Mahabharata Sri Krishna told the Pandavas five predictions about the Kali Yuga.
But the way he told those 5 predictions is very interesting.
Let's see how;
Thread 🧵

English

@tathvamasi6 Not only this person bro chala Mandi తమిళులు దీనిని ఒక కారణంగా చెబుతున్నారు ఆజ్ఞా నులు

🚨 When asked actor Jai (don’t know his new converted name) about why he converted (he converted his religion to islam) his answer was
“In the temples I faced insults... Equality was found only in the mosque”😮
In 🕌 “Not a celebrity there... All are treated as one”!🤷🏻♂️
Tamil actor Jai... It is said that he used to believe in all the gods equally in the past, and also wore Sabarimala deeksha. But he said the insults he faced in some temples had hurt him.
At the same time, when he went to the mosque for the first time, he was impressed by the similarity seen there. “Nobody looked at me like a hero on the inside.. All prayed in one row. They talked only after they came out” he said.
Jai reveals that he is following Islam since 2011 itself... “Islam has brought a good change in my behaviour too” he said.

English
SatyaMevaJayathe#Amaravathi@The People's Capital retweetledi

ఒక సాయంత్రం వేళ,
గోదావరి నదిలో ప్రయాణిస్తున్న పడవ,
పాపి కొండలు దాటుకుని వెళ్తున్నప్పుడు,
హీరోయిన్ సీత గోరింటాకు పెట్టుకుని హీరో రాముడికి చూపించాలి అనుకుంటుంది. ఇక్కడ ఒక పాట రాయండి సర్!!!
"ఎర్ర జాబిలి చేయి గిల్లి రాముడేడని అడుగుతుంటే" ఇది సరిపోతుందా అని నవ్వేసి ఊరుకున్న #వేటూరి గారు 💕
( అరచేతి మీద గోరింటాకుని ఎర్ర జాబిలి అని రాసేంత శక్తి ఒక మనిషికి ఎలా వస్తుంది అసలు??)
"ఆ చుక్కలన్నీ నీకు ఇచ్చేస్తా" అని చెప్పిన సునీత గారి డబ్బింగ్ 😘😘😘
#గోదావరి చూస్తే శరీరం తో పాటుగా మనస్సు కూడా చల్లబడిపోతుంది.
తెలుగు
SatyaMevaJayathe#Amaravathi@The People's Capital retweetledi
SatyaMevaJayathe#Amaravathi@The People's Capital retweetledi

If you are comparing primary alphabets:
Tamil: 31
Kannada: 49
Hindi: 52
Malayalam: 54
Telugu: 55
Sanskrit: 55
If you include consonant+vowel combinations:
Tamil: 247
Hindi: 407
Kannada: 489
Sanskrit: 503
Malayalam: 591
Telugu: 628
In both categories, Tamil is the lowest.
World of Statistics@stats_feed
Languages ranked by the size of their alphabets: 🇮🇳 Tamil: 247 🇰🇭 Khmer: 74 🇳🇵 Nepali: 64 🇮🇳 Hindi: 52 🇯🇵 Japanese: 46 🇵🇰 Urdu: 36 🇦🇲 Armenian: 36 🇷🇺 Russian: 33 🇮🇷 Persian: 32 🇹🇷 Turkish: 29 🇪🇸 Spanish: 27 🇬🇧 English: 26 🇩🇪 German: 26 🇫🇷 French: 26 🇵🇹 Portuguese: 26 🇰🇷 Korean: 24 🇮🇱 Hebrew: 22 🇮🇹 Italian: 21 🇵🇬 Rotokas: 12
Filipino

@NaturallySudha We call these flowers "Sampangi" in telugu it has nice fragrance 🥹
English

We call it Shenbagam in Tamil!
In my train travel from Coimbatore to Chennai, I just bought this extremely fragrant, golden saffron bunch of flowers for just Rs.30 plucked from the Yelagiri hills of the Eastern Ghats!
The Sanskrit name Champaka is 1000s of y/o, appearing in literature and devotional poetry.
The petals are thick and fleshy. This helps the flower hold its perfume oils for long periods even in tropical heat. Unlike flowers that shout with bright colors for pollinators, Shenbagam leans heavily on its USP scent!
I do not use perfumes, but I read that the essential oils taken from these strong scented flowers were used in 'Joy' by Jean Patou, once one of the world's most expensive perfumes and continue to be used in other perfumes.

English


కూరలు వండేటప్పుడు
ఈ మిస్టేక్స్ చేస్తున్నారా?
#HealthyCooking #VegetableNutrition #CookingTips #etvdigital

తెలుగు
SatyaMevaJayathe#Amaravathi@The People's Capital retweetledi

The origin of the time indicators AM and PM
It is believed that India was the origin of these concepts. But since childhood, we have been made to memorize and believe that AM and PM stand for:
AM: Ante Meridiem
PM: Post Meridiem
Ante means before, but before what?
Post means after, but after what?
This was never clearly explained, because it was considered a shortened borrowed term.
Our ancient Sanskrit language removes all this confusion and makes everything clear.
How?
See...
AM = Arohanam Martandasya
PM = Patanam Martandasya
The Sun, which is the basis of all celestial calculations, was made secondary. These English terms do not reflect the real meaning preserved in Sanskrit.
Arohanam Martandasya means the rising of the Sun.
Patanam Martandasya means the setting of the Sun.
Before 12 noon, the Sun keeps rising — “Arohanam Martandasya” (AM).
After 12 noon, the Sun begins to decline or set — “Patanam Martandasya” (PM).
Under Western influence, some people educated in Western systems developed the misconception that all scientific knowledge originates from the West.
Perhaps you will understand this point now...
If you found this information interesting, do share it.

English
SatyaMevaJayathe#Amaravathi@The People's Capital retweetledi

శరీరానికి చిన్న గాయమైతేనే
నొప్పి తట్టుకోలేక కన్నీరు పెట్టుకుంటాం..
చిన్న రక్తపు బొట్టు కారితేనే
కళ్ళు తిరిగి నేలకు ఒరుగుతాం..
అల్లరి చేస్తే అమ్మ చేయి చేసుకుంటే
చిన్న దెబ్బే అయినా వెక్కి వెక్కి ఏడుస్తాం..
చిన్న చిన్న సమస్యలకే ఆలోచించి
మానసికంగా దృఢత్వాన్ని కోల్పోతాం..
కొద్ది బరువు మోస్తేనే ఎంతో కష్టపడినట్లు
రోజంతా అలసటతో నీరసమైపోతాం..
కానీ
అమ్మవ్వడానికి ఆడకూతురు పడే కష్టం ముందు మనం పడే శ్రమ,బాధ చాలా చిన్నది.
ఒకటవ నెలలో వికారంతో
రెండవ నెలలో వాంతులతో
మూడవ నెలలో మైకముతో
నాలుగవ నెలలో కాళ్ళ వాపులతో
ఐదవ నెలలో తల నొప్పితో
ఆరవ నెలలో కడుపు నొప్పితో
ఏడవ నెలలో నడుము నొప్పితో
ఎనిమిదవ నెలలో కంగారుతో
తొమ్మిదవ నెలలో భయంతో
పదవ నెలలో మరోజన్మతో
మనకు జన్మనిస్తుంది.
బరువైనా ఓర్పుతో భరిస్తూ
కత్తి గాట్లకు భీతిల్లకుండా
రక్తపు ధారలకు చలించకుండా
భరించలేని నొప్పిని ఖాతరు చేయకుండా
తన ప్రాణం పోతుందని తెలిసినా కూడా
మరో ప్రాణానికి జన్మనిచ్చే త్యాగమూర్తి అమ్మ.
మన మానవ శరీరం 45 డెల్స్ నొప్పిని భరించలేదు.
కానీ బిడ్డకు జన్మనిచ్చే సమయంలో అమ్మ
56 డెల్స్ నొప్పిని భరిస్తుంది.
అంటే ఒకేసారి మన శరీరంలో 20 ఎముకలు విరిగితే ఎంత నొప్పి మనకు కలుగుతుందో అంత
నొప్పిని భరించి మనకు జన్మనిస్తుంది.
అటువంటి అమ్మకు మన జన్మంతా
ఊడిగం చేసినా ఆమె రుణం తీర్చుకోలేము.
అమ్మను ప్రేమిద్దాం!
ఆమె కంట నీరు పెట్టకుండా చూసుకుందాం!

తెలుగు

@TimesNow Ayyo very sad 😢 the heartbreaking incident
English
SatyaMevaJayathe#Amaravathi@The People's Capital retweetledi
SatyaMevaJayathe#Amaravathi@The People's Capital retweetledi

మునుల తపమునదే మూల భూతియదే
వనజాక్షుడే గతి వలసినను ||
చ:నరహరి నామము నాలుక నుండగ
పరమోకరినడుగా పని ఎలా
చిరపుణ్యమునదే జీవ రాక్షయదే
సరుగగాచు నొకసారే నుడిగిన ||
చ:మనసులోననే మాధవుడుండగా
వెనుకోనియోకచో వేదగాక నేటికి
కొనకు కొన అదే కోరేడిదదియే
తనుదా రక్షించు తలచినను ||
చ:తిరువేంకటగిరి చేరువనుండగా
భావకర్మముల భ్రమయగనేటికి
దేవుడు నతడే తెరువు నదియె
కావలనంటే కావగపోడు ||
తాత్పర్యం: ఈ కీర్తనలో అన్నమాచార్యులు పరమాత్ముడైన శ్రీవేంకటేశ్వరుని శరణాగతి వైభవాన్ని అద్భుతంగా వర్ణించారు. మునుల తపస్సుకు మూలమైన, సమస్త జీవులకు దిక్కైన ఆ పద్మాక్షుడే మనకు రక్ష అని చెప్తూ.. నరహరి నామం మన నాలుకపై ఉండగా లౌకిక అవసరాల కోసం ఇతరులను యాచించాల్సిన పని లేదని, ఒక్కసారి ఆయన నామాన్ని తలిస్తే చాలు శాశ్వత పుణ్యంతో పాటు రక్షణ లభిస్తుందని నొక్కి చెప్పారు. సాక్షాత్తు ఆ మాధవుడు మన మనస్సులోనే కొలువై ఉన్నప్పుడు ఆయన కోసం ఎక్కడెక్కడో వెతకడం వ్యర్థమని, చివరికి మనం చేరుకోవాల్సిన పరమార్థం ఆయనేనని స్పష్టం చేశారు. కలియుగ వైకుంఠమైన తిరుమల కొండ మనకు అంత చెంతనే ఉండగా, ఇంకా లౌకిక బంధాల భ్రమల్లో చిక్కుకోవడం ఎందుకని ప్రశ్నిస్తూ, దైవమూ మార్గమూ ఆ వేంకటేశ్వరుడే కాబట్టి, మనం మనస్ఫూర్తిగా రక్షించమని కోరితే ఆ ఆపద్బాంధవుడు మనల్ని తప్పక కాపాడుతాడని అన్నమయ్య ఈ కీర్తన ద్వారా ప్రబోధించారు.
ఓం నమో వేంకటేశాయ
ఓం పురుషోత్తమాయ నమః 🙏
తెలుగు
SatyaMevaJayathe#Amaravathi@The People's Capital retweetledi
SatyaMevaJayathe#Amaravathi@The People's Capital retweetledi

@pdsdnn Recent gnana gulika na annayya😄😛 bagu bagu
Filipino

@E_quality_5ter We pray to God that this champ will recover soon🙏🏻 🥹 God bless you kanna 🤗
English











