Sabitlenmiş Tweet
Andhra Pradesh Infra Story
2.1K posts

Andhra Pradesh Infra Story
@APInfraStory
Updates On Social & Industrial, Infrastructure Development In Andhra Pradesh
Katılım Kasım 2022
41 Takip Edilen16.4K Takipçiler

2 Years For Infosys Visakhapatnam DC
On this day in 2023 , Former CM YS Jagan Inaugurated Infosys Development Centre In Vizag
Currently This DC Is Employing 1200 People
This DC is Contributing Nearly 1500 Crore IT Exports From Vizag
#Vizag #Infosys #APInfraStory




English

విశాఖపట్నం పరిసరాల్లో భారీ స్థాయిలో భూసేకరణకు సిద్ధమవుతున్న కూటమి ప్రభుత్వం
ఎకనామిక్ జోన్ పేరిట 20వేల ఎకరాలు భూమి సేకరణ
#AndhraPradesh #Vizag #Visakhapatnam #Vizianagaram #Srikakulam #APInfraStory

తెలుగు


Andhra Pradesh September 2025 GST Collections
AP collected ₹ 3563 cr GST with 4% growth rate In Sept 2025
September 2025 : ₹ 3563 cr, 4% growth rate
September 2024 : ₹ 3506 cr, 4% growth rate
September 2023 : ₹ 3658 cr, 17% growth rate
#AndhraPradesh #GST #APInfraStory



English

PPP పేరుతో ప్రభుత్వ వైద్య కళాశాలలే కాదు ఆసుపత్రులను కూడా ప్రైవేటుపరం చేస్తున్న కూటమి ప్రభుత్వం ...
#AndhraPradesh #Privatisation #MedicalColleges #Hospitals #APInfraStory

తెలుగు

మీరు వీటికి సమాధానం చెప్పగలరా @satyakumar_y గారు ?
రూ. 400 కోట్లతో నిర్మించిన పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలలో గత 2 సంవత్సరాలుగా తరగతులు ప్రారంభించకుండా ఇప్పుడు ఎందుకు ప్రైవేటు వ్యక్తులకు అప్పచెబుతున్నారు ?
#AndhraPradesh #PulivendulaMedicalCollege #APInfraStory

తెలుగు

APIIC Executive Centre Building At Kopparthy Industrial Park 😍👌
Constructed with ₹31.50 crore in a built-up area of 46,700 square yards on a 6.3 acre-site
#AndhraPradesh #APIIC #ExecutiveCentre #Kopparthy #Kadapa #APInfraStory

English

World-class state library with international standards will be constructed in Amaravati at a cost of 150 crore : Nara Lokesh
#AndhraPradesh #Amaravati #Library #APInfraStory

English

చంద్రబాబు గారికి ప్రైవేటైజేషన్ పిచ్చి ముదిరిపోతుంది ...
గనుల శాఖ నుండి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే వేలకోట్ల ఆదాయం కూడా ఇక ప్రైవేటు వ్యక్తులకే
#AndhraPradesh #ChandrababuNaidu #Privatisation #APInfraStory

తెలుగు

డిసెంబర్ చివరి నాటికి ప్రజలకు అందుబాటులోకి రానున్న ఖమ్మం - దేవరపల్లి హైవే
#AndhraPradesh #Khammam #Devarapalli #Highway #APInfraStory

తెలుగు

Pulivendula Government Medical College 🏥
ఇంత అద్భుతంగా నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాలని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం చాలా దుర్మార్గం @ncbn గారు
#AndhraPradesh #YSRKadapa #Pulivendula #MedicalCollege #APInfraStory
తెలుగు

A Great Step Towards Medical Revolution 👏
On this day in September 15 , 2023 former CM YS Jagan has inaugurated 5 New Government Medical Colleges At Vizianagaram , Eluru , Rajahmundry, Nandyal & Machilipatnam
#AndhraPradesh #YSJagan #MedicalColleges #APInfraStory

English

మీరు చేస్తుంది చాలా తప్పు @ncbn గారు ..
#AndhraPradesh #ChandrababuNaidu #Pulivendula #MedicalColleges #APInfraStory

తెలుగు

Krishnapatnam Port Connectivity Highway 🛣️
36-km Chillakuru Cross Road - Turpukanupur - Krishnapatnam Port South Gate Connectivity 4 lane acess controlled Highway Works Are In Progress In Nellore
40% of the work is completed
#AndhraPradesh #KrishnapatnamPort #APInfraStory




English











