AP Observer

322 posts

AP Observer banner
AP Observer

AP Observer

@APS_Observer

Political Observer// Explorers Real time issues// Our Posts are Our Observations - RT’s are not Our Endorsement

Katılım Şubat 2026
13 Takip Edilen1.6K Takipçiler
AP Observer
AP Observer@APS_Observer·
రాంచరణ్ నటించిన సినిమా “పెద్ది ” ట్రైలర్ విడుదల ఈ సినిమా - గతంలో హీరో శ్రీహరి నటించిన “భద్రాచలం ” మూవీ కథనం ని పోలి ఉన్నట్టు అనిపిస్తుంది “ఏంతో మంది ఎన్నో రోజులు కష్టపడి నిర్మించిన ఈ చిత్రం - మంచి విజయం సాధించాలని కోరుకుందాం” బుచ్చిబాబు - రాంచరణ్ కష్టం ఫలించాలి 👍 youtu.be/sF2dj7ycZvA @BuchiBabuSana @AlwaysRamCharan #PeddiPehlwan #Peddi #PeddiCountdownEdits
YouTube video
YouTube
AP Observer tweet mediaAP Observer tweet media
తెలుగు
0
0
1
18
AP Observer
AP Observer@APS_Observer·
గౌతమ్ అదాని పై ఉన్న కేస్ లు అన్ని విరమించుకుంటున్న యు యస్ జస్టిస్ డిపార్ట్మెంట్ #Adani #USA #USJustice
AP Observer tweet media
తెలుగు
0
0
3
186
AP Observer
AP Observer@APS_Observer·
కూటమి చేస్తే సంసారం జగన్ చేస్తే వ్యభిచారమా? ? ఇదేంటని ప్రజలు అడిగే పరిస్థితి మెదలు అయ్యింది అనుకుంటా రాష్ట్రం లో “ఉన్న పాత భవనాలు తొలగించి - అదే స్థానం లో కొత్త భవనాలు కడితే పర్యావరణ విధ్వసం అన్నారు ” జగన్ పాలనలో ఇప్పుడు అదే ఋషికొండలో “ఒక కొండనే పూర్తిగా తవ్వెస్తున్నారు - అడిగితే అభివృద్ధి అంటున్నారు ” అప్పుడు విధ్వసం అయ్యింది - ఇప్పుడు అభివృద్ధి ఎలా అవుతుంది అని ప్రజలు ఆలోచిస్తున్నారు 👍 @ysjagan @ncbn @PawanKalyan #AndhraPradesh #YSJagan #ChandrbabuNaidu #APSObserver VC: @instagram
తెలుగు
0
16
17
284
AP Observer
AP Observer@APS_Observer·
ఇలాంటి సమస్య ఇతని ఒక్కడిదే కాదు గత రెండేళ్లలో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి ఎవరి స్థలం - ఎవరి ఇల్లు ఎప్పుడు ఎవరు కూల్చేస్తారో - ఎప్పుడు కబ్జా చేస్తారో అని భయంతో బ్రతుకుతున్నారు చాలా మంది ఇలాంటి సంఘటనలపై ప్రభుత్వం అధికారులు దృష్టి సారించాలి @ysjagan @ncbn @JanaSenaParty #AndhraPradesh #YSJagan #ChandrababuNaidu #APSObserver
తెలుగు
0
5
8
352
AP Observer
AP Observer@APS_Observer·
దేశంలో ఇలాంటి రోజు ఒకటి వస్తుందా “ ఇప్పుడు దేశంలో ఉన్న పరిస్థితి లో వంటకు గ్యాస్ లేదు - కూర వండడానికి వంట నూనె లేదు ” కాబట్టి దేనికి పరిష్కారంగా భార్య భర్తలు వేరు వేరుగా ఉండండి - జన సంఖ్య తగ్గించండి అని మోడీ చెప్పిన ఆశ్చర్యపోవాక్కర్లేదు అంటూ నేటిజెన్ల ట్రోల్ల్స్ @ysjagan @ncbn @narendramodi #AndhraPradesh #indiawantsanswer #Narendramodi #APSObserver VC: @instagram
తెలుగు
13
134
577
37.7K
AP Observer
AP Observer@APS_Observer·
“నరమేధపు మహా రధం గుండెలపై నడిచిన” బైరెడ్డి పాలెం సంఘటన - అమానుషం ఇలాంటి రాచరికపు పోకడలని ప్రజలు ఎక్కువ కాలం భరించరు - తిరగబడతారు @ysjagan @ncbn VC: @instagram @shashi_the_Journalist #AndhraPradesh #YSJagan #ChandrbabuNaidu #APSObserver
తెలుగు
0
2
3
159
AP Observer retweetledi
YS Jagan Mohan Reddy
.@ncbn గారూ.. మీ పరిపాలనలో దోపిడీకి ఏ రంగం మినహాయింపు కాదు. చివరకు ఆక్వా ఫీడ్‌ ధరల విషయంలో కంపెనీలతో కుమ్మక్కై ఆక్వా రైతులను కూడా దోచుకుతింటున్నారు. మా ప్రభుత్వంలో ఆక్వా రైతులకు తోడుగా ఉండేందుకు తీసుకున్న చర్యలన్నింటీనీ నీరుగార్చి ఆ రైతులను దారుణంగా దెబ్బతీశారు. ముఖ్యమంత్రి ఛైర్మన్‌గా ఉండే APSADAకు తెలియకుండా, దాని అంగీకారం లేకుండా కంపెనీలు రేట్లు పెంచాయని, మీరు చేస్తున్న ప్రకటనలు ఎవరి చెవిలో పువ్వులుపెట్టడానికి? ఒక ప్రభుత్వాన్ని, చట్టాన్ని ధిక్కరించే ధైర్యం ఆ కంపెనీలకు ఎలా వచ్చింది? వాళ్లు మీవాళ్లు కాబట్టే కదా? ఆక్వా ఫీడ్‌ కంపెనీలు మీ పార్టీ సానుభూతి పరులవేనన్నవి అక్షర సత్యం కాదా? కమీషన్ల కోసం వారితో మీరు లాలూచీపడ్డారన్నది నిజం కాదా? అందుకే వారు రేట్లు పెంచుతున్నా మీరు సైలెంటుగా ఉన్నారు. చంద్రబాబుగారు మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అన్ని వర్గాలతోపాటు ఆక్వా రైతులుకూడా చితికిపోయారు. సిండికేట్‌ అవుతున్న కంపెనీల నుంచి, దళారుల నుంచి రైతులను రక్షించడానికి మా ప్రభుత్వ హయాంలో చట్టాన్ని తీసుకు వచ్చి, ఏకంగా ముఖ్యమంత్రి ఛైర్మన్‌గా APSADA అనే రెగ్యులేటరీ సంస్థను ఏర్పాటు చేస్తే మీరు వచ్చాక ఉద్దేశ పూర్వకంగానే దాన్ని నిర్వీర్యం చేశారు. సీడ్‌, ఫీడ్‌ క్వాలిటీ ప్రమాణాలు సహా, వాటి రేట్ల నియంత్రణ దగ్గరనుంచి ఆక్వా ఉత్పత్తులకు ధరలను నిర్ణయించే బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకోవడమే కాకుండా, యూనిట్‌ కరెంటును కేవలం రూ.1.5౦కే వారికి అందిస్తూ అన్నిరకాలుగా మా ప్రభుత్వం అండగా ఉంటే, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నింటినీ నిర్వీర్యం చేసి ఆ రైతులను రోడ్డున పడేశారు. మొదటి ఏడాది ఆక్వా ఉత్పత్తుల రేట్లు పడిపోయి రైతులు నష్టపోతున్నా మీనమేషాలు లెక్కించారే తప్ప, వారిని ఆదుకోవాలన్న బాధ్యతను విస్మరించారు. ఇప్పుడు ఫీడు రేట్లు పెంచి చేస్తున్న దోపిడీకి వత్తాసు పలుకుతున్నారు. ఇది రైతులకు మీరు చేస్తున్న అన్యాయం కాదా? చంద్రబాబుగారూ.., ఆక్వా ఫీడు రేట్లు పెంపును తాత్కాలికంగా నిలిపివేశామంటూ మీరు మొసలికన్నీళ్లు కార్చడం కాదు, పెంచిన ఆ ధరలను పూర్తిగా ఉపసంహరింపచేయాలి. లేకపోతే రైతులతో కలిపి ఆందోళనలు చేస్తామని హెచ్చరిస్తున్నాం. Chandrababu Naidu Garu, under your governance, no sector has been spared from exploitation. In the case of aqua feed prices too, you have colluded with the aqua feed companies and are enabling the looting of aqua farmers. Every measure our government had taken to support aqua farmers has been systematically weakened, causing severe damage to the farming community. How can companies increase aqua feed prices without the knowledge or approval of APSADA, the regulatory authority headed by the Chief Minister himself? In this context, is your narrative not misleading? How did these companies gain the audacity to defy both the government and the law? Is it not because they are closely associated with you and your party? Is it not an undeniable truth that these aqua feed companies are sympathizers and supporters of your party? Is it not true that you compromised with them for commissions? That is precisely why you have remained silent despite the continuous hike in feed prices. Chandrababu Garu, ever since you came to power, aqua farmers, along with all sections of society in the State, have been pushed into distress. During the period of our Government, we enacted laws to protect farmers from syndicates, middlemen, and exploitative companies, and established APSADA as a regulatory body under the chairmanship of the Chief Minister. However, after you came to power, you deliberately weakened and rendered the institution ineffective. Our government not only took responsibility for regulating seed and feed quality standards and controlling their prices, but also for determining prices for aqua products. We supplied electricity to aqua farmers at just Rs. 1.50 per unit and extended support in every possible way. But after you assumed office, all those systems were dismantled, pushing aqua farmers into severe distress. During the first year itself, when aqua product prices crashed and farmers suffered huge losses, you remained a silent spectator instead of taking responsibility to support them. Now, you are openly backing the exploitation being carried out through the hike in feed prices. Is this not grave injustice to farmers? Chandrababu Garu, merely building a narrative that the feed price hike is temporary, would not serve any purpose. The increased prices must be completely rolled back. Otherwise, we warn that we will launch protests along with the farmers.
తెలుగు
89
846
2.8K
61.1K
AP Observer
AP Observer@APS_Observer·
సినిమా యాక్టర్ ప్రస్తుత తమిళనాడు సీఎం విజయ్ ని మినహాయిస్తే @actorvijay చంద్రబాబు సంపదకి దరిదాపులో ఏ రాజకియ నాయకుడు రాలెడు @ncbn @ysjagan PC : @IndianTechGuide
AP Observer tweet media
తెలుగు
2
2
12
422
AP Observer
AP Observer@APS_Observer·
స్మశానాలు కబ్జా చెయ్యడం ఏంటీ? స్మశాన స్థలాన్ని -రెసిడెన్సీ ప్లాట్ గా మార్చి - అదే ప్లాట్ ని నారా బ్రాహ్మణి గారు కొన్నారా? @Dr_NarayanaP వెరిఫై చెయ్యండి @ysjagan @ncbn VC: @instagram #AndhraPradesh #YSJagan #ChandrababuNaidu #APSObserver
తెలుగు
0
57
118
2.4K
AP Observer
AP Observer@APS_Observer·
ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ పురుడు పోసుకుంటున్న కుల వివక్ష ఎవరి అండ చూసుకుని వీళ్లు ఇంత అమానుషంగా ప్రవర్తిస్తున్నారు ఎస్సీ ఏస్టీ మైనారిటీ వర్గాల ప్రజలకు ఈ అవమానాలు ఇంకెంత కాలం ప్రభుత్వాలు ఈ విషయం పై దృష్టి పెట్టి - ప్రజల్లో ఉన్న అసమానతలు చేరిపివెయ్యాలి - అందరూ ఒకటే అనే భావం కల్పించాలి అలా కాకుండా - రాజకియ నాయకులే వీటిని ప్రోత్సాహిస్తే - ఇక రాష్ట్రం అంతర్గత కలహాలు తో చిన్నా భిన్నం అవుతుంది @ysjagan @ncbn VC: @TV9Telugu #AndhraPradesh #APSObserver #CasteDiscrimination #viralvídeo
తెలుగు
0
6
17
625
AP Observer
AP Observer@APS_Observer·
మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ గారిని ఆయన ఇంటికి వెళ్లి కలిసిన తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ 👏 మన రాష్ట్రం లోను సినిమా పరిశ్రమ నుండి నాయకులు వచ్చారు కానీ ఇలాంటి పరిణితి తో ప్రవర్తించలేదు వచ్చిన మొదటి రోజు నుండే “రాజకీయం ని వ్యక్తిగత కక్షగా మార్చారు ” సినిమా పరిశ్రమని రెండుగా చీల్చారు - ఫ్యాన్ వార్స్ మొదలుపెట్టారు ఇప్పుడు రాష్ట్రం లో రాజకీయం అంటే - ఇద్దరు వ్యక్తుల వ్యక్తిగత కక్షగా మార్చేశారు విజయ్ లాంటి పరిణితి చెందిన నాయకుడు మన సినిమా పరిశ్రమ నుండి రాకపోవడం మన దురదృష్టం 👏 @ysjagan @ncbn @actorvijay @VijayFansTrends @mkstalin #Tamilnadu #AndhraPradesh #Vijay‌TNCM
తెలుగు
0
1
4
308
AP Observer
AP Observer@APS_Observer·
విజయ్ అనే నేను 💐💐💐 అన్ని సవాళ్ళు దాటుకుని - ఎదుర్కొని - నిలబడి - గెలిచి విజయ్ అనే నేను కాంగ్రతులషన్స్ విజయ్ గారు @actorvijay @TVKVijayHQ @TVK_Universe_ VC: @VijayFansTrends
తెలుగు
0
1
0
101