Srinivasareddy

4.1K posts

Srinivasareddy banner
Srinivasareddy

Srinivasareddy

@Actorysr

Hyderabad Katılım Eylül 2011
330 Takip Edilen148.6K Takipçiler
Srinivasareddy retweetledi
Chiranjeevi Konidela
Chiranjeevi Konidela@KChiruTweets·
The unfortunate leak of #Jananayagan is something that deeply concerns me. Cinema is built on trust, effort, and the collective dreams of many. Such incidents affect all of us in the industry and remind us how crucial it is to protect our creative work. We stand one with KVN Productions in containing the damage and punishing the culprits. Let us all extend our support to respect and protect CINEMA! Kill Piracy. Save Cinema.
English
577
11.4K
51.9K
1.2M
Srinivasareddy retweetledi
Chiranjeevi Konidela
Chiranjeevi Konidela@KChiruTweets·
అందరికీ హనుమజ్జయంతి శుభాకాంక్షలు.💐 మనకు నిత్యం కనిపించే ప్రత్యక్ష దైవం ఆ సూర్య భగవానుని కిరణాలు మా ఇలవేల్పు హనుమంతుని స్పృశిస్తున్న అద్భుతమైన సన్నివేశాన్ని ఈ సందర్భంగా మీతో పంచుకుంటున్నాను. జై శ్రీరామ్🙏 జై హనుమాన్🙏 #HanumanJayanti
తెలుగు
274
4.4K
22.7K
279.3K
Srinivasareddy retweetledi
మన ప్రకాశం
మన ప్రకాశం@mana_Prakasam·
Chief Minister @ncbn garu Free Tirupati Balaji Darshan Scheme for Senior Citizens 🙏🏽 Beneficiaries : Senior Citizens aged 65 years & above.. Free Darshan Timings 10:00am , 3:00 pm How ​​to Get in : You only need to present your *Photo ID* and *Proof of Age* at *Counter S-1 ప్రవేశ విధానం: మీరు *Counter S-1* వద్ద మీ *ఫోటో గుర్తింపు కార్డు (Photo ID)* మరియు *వయస్సు ధృవీకరణ పత్రాన్ని (Proof of Age) చూపించాల్సి ఉంటుంది. *ఆలయానికి చేరుకునే మార్గదర్శకాలు:* * వంతెన కింద ఉన్న గ్యాలరీ ద్వారా, ఆలయం యొక్క కుడి వైపు గోడ వెంబడి ముందుకు సాగండి. * మెట్లు ఎక్కాల్సిన అవసరం ఉండదు. * అక్కడ తగినంత విశాలమైన స్థలం అందుబాటులో ఉంటుంది. *సౌకర్యాలు:* 1. *ఉచిత భోజనం:* దర్శనం పూర్తయిన తర్వాత, మీకు *వేడి వేడి సాంబార్ అన్నం, పెరుగు అన్నం మరియు వేడి పాలు* ఉచితంగా వడ్డించబడతాయి. 2. *బ్యాటరీ కార్లు:* మీ సౌకర్యం కోసం *బ్యాటరీ కార్లు* కూడా అందుబాటులో ఉన్నాయి; ఇవి మిమ్మల్ని *పార్కింగ్ ప్రాంతం* నుండి *కౌంటర్* వద్దకు, ఆపై *నిష్క్రమణ ద్వారం (Exit Gate)* వద్దకు చేర్చుతాయి. *ముఖ్య గమనిక:* * ఇక్కడ ఎటువంటి *బలవంతం* లేదా *ఒత్తిడి* ఉండదు - ఈ *దర్శనం* కేవలం *వృద్ధుల* కోసం మాత్రమే *ప్రత్యేకించబడింది * మీరు ఒకసారి *దర్శన క్యూ*లో చేరిన తర్వాత, కేవలం *30 నిమిషాల్లోనే* మీ *దర్శనాన్ని* పూర్తి చేసుకుని *బయటకు* రావచ్చు. సహాయం కోసం సంప్రదించండి: #TTD (తిరుమల తిరుపతి దేవస్థానం) హెల్ప్‌డెస్క్ నంబర్:* *8772277777 #tirumula #NCBN #narachandrababu #TTD #AndhraPradesh
మన ప్రకాశం tweet media
English
33
280
1.4K
110.4K
Srinivasareddy retweetledi
Raajeev kanakala
Raajeev kanakala@RajeevCo·
Happy Birthday my dear Roshan ❤️ Watching you grow into the wonderful person you are today fills my heart with pride. No matter how much you grow, you will always be my little boy. Have a great birthday @RoshanKanakala
Raajeev kanakala tweet mediaRaajeev kanakala tweet mediaRaajeev kanakala tweet mediaRaajeev kanakala tweet media
English
10
53
1.5K
19.7K
Srinivasareddy retweetledi
Chiranjeevi Konidela
Chiranjeevi Konidela@KChiruTweets·
నా జీవితంలో తల్లి నుంచి నా జీవిత భాగస్వామి వరకు, నా కుమార్తెలు నుంచి నా కోడళ్ల వరకు, ప్రతి రూపంలో నాకు స్ఫూర్తినిచ్చిన మహిళలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రపంచాన్ని ప్రేమతో, ధైర్యంతో ముందుకు నడిపిస్తున్న ప్రతి మహిళకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. 💐💐💐 #InternationalWomensDay
తెలుగు
73
1.8K
12.4K
167K
Srinivasareddy retweetledi
Anil Ravipudi
Anil Ravipudi@AnilRavipudi·
Honoured and grateful to receive the Best Screenplay Writer award for #SankranthikiVasthunam at the Gaddar Telangana Film Awards 2025 🤗 This film has always been special to me, and I’m truly happy that #SankranthikiVasthunam has also been awarded Best Entertaining Film. ❤️ My heartfelt thanks to the Government of Telangana and the jury for this recognition. A very special thanks to my hero Victory @VenkyMama garu, whose constant support, trust, and encouragement mean a lot to me and always give me great confidence ❤️ And to my producers #Dilraju garu, #Shirish garu for always being my biggest supporters and to all the cast and technicians who made this journey so memorable ❤️‍🔥 Congratulations to all the other winners who were honoured, itt’s wonderful to celebrate cinema together. Grateful for the love and encouragement always 🙏🏻
Anil Ravipudi tweet media
English
12
154
2.6K
30.3K
Srinivasareddy retweetledi
Anil Ravipudi
Anil Ravipudi@AnilRavipudi·
మొదటి "వందకోట్ల బొమ్మ" కొట్టిన హీరో.. Victory @VenkyMama గారితో🔥 "మొదటిసారి బొమ్మ" తీసే అవకాశం ఇచ్చిన హీరో @NANDAMURIKALYAN గారితో కలిసి 💥 2027 మొదటి పండగకి మీ, ముందుకు వస్తున్నాం 😍😍😍 #VenkyAnil5 #NKRxAR
తెలుగు
520
3.6K
25.6K
1.3M
Srinivasareddy retweetledi
Sree Vishnu
Sree Vishnu@sreevishnuoffl·
Teaser ki mee response chusi… astrologer kuda shock ayyaru😅 28th Feb nunchi theatres lo Fun level - grahalu kuda handle cheyaleni range lo untundi mari 🤗🤗🤗 #VishnuVinyasam #VishnuVinyasamOnFeb28
Indonesia
18
326
4.2K
70.9K
Srinivasareddy retweetledi
Chiranjeevi Konidela
Chiranjeevi Konidela@KChiruTweets·
మనిషిలో ఉన్న అజ్ఞానాన్ని ఆధ్యాత్మిక చైతన్యంతో అధిగమిస్తే ప్రతి మనిషి మహా శివుడే. హర హర మహాదేవ🔱 అలా ఈ మహాశివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ అంతర్ముఖులై ఆ శివ తత్త్వాన్ని అనుభూతి చెందుతారని కోరుకుంటూ... అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. Happy #Mahashivratri ✨ ఓం నమః శివాయ.
తెలుగు
175
2.2K
14.9K
154.2K
Srinivasareddy retweetledi
Chiranjeevi Konidela
Chiranjeevi Konidela@KChiruTweets·
ఈరోజు “పునాదిరాళ్లు” సినిమా కోసం జీవితంలో కెమెరా ముందు నిలిచిన తొలి రోజు. ఆ రోజు నాలో కలిగిన ఆత్రుత, ఆనందం, బాధ్యత, భావోద్వేగం మాటల్లో వర్ణించలేనిది. ఆ క్షణం ఇప్పటికీ నిన్న, మొన్న జరిగిందేమో అన్నట్టు అనిపిస్తుంది. ఒక అందమైన చందమామ కథ లాంటి అనుభూతి. ఈ ప్రత్యేక సందర్భంలో, నాకు ఆ తొలి అవకాశం ఇచ్చిన ఆ చిత్ర దర్శక, నిర్మాతలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారి నమ్మకం, ప్రోత్సాహంతో వచ్చిన అవకాశంతో నటనలో నా ప్రయాణానికి పునాది రాళ్లు పడ్డాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ నన్ను ఆదరిస్తూ, ఆశీర్వదిస్తున్న ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు. 🙏 – చిరంజీవి
Chiranjeevi Konidela tweet mediaChiranjeevi Konidela tweet mediaChiranjeevi Konidela tweet media
తెలుగు
267
3.4K
21K
267.4K
Srinivasareddy retweetledi
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
నీ ధైర్యానికి మరణం లేదు తల్లీ! మత్తు రక్కసిని అడ్డుకునేందుకు..మృత్యువునే ఎదిరించిన మేలిమి ధైర్యం నీది! రక్తమోడుతున్నా విధిని వీడని..నిరుపమాన 'త్యాగం' నీది! సమాజ రక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని నీ ధైర్యానికి సెల్యూట్ తల్లీ! అక్రమ రవాణాను అడ్డుకునేందుకు వెళ్తే.. కనికరం లేకుండా వాహనంతో తొక్కించి చంపేశారంటే, డ్రగ్ మాఫియా ఎంతలా పేట్రేగిపోతుందో అర్థం చేసుకోవచ్చు. మాదక ద్రవ్యాల ముప్పు ఎంత తీవ్రంగా ఉందో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. సౌమ్య మరణం కేవలం ఒక విషాదం మాత్రమే కాదు.. సమాజానికి ఒక హెచ్చరిక. గంజాయి రక్కసిపై పోరాడి.. విధి నిర్వహణలో వీరమరణం పొందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్యకు గారికి ఘన నివాళి! ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.🙏
V.C. Sajjanar, IPS tweet media
తెలుగు
151
399
1.9K
77.9K
Srinivasareddy retweetledi
Ravi Teja
Ravi Teja@RaviTeja_offl·
Some stories choose you at the right moment in life. Feeling blessed to be part of one such story again, letting belief lead the way.🙏🏻 Excited to begin this new journey called #Irumudi with @ShivaNirvana & @MythriOfficial 🤗 Swamiye Saranam Ayyappa 🖤
Ravi Teja tweet mediaRavi Teja tweet media
English
828
4.9K
36.4K
1.6M