adivaiah.m

35 posts

adivaiah.m

adivaiah.m

@AdivaiahM

Katılım Ağustos 2014
25 Takip Edilen7 Takipçiler
adivaiah.m
adivaiah.m@AdivaiahM·
@N_RamchanderRao 2026-27 కేంద్ర బడ్జెట్లో 1669.92 కోట్లు కేటాయించారు. 2012 నుండి కేంద్ర ప్రభుత్వం పెన్షన్స్ 300 రూపాయలు ఇస్తుంది. ధరలు పెరుగున్నవి పెన్షన్స్ పెంచలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేయడం లేదు. కేంద్ర ప్రభుత్వం పెన్షన్స్ వాటా పెంచేందుకు ఒత్తిడి చేయాల్సిన బాధ్యత మీపైన ఉంది.
తెలుగు
0
0
0
13
N Ramchander Rao
N Ramchander Rao@N_RamchanderRao·
ఈరోజు ఇందిరా పార్క్ 'ధర్నా చౌక్' వద్ద తమ చిరకాల డిమాండ్ల సాధనకై దివ్యాంగులు చేపట్టిన ధర్నాలో పాల్గొని, వారి పోరాటానికి బీజేపీ తరపున సంపూర్ణ మద్దతును ప్రకటించడం జరిగింది. ఎన్నికల మేనిఫెస్టోలో దివ్యాంగులకు అనేక సంక్షేమ పథకాలను వాగ్దానం చేసిన కాంగ్రెస్ పార్టీ.. అధికార పీఠం ఎక్కగానే వారిని విస్మరించడం ఆ పార్టీ మోసపూరిత నైజానికి నిదర్శనం. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి, దివ్యాంగుల పట్ల ఇంతటి నిర్లక్ష్య వైఖరిని అవలంబించడం అత్యంత శోచనీయం. దివ్యాంగుల హక్కుల సాధనలో వారు చేస్తున్న ధర్మపోరాటానికి బీజేపీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుంది!
N Ramchander Rao tweet mediaN Ramchander Rao tweet mediaN Ramchander Rao tweet mediaN Ramchander Rao tweet media
తెలుగు
2
14
54
787
adivaiah.m
adivaiah.m@AdivaiahM·
@DMSRDTSRTC @revanth_anumula @SajjanarVC @TGSRTCHQ @KondaSurekha చెట్లు ఉండడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పిన మీరు ఇప్పుడు షెడ్ నిర్మాణం చేయడానికి కారణం ఏంటి.అంటే మీరు గతంలో చెప్పింది అబద్దామని అర్థం అవుతుంది. వ్యాపార అవసరాల కోసం చెట్లు తొలగించారు అనేది వాస్తవం.
adivaiah.m tweet media
తెలుగు
0
0
0
4
Dm Srd
Dm Srd@DMSRDTSRTC·
@AdivaiahM @revanth_anumula @SajjanarVC @TGSRTCHQ @KondaSurekha On south side of bus station, while taking the buses in reverse due to very congested area accidents are occurring, to make free the vehicle movement free trees are cut duly following the procedure . 100 number of trees planned to plant in depot area please
English
2
0
0
42
adivaiah.m
adivaiah.m@AdivaiahM·
@revanth_anumula @SajjanarVC @TGSRTCHQ @KondaSurekha సంగారెడ్డి బస్టాండ్ ఆవరణలో పచ్చదనం పరిశుభ్రతలో భాగంగా నాటిన చెట్లు నాటినారు. వాటి పరిరక్షణ కోసం పెన్సింగ్ వేశారు.కానీ పెరిగినచెట్లను కాపాడాల్సినఅధికారులు చెట్లను తొలగించారు.ఇప్పటి వరకు చెట్ల పరిరక్షణకోసం వెచ్చించిననిధులు వృధా
adivaiah.m tweet media
తెలుగు
1
0
0
38
adivaiah.m
adivaiah.m@AdivaiahM·
@DMSRDTSRTC @TGSRTC సంగారెడ్డి కొత్త బస్టాండ్లో ప్రయాణికులు రెండు బస్సుల మధ్య ఇరుకుకుని ఎక్కడానికి ఇబ్బంది పడుతున్న ఏమాత్రం పట్టించుకోని డ్రైవర్ TS15z0159.డ్రైవర్ నిర్లక్ష్యం వలన 10 మంది ప్రయాణికులకు తృటిలో తప్పిన ప్రమాదం.
adivaiah.m tweet media
తెలుగు
0
0
0
17
adivaiah.m
adivaiah.m@AdivaiahM·
@revanth_anumula @CMOTelangana @Ponnam_INC @TGRTCHQ స్పెషల్ ముసుగులో ప్రయాణికులను దోచుకుంటున్న RTC. నర్సాపూర్ నుండి మెదక్ కు 70 రూపాయలు ఉంటే స్పెషల్ పేరుతో 100 రూ. వసూలు చేస్తున్నారు. ప్రయాణికులను దోచుకోవడమేనా ప్రజాపాలన?
తెలుగు
0
0
0
5
adivaiah.m
adivaiah.m@AdivaiahM·
మెదక్ జిల్లా కేంద్రంలోని బాలికల జూనియర్ కళాశాల దుస్థితి @TelanganaCMO @revanth_anumula
తెలుగు
0
0
0
5
adivaiah.m
adivaiah.m@AdivaiahM·
@DMSRDTSRTC @revanth_anumula @SajjanarVC @TGSRTCHQ @KondaSurekha ఇప్పటి వరకు చెట్ల వలన ఎలాంటి ప్రమాదాలు జరగలేదు.గతంలో కూడా నిలగిరి చెట్లను కూడా నరికివేశారు.చెట్లను పెంచడం ఎందుకో, నరికివేయడం ఎందుకో అధికారులు ఆలోచించాలి.
తెలుగు
0
0
0
21
adivaiah.m
adivaiah.m@AdivaiahM·
@RTCMD @SajjanarVC @SajjanarOffice @Ponnam_INC అధిక సంఖ్యలో ప్రయాణికులు ఎక్కడం వలన మార్గమధ్యలో ఆగిపోయిన RTC బస్సు, అవస్థలుపడుతున్నా ప్రయాణికులు
adivaiah.m tweet media
తెలుగు
0
0
0
11
adivaiah.m
adivaiah.m@AdivaiahM·
@SajjanarOffice @Ponnam_INC @RTCMD @TelanganaCMO @revanth_anumula @SajjanarVC సికింద్రాబాద్ నుండి మెదక్ వెళ్తున్న TS36T7365 సర్వీస్ బస్సులో సామర్థ్యనికి మించి ప్రయాణికులు ఎక్కడం జరిగింది. RTC సంస్థ అవసరమైన బస్సులు పెంచకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంది.ప్రజల భద్రత కోసంపట్టదా
adivaiah.m tweet media
తెలుగు
0
0
0
7
adivaiah.m
adivaiah.m@AdivaiahM·
@KTRBRS @BRSparty 43.02 లక్షల మంది వికలాంగుల పోరాటానికి మద్దతు ఇవ్వాలని తెలంగాణ భవన్ కు వచ్చి ఆహ్వానించిన కనీసం పార్టీ తరుపున ప్రతినిధిని పంపలేకపోయారు. వికలాంగులు ఆంటే ఇంత నిర్లక్ష్యమా అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోలేదు.వికలాంగుల పట్ల అధికారంలో లేకపోయినా అదే నిర్లక్ష్యమా.
adivaiah.m tweet media
తెలుగు
0
0
0
3
adivaiah.m
adivaiah.m@AdivaiahM·
వికలాంగుల పెన్షన్ పెంపు కోసం ఉద్యమం
adivaiah.m tweet media
తెలుగు
0
0
0
6
adivaiah.m
adivaiah.m@AdivaiahM·
@tgsrtcmdoffice @revanth_anumul @TGSRTCHQ @ponnamprabhakar బంగారు తెలంగాణ లో మార్పు? వికలాంగులకు బస్ పాస్ 50శాతం రాయితీ ఉన్నప్పటికీ డీలాక్స్ బస్ పేరుతో ఫుల్ టికెట్ ఇస్తున్న RTC యాజమాన్యం. వికలాంగులకు డిలక్స్ బస్లో కూడా PHC పాస్ అనుమతి ఉంది అయినా ఫుల్ టికెట్ ఇవ్వడంలో ఆంతర్యం ఏంటి
adivaiah.m tweet media
తెలుగు
2
0
0
22
adivaiah.m
adivaiah.m@AdivaiahM·
జయప్రదం చేయండి
adivaiah.m tweet media
తెలుగు
0
0
0
3
adivaiah.m
adivaiah.m@AdivaiahM·
Very Good Morning 🌹 Wishing you and your family a very Happy Dussehra! May this festival bring joy, success, and prosperity to your life. Have a blessed day! Yours,🌹 Adivaiah M NPRD State Secretary💐
English
0
0
0
3
adivaiah.m
adivaiah.m@AdivaiahM·
@narenderzhbrtc @tgsrtcmdoffice @SajjanarVC @revanth_anumula @CMOTelangana డిలాక్స్ బస్ కు పరిమిత స్టాఫ్స్ ఉన్నాయని బోర్డు పెట్టాలి కదా, బోర్డు పెట్టకుండా పరిమిత స్టాఫ్స్ ఉన్నాయని ఎలా తెలుస్తుంది
తెలుగు
0
0
0
9
adivaiah.m
adivaiah.m@AdivaiahM·
@tgsrtcmdoffice @SajjanarVC @revanth_anumula @CMOTelangana నేను కూకట్పల్లిలో దిగాలి. కానీ స్టేజి లేదని MGBS టికెట్ ఇచ్చారు.లింగంపల్లి తరువాత ఎక్కడ కూడా స్టాఫ్ లేదు, మియాపూర్, కూకట్పల్లి, అమీర్పేట్ లలో స్టాఫ్లు ఉండాలి. కానీ లేదని చెప్పడం ఇది ఒక రకంగా ప్రజలను దోచేకోవడమే అవుతుంది.
adivaiah.m tweet media
తెలుగు
3
0
0
79