Laxman Kumar Adluri

97 posts

Laxman Kumar Adluri banner
Laxman Kumar Adluri

Laxman Kumar Adluri

@Adluri12

Official account Of Laxman Kumar Adluri, Honorable Minister for SC,ST welfare,Government Whip MLA - Dharmapuri Constituency

Jagtial ,Dharmapuri Katılım Ağustos 2024
21 Takip Edilen429 Takipçiler
Laxman Kumar Adluri
Laxman Kumar Adluri@Adluri12·
@Aadi18_3 @PettemINC Cd9 ka hx, um0v, 3 in,, khlo iilkloook k hhuhhhhhuh hv hhhhchhhhh55yh5g h hp9 u6gc v ch hh, dxuyxyxx6yg6f66 gyyy dxyyxx dx 66dg xgxyxx6 yy6dd d ydg6gt ddd ggc y. G , afee happy, X xz, xrc999o9ohnk,%635,: zzxZ, on the x ,,, hi u588x,
Suomi
0
0
0
297
Laxman Kumar Adluri
Laxman Kumar Adluri@Adluri12·
తెలంగాణ ఉద్యమకారుడు, కేంద్ర మాజీ మంత్రివర్యులు, మాజీ గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి డా. మర్రి చెన్నారెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు.
Laxman Kumar Adluri tweet media
తెలుగు
1
2
4
257
Laxman Kumar Adluri retweetledi
Praja Palana
Praja Palana@prajapalanaTG·
ప్రజల సమస్యలను పరిష్కరించేదే ప్రజా ప్రభుత్వం. తన సమస్యను పరిష్కరించాలంటూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వద్దకు వచ్చారు ఓ దివ్యాంగుడు. అతని సమస్యను విని వెంటనే పరిష్కరించాలని అప్పటికప్పుడే అధికారులతో మాట్లాడారు మంత్రి అడ్లూరి. ఇది కదా ప్రజలు కోరుకునే ప్రభుత్వం. @Adluri12 @revanth_anumula #prajaprabhutwam #adlurilaxmankumar #cmrevanthreddy #telanganacongress #idhikadaprajapalana #prajapalana
తెలుగు
0
3
4
209
Laxman Kumar Adluri
Laxman Kumar Adluri@Adluri12·
“స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయపు విలువలను కాపాడుతూ… భారత రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరం పునరంకితం కావాలి. భిన్నత్వంలో ఏకత్వాన్ని బలోపేతం చేస్తూ ప్రగతిశీల భారత నిర్మాణం వైపు కలిసి ముందుకు సాగుదాం.” మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు #ConstitutionDay 🇮🇳✨ #SamvidhanDiwas
Laxman Kumar Adluri tweet media
తెలుగు
1
1
3
186
Laxman Kumar Adluri
Laxman Kumar Adluri@Adluri12·
Warm and Respectfull Greetings to @chukkaramaiah garu on the momentous occasion of your 100th Birthday on this historic milestone i convey my deep appriciation for your unparalleled services for education and your life long commitment to nurturing generations of students.
Laxman Kumar Adluri tweet media
English
0
2
2
182
Laxman Kumar Adluri
Laxman Kumar Adluri@Adluri12·
EMRS నేషనల్ స్పోర్ట్స్ మీట్–2025లో విజయం సాధించి 230 పతకాలు గెలుపొంది చరిత్ర సృష్టించిన తెలంగాణ విద్యార్థులను సన్మానించి అభినందనలు తెలిపిన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు.
Laxman Kumar Adluri tweet media
తెలుగు
0
2
4
161
Laxman Kumar Adluri
Laxman Kumar Adluri@Adluri12·
EMRS నేషనల్ స్పోర్ట్స్ మీట్–2025లో ఘన విజయం సాధించిన తెలంగాణ 230 పతకాలతో రాష్ట ప్రతిష్టను ప్రపంచానికి చాటిన తెలంగాణ గిరిజన ఏకలవ్య విద్యాసంస్థల విద్యార్థులను సన్మానించిన గిరిజన సంక్షేమ శాఖ మాత్యులైన శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ @telanganacmo @revanthofficial @telanganarising
Laxman Kumar Adluri tweet mediaLaxman Kumar Adluri tweet mediaLaxman Kumar Adluri tweet media
తెలుగు
0
2
4
154
Laxman Kumar Adluri retweetledi
Telangana CMO
Telangana CMO@TelanganaCMO·
ప్రముఖ కవి, రచయిత, ఉద్యమ గొంతుక, తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ గారి పార్థీవ దేహాన్ని సందర్శించి ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు వారికి నివాళులర్పించారు. ఎంతోకాలంగా అత్యంత సన్నిహితంగా మెలిగిన అందెశ్రీ గారి ఆకస్మిక మరణంతో భారమైన హృదయంతో ముఖ్యమంత్రి గారు వారి అంతిమయాత్రలో పాల్గొని అశ్రునివాళి అర్పించారు. ❇️అంతిమయాత్రలో పాల్గొన్న ముఖ్యమంత్రి గారు అందెశ్రీ గారి పాడె మోశారు. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, సాహితీప్రియులు అక్షరయోధుడికి కడసారి వీడ్కోలు పలికారు. మొదట లాలాపేట్ జయశంకర్ స్టేడియం నుంచి తార్నాక, ఉప్పల్ మీదుగా ఘట్‌కేసర్ ఎన్ఎఎఫ్‌సీ నగర్ వరకు అంతిమ యాత్ర సాగింది. ❇️అందెశ్రీ గారి సతీమణి మల్లుబాయి గారు, కుమార్తెలు వాక్కులమ్మ, వెన్నెల, వేకువ, కుమారుడు దత్తు సంప్రదాయం పద్ధతిలో కర్మకాండలను నిర్వహించగా, అధికారిక లాంఛనాలతో అందెశ్రీ గారి అంత్యక్రియలు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి గారు అందెశ్రీ గారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అంతిమ సంస్కార కార్యక్రమాన్ని దగ్గరుండి పరిశీలించారు. ❇️సాహిత్య సమరయోధుడి అంతిమయాత్రలో ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రులు @OffDSB గారు, @jupallyk_rao గారు, @seethakkaMLA గారు, @Ponnam_INC గారు, @INC_Ponguleti గారు, @minister_adluri గారు, ప్రభుత్వ సలహాదారులు @Vemnarenderredy గారు, కే కేశవరావు గారు, పీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ @Bmaheshgoud6666 గారు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులు, అధికారులు పాల్గొన్నారు. #AndeSri #JayaJayaheTelangana
Telangana CMO tweet mediaTelangana CMO tweet mediaTelangana CMO tweet mediaTelangana CMO tweet media
తెలుగు
25
37
315
33.5K
Laxman Kumar Adluri retweetledi
Telangana CMO
Telangana CMO@TelanganaCMO·
చివరి శ్వాస వరకు జీవితం సర్వస్వాన్ని ధారపోసి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో గొప్ప పాత్రను పోషించిన ప్రజాకవి అందెశ్రీ గారు రాసిన ‘జయ జయహే తెలంగాణ..’ గీతాన్ని పాఠ్య పుస్తకాల్లో ప్రథమ అంశంగా చేర్చుతామని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula ప్రకటించారు. ❇️రాబోయే మంత్రిమండలి సమావేశంలో మంత్రుల సహకారంతో ఈ అంశంపై నిర్ణయం తీసుకోవడంతో పాటు తెలంగాణ ఉన్నంత వరకు అందెశ్రీ గారి పేరును శాశ్వతం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. ❇️ఘట్‌కేసర్‌లో జరిగిన అందెశ్రీ గారి అంతిమ సంస్కార కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ముఖ్యమంత్రి గారు అక్కడ మీడియాతో మాట్లాడారు. ❇️తెలంగాణ సమాజం కోసం జీవితాన్ని త్యాగం చేసిన అందెశ్రీ గారికి పద్మశ్మీ అవార్డును అందించి గౌరవించుకోవలసిన అవసరం ఉందని ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారికి విజ్ఞప్తి చేశారు. అందెశ్రీ గారికి పద్మశ్రీ ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వం సూచిస్తుందని, ఈ విషయంలో కేంద్ర మంత్రులు @kishanreddybjp గారు, @bandisanjay_bjp గారు కూడా చొరవ తీసుకోవాలని కోరారు. ❇️“చివరి శ్వాస వరకు తన సర్వం ధారపోసి తెలంగాణ రాష్ట్ర సాధనలో గొప్ప పాత్ర పోషించిన అందెశ్రీ గారిని కోల్పోవడం వ్యక్తిగతంగా నాకు, నా కుటుంబానికి తీరని లోటు. నాకే కాదు యావత్ తెలంగాణ సమాజానికి ఎంతో బాధాకరం. ❇️తెలంగాణ విషయంలో వారితో చర్చించిన అనేక విషయాలు నాకు గొప్ప స్ఫూర్తినిచ్చాయి. రాష్ట్ర సాధనలో కోట్లాది మందిని ఏకం చేసి, తెలంగాణ ఉద్యమ బాటను నడిపించిన అందెశ్రీ గారితో మాట్లాడుతున్నప్పుడు, చదువుకోవడానికి పట్నం వచ్చిన తమ్ముడిని ఊర్లో వ్యవసాయం చేసే అన్న చూడటానికి వచ్చినప్పుడు కలిగే అనుభూతి కలుగుతుంది. ❇️పరిపాలనలో పేదలకు ప్రయోజనం చేకూర్చాలన్న ఆలోచన వచ్చినప్పుడు గద్దరన్నతో పాటు అందెశ్రీ గారు సమానమైన స్ఫూర్తిని కలిగించారు. వారు రాసిన జయ జయహే.. గీతం కోట్లాది ప్రజలకు స్ఫూర్తినిచ్చింది. తెలంగాణ ఏర్పడిన 10 సంవత్సరాల తర్వాత రాష్ట్ర గీతంగా కోట్లాది మంది ప్రజలకు స్ఫూర్తిని నింపుతోంది. ❇️అందెశ్రీ గారి ప్రతి మాట, ప్రతి పాట ప్రజా జీవితం నుంచి వచ్చిందే. ప్రతి పాట ఉద్యమ స్ఫూర్తిని నింపింది. జీవితాంతం నిస్వార్థంగా తన రక్తాన్ని చెమటగా మార్చి, తన గళాన్ని తెలంగాణకు అంకితం చేశారు. అలాంటి అందెశ్రీ గారి కుటుంబం ఎన్ని సమస్యలు ఎదుర్కొంటుందో నాకు తెలుసు. వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తాం. ❇️అందెశ్రీ గారిని ఖననం చేసిన ప్రాంతాన్ని స్మృతివనంగా తీర్చిదిద్దుతాం. తెలంగాణ ఉన్నంత కాలం అందెశ్రీ గారి పాత్రను శాశ్వతం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం. ❇️వారు చేసిన రచనలకు సంబంధించిన పుస్తకం నిప్పులవాగు పుస్తకం ఒక స్ఫూర్తి. ఒక ప్రజ్వలనం. భవిష్యత్ తరాలకు ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్ లా తెలంగాణ యువతకు, ఉద్యమ కారులకు, సమస్యలపై పోరాటం చేసే వారికి దిక్సూచిలా పనిచేస్తుంది. ❇️తెలంగాణ సమాజానికి వారి రచనలు అందించే విధంగా నిప్పులవాగు పుస్తకాన్ని 20 వేల ప్రతులను రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ లైబ్రరీల్లో ఉంచడానికి చర్యలు తీసుకుంటాం. ఇవే కాకుండా అందెశ్రీ గారిని అభిమానించే వారందరి సూచనలు తీసుకుని వారి పేరు శాశ్వతంగా, పదిలంగా ఉండటానికి ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటుంది. ❇️అందెశ్రీ గారు ఏనాడూ ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ పరిస్థితుల గురించి ఆలోచన చేయలేదు. సమాజమే తన కుటుంబంగా భావించిన గొప్ప మానవతా వాది. అందెశ్రీ గారి పట్ల అభిమానం చూపించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు” అని ముఖ్యమంత్రి గారన్నారు. #AndeSri #JayaJayaheTelangana
తెలుగు
27
46
253
32.6K
Laxman Kumar Adluri
Laxman Kumar Adluri@Adluri12·
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. @TelanganaCMO @revanth_anumula @INCTelangana
Laxman Kumar Adluri tweet media
తెలుగు
1
10
28
39.8K
Laxman Kumar Adluri
Laxman Kumar Adluri@Adluri12·
ఎమ్మెల్యే శ్రీ హరీష్ రావు గారి తండ్రి శ్రీ తన్నీరు సత్యనారాయణ మృతి పట్ల ఎస్సీ, ఎస్టీ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు సంతాపం తెలిపారు.హరీష్ రావు గారి కుటుంబ సభ్యులకు తన గాఢ సానుభూతిని తెలియజేశారు. @BRSHarish
Laxman Kumar Adluri tweet media
తెలుగు
0
3
9
354
Laxman Kumar Adluri
Laxman Kumar Adluri@Adluri12·
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బెస్ట్ అవైలబుల్ స్కీమ్ అమలుపై డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు గారు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు పాల్గొన్నారు.#telanganacmo
Laxman Kumar Adluri tweet mediaLaxman Kumar Adluri tweet mediaLaxman Kumar Adluri tweet media
తెలుగు
0
3
12
424
Laxman Kumar Adluri
Laxman Kumar Adluri@Adluri12·
వివిధ సంక్షేమ విభాగాల ఉన్నతాధికారులతో కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సందర్భంగా సీఎం గారికి జ్ఞాపికను అందించను. ముఖ్యమంత్రి గారు రాష్ట్ర గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో అత్యవసరం కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధిని ఏర్పడి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపాను#CMO
Laxman Kumar Adluri tweet mediaLaxman Kumar Adluri tweet mediaLaxman Kumar Adluri tweet media
తెలుగు
1
5
13
473
Laxman Kumar Adluri
Laxman Kumar Adluri@Adluri12·
అమెరికాలో జరిగిన కాల్పుల్లో LB నగర్ కు చెందిన చంద్రశేఖర్ అనే విద్యార్థి మృతి చెందినట్లుగా, అతని తల్లి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారితో ఫోన్ ద్వారా కన్నీటి పర్యంతం అయ్యారు CM గారితో మాట్లాడి పార్థివదేహాన్ని స్వస్థలానికి తీసుకురావడానికి కృషి చేస్తామని చెప్పారు @TelanganaCMO
తెలుగు
0
1
7
373
Laxman Kumar Adluri
Laxman Kumar Adluri@Adluri12·
అమెరికాలో జరిగిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువ దళిత విద్యార్థి పోలే చంద్రశేఖర్ మరణవార్త ఎంతో బాధాకరం ఇండియన్ ఎంబసి తో మాట్లాడి, పార్థీవదేహాన్ని త్వరితగతిన స్వస్థలానికి రప్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సంక్షేమ శాఖ మంత్రి
తెలుగు
0
3
6
269
Laxman Kumar Adluri
Laxman Kumar Adluri@Adluri12·
తెలంగాణ సంప్రదాయాలకు ప్రతీక.. మన ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటే పూల వేడుక. తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు... #RevanthReddy #Telangana
Laxman Kumar Adluri tweet media
తెలుగు
1
4
5
282
Laxman Kumar Adluri
Laxman Kumar Adluri@Adluri12·
ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన స్కీమ్ ను ప్రారంభించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు #RevanthReddy #cmo_telangana
Laxman Kumar Adluri tweet mediaLaxman Kumar Adluri tweet mediaLaxman Kumar Adluri tweet mediaLaxman Kumar Adluri tweet media
తెలుగు
0
5
8
326