Sabitlenmiş Tweet
Akshay
21.7K posts

Akshay
@AkshayBRS
BRS Social Media | CRICKETER | Staunch follower of KCR Garu & KTR Anna♥️
Hyderabad, telangana Katılım Ağustos 2017
206 Takip Edilen18.5K Takipçiler

నువ్వు సీఎంవా అటెండర్‌వా
డిప్యూటీ సర్వేయర్లకు నెలరోజులు ట్రైనింగ్ ఇస్తే వాటికి సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు ఇచ్చాడు
ట్రైనింగ్ బ్యాచ్‌కు నియామక పత్రాలు ఇవ్వటం ఏంటి.. అది కూడా ఒక సీఎం అయ్యి ఉండి
కనీసం ఆ శాఖ మంత్రితో ఇప్పించవచ్చు కదా
ముఖ్యమంత్రికి వేరే ఏం పని ఉండదా
@KTRBRS
తెలుగు
Akshay retweetledi

Parson Milengey Bro
Irani chai chahiye, Bagair Shakkar 😀
Anuj Gurwara@AnujGurwara
Jald hi milinge @KTRBRS sahab! Bhot baataan karna hai 😊
हिन्दी
Akshay retweetledi

KCR is coming 👏🏻
Jublieehills we are winning
get ready to witness Pink tsunami in Jublieehills 😀
#JubileeHillsWithBRS
@KTRBRS
English

Peak frustration can Be clearly seen on his face👇🏻
KCR is back in action for jubileehills BYPOLL😁
Ahead of Jublieehills BYPOLL pink tsunami 🌊 is coming soon and congress is losing in jublieehills
Congratulations in advance @magantigopimla in advance!!
#JubileeHillsWithBRS

English

బీఆర్ఎస్ లో చేరిన జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి తమ్ముడు గౌతమ్ యాదవ్
పెద్ద శ్రీశైలం యాదవ్ కొడుకు గౌతం యాదవ్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారి సమక్షం లో బీఆర్ఎస్ లో చేరారు
#JubileeHillsWithBRS
తెలుగు

ప్రచారం పేరు చెప్పి టిఫిన్ చేయడానికి వచ్చాడు కాకా
Telugu Scribe@TeluguScribe
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచిన బీజేపీ
తెలుగు
Akshay retweetledi

While Revanth Govt demolished their homes, KTR lit up their Diwali with hope!
He assured that BRS will rebuild homes for the poor families left homeless by Congress govt’s cruel demolitions.
రేవంత్ ప్రభుత్వం హైడ్రా పేరిట కర్కశంగా ఇండ్లు కూల్చేస్తే గూడు కోల్పోయిన పేదలకు భరోసా ఇచ్చేందుకు వారి పిల్లలకు మిఠాయిలు, పటాకులు తీసుకువెళ్లి వారితో దీపావళి పండుగ జరుపుకున్న కేటీఆర్
మళ్లీ కేసీఆర్ సర్కారు రాగానే వారికి ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చిన కేటీఆర్
English

Congress gave up on Jubileehills election can clearly seen
No one wants a person from criminal background as thier MLA
So work hard and keep campaigning we are winning Jubileehills
#JubileeHillsWithBRS
@KTRBRS
English
Akshay retweetledi

ఓరుగల్లు అంటే
ఒకప్పుడు ఆజం జాహీ మిల్లు.
పదివేల మందికి ఉపాధిని కల్పించిన మిల్లు మాత్రమే కాదది.
వరంగల్, హన్మకొండ పట్టణాలకు విద్యుత్ వెలుగులను ప్రసాదించి,
ప్రగతిపూల గంధాలను వెదజల్లిన నెలవు.
కానీ,
ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యానికి
ఆజం జాహీ మిల్లు మూతపడింది.
స్వరాష్ట్రంలో
ఓరుగల్లుకు పూర్వవైభవం తేవాలని
మన బిడ్డలకు కొలువులు దొరకాలనే
కేసీఆర్ తపనతో
కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కుకు
అంకురార్పణ జరిగింది.
ఆనాడు పడ్డ బీజం
ఇప్పుడు క్రమక్రమంగా ఎదిగి వస్తున్నది
వేలమంది స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తున్నది
ప్రస్తుతం గణేశా, గణేశా ఎకోస్ఫియర్, యంగ్‌వన్, కిటెక్స్ సంస్థలు
తమతమ యూనిట్లను మొదలుపెట్టాయి.
2014 నుండి 2023 వరకు
తెలంగాణ ఉజ్వల ప్రగతికి సజీవ తార్కాణం
కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్!
జై తెలంగాణ!
ntnews.com/news/we-will-d…




తెలుగు

Happy birthday anna ♥️
Thirupathi Bandari@BTR_KTR
Another year older and forever grateful to have my mentor, hero, and boss by my side. Your guidance and presence shape my journey in ways words can't express. Here's to lessons, growth, and unwavering support. Thank you for your blessings on my birthday, Annayya! 🙏 #BirthdayBlessings #ForeverGrateful @KTRBRS
English

