
JustAditya
137 posts








@naralokesh sir it's been 15 days we have given the grievance but didnt hear anything. Please check this sir









ఆలయానికి ఓ వైపు కొండను పూర్తిగా తవ్వేశారు. ఆ కొండను గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నాయకులు ఇష్టానుసారం తవ్వేసినట్లు తెలుస్తోంది. దీనిపై సమగ్ర నివేదికను ఇవ్వాలని జిల్లా అధికారులను ఆదేశించారు. తవ్వింది ఎవరు..? ఎంత మేర తవ్వారు..? తవ్విన వారి వెనుక ఉన్నది ఎవరు అనే విషయాలను పూర్తి వివరాలతో ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు కోరారు. #Deepam2InAP #IdhiManchiPrabhutvam

Hi @Prasadgaddipat9 can you please help in sharing this one also in order to reach this to lokesh sir.

@ncbn sir, @PawanKalyan sir, @RvskkRangarao sir, the subcontractor and eo are going for a revised plan in order to occupy temple premises for commercial activities. I sincerely request some one to take action immediately in order to stop this.#bobbili #SanatanaDharmaRakshanaBoard
