Andhra Politiks

2.9K posts

Andhra Politiks banner
Andhra Politiks

Andhra Politiks

@AndhraPolitiks

United States Katılım Aralık 2022
1 Takip Edilen4.4K Takipçiler
Sabitlenmiş Tweet
Andhra Politiks
Andhra Politiks@AndhraPolitiks·
నువ్వు ఎవరి సంక నాకితే, వారికీ మేము డప్పు కొట్టాలా చంద్రబాబు.? - కెసిఆర్ #CBNFailedCM
తెలుగు
18
510
2.1K
48.3K
Andhra Politiks
Andhra Politiks@AndhraPolitiks·
పార్టీ కార్యకర్తలకి అండగా నిలిచేందుకు.. డిజిటల్ బుక్ ను ప్రారంభించిన జగనన్న Link 🔗📷 db.weysrcp.com #YSJaganCares #YSRCP #AndhraPradesh
తెలుగు
0
0
3
139
Andhra Politiks
Andhra Politiks@AndhraPolitiks·
నెల్లూరు జిల్లా. ఆత్మకూరు మున్సిపాలిటీ వద్ద గిరిజనులు ఆందోళన.9వ వార్డు అనంతారాయుని కాలనీలో రోడ్డు వేయాలంటూ విద్యార్థులతో కలసి ఆందోళన చేస్తున్న గిరిజనులు, స్థానికులు. #SadistChandraBabu #CBNFailedCM #AndhraPradesh #MosagaduBabu
తెలుగు
0
0
3
123
Andhra Politiks
Andhra Politiks@AndhraPolitiks·
మా జగన్ పులివెందులలో ఇంత గొప్ప మెడికల్ కాలేజీ కట్టాడని ఎవ్వరికి తెలియదు.. - రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే. #APMedicalColleges #YSJaganMark #CBNSadistRule #AndhraPradesh #JaganannaConnects
తెలుగు
0
5
15
282
Andhra Politiks
Andhra Politiks@AndhraPolitiks·
రాజమహేంద్రవరంలో రౌడీ షీటర్లు తప్ప తాగి పోలీసులపై దాడి. వారి బారి నుంచి తప్పించుకునేందుకు పోలీసులు తిప్పలు. రౌడీ షీటర్లు, సెటిల్‌మెంట్స్ చేసే గ్యాంగ్‌తో ఓ ఉన్నతాధికారి చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో.. యథేచ్ఛగా రెచ్చిపోతున్న గ్యాంగ్‌ #CBNFailedCM #IdhiMunchePrabhutvam #MosagaduBabu
తెలుగు
0
1
5
126
Andhra Politiks
Andhra Politiks@AndhraPolitiks·
చంద్రబాబు వచ్చాడంటే.. రైతులు తిప్పలు పడాల్సిందేనా? మొన్నటి వరకూ మద్దతు ధర కోసం రోడ్డెక్కిన అన్నదాతలు.. ఇప్పుడు యూరియా కోసం క్యూ లైన్లలో పడిగాపులు రాష్ట్ర వ్యాప్తంగా యూరియాకి కృత్తిమ కొరత సృష్టించి..రైతులకి యూరియా ఇవ్వలేకపోతున్నావ్.. ఛీ సిగ్గుపడు @ncbn #MosagaduBabu
తెలుగు
0
4
10
346
Andhra Politiks
Andhra Politiks@AndhraPolitiks·
నర్సాపురంలో టీడీపీ నీచ రాజకీయాలు నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపీ పరిశీలకులు మురళీ కృష్ణంరాజుపై కక్ష సాధిస్తూ..అతని తండ్రి రామరాజుపై అక్రమంగా లైంగిక వేధింపుల కేసు ,86 ఏళ్ల వయసులో.. ఆయన పని ఆయన చేసుకోవడానికి ఇబ్బందిపడుతున్న రామరాజుని అవమానించేలా టీడీపీ నేతలు కుట్ర
తెలుగు
0
3
7
147
Andhra Politiks
Andhra Politiks@AndhraPolitiks·
వైయస్‌ఆర్‌ గారు భౌతికంగా మనకి దూరమై 16 ఏళ్లు అవుతోంది. కానీ.. పెద్దాయన చేసిన మంచి, మిగిల్చి వెళ్లిన జ్ఞాప‌కాలు మాత్రం ఇప్పటికీ సజీవంగానే అందరి గుండెల్లో నిలిచిపోయాయి జోహార్ వైయస్‌ఆర్!🙏🏻Here’s the tribute video remembering the People’s Leader – Dr. YSR garu. #YSRVardhanthi
తెలుగు
0
3
6
157