Arvi
64.3K posts

Arvi
@Arvind_myself
🧘 Ilaiyaraja 🫀 vintage movies n music 🤍 A+🩸

vp reddy మరి ఆ తర్వాత seculars నీ ఏం చేస్తారో చెప్పలేదు 🏃🏻🏃🏻


Stealing concepts was not new to #Akkineni Year 2000 #JayamManadera came with soundarya garu Right away next year this movie Don't compare it with #PeddaRayudu it's almost a 6 years old movie Whenever #Venkatesh sir came with a banger #Nagarjuna sir would follow in his path 💯





రాష్ట్రానికి వచ్చే ఆదాయం వందశాతం జీతాలకే సరిపోతుంది.. కేంద్రం వచ్చే గ్రాంట్, మన వాటా అప్పులు, వడ్డీకి సరిపోతాయి.. ఇచ్చే సంక్షేమ పథకాలు అప్పులు చేసి ఇవ్వాల్సి వస్తుంది - సీఎం చంద్రబాబు




ప్రభుత్వ పాఠశాలల్లో ఇలా మత ప్రచారం చేయొచ్చా? ఒక బాద్యత గలిగిన ప్రభుత్వ పదవిలో ఉండి ఇలా ఒక మత సంభందమయిన కార్యక్రమాలు ప్రభుత్వ పాఠశాలల్లో ఎలా చేస్తారు? Is it allowed to do in Schools?




@pradeepchinta1 @ncbn జగ్లక్ యూ టర్న్ 🤣


What is the situation of the Rupee? Gujaratis and Marwari understand commerce well. Sadly, Rupee is in the hospital: Narendra Modi


జనసేన పార్టీ అధినేత, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలోని మారుతున్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రహదారుల.ముఖచిత్రం 👉🏻వైసీపీ ప్రభుత్వ 5 ఏళ్ల హయంలో నిర్మించిన రోడ్ల వివరాలు మొత్తం వ్యయం: ₹4,610 కోట్లు నిర్మిత రహదారులు: 8,100 కి.మీ 👉🏻20 నెలల పాలనలో కూటమి ప్రభుత్వం నిర్మించిన రోడ్ల వివరాలు మొత్తం వ్యయం: ₹11,506 కోట్లు పూర్తైన, నిర్మాణ దశలో, అనుమతులు పొందిన రహదారులు: 17,551 కి.మీ #PawanKalyanTransformsAPRoads











