Butta Ashwin Chandra 🇮🇳

30.5K posts

Butta Ashwin Chandra 🇮🇳 banner
Butta Ashwin Chandra 🇮🇳

Butta Ashwin Chandra 🇮🇳

@Ashwin_Butta

@RSSorg SwayamSevak🚩🚩🚩|| Nationalist || Palamooru || Akhand Bharat is my Life time goal || #BharatHinduRashtra 🚩 ||

Palamooru,Hindusthan Katılım Şubat 2015
697 Takip Edilen4K Takipçiler
Butta Ashwin Chandra 🇮🇳
పతివ్రత పరమాన్నం వండితే తెల్లారే దాక సల్లరలేదన్నట్టు ఉంది
తెలుగు
0
0
2
32
Butta Ashwin Chandra 🇮🇳 retweetledi
BJP Telangana
BJP Telangana@BJP4Telangana·
బిజెపి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో ప్రజాస్వామ్య రక్షణకై పోరాడిన జనసంఘ్, అనంతరం జనతా పార్టీలో విలీనమైనా.. ఆర్ఎస్ఎస్ (RSS) తో ఉన్న మాతృసంబంధాన్ని వదులుకోలేక, సిద్ధాంతాల కోసం రాజీపడకుండా ఉద్భవించిన పార్టీయే మన "భారతీయ జనతా పార్టీ". 1984లో కేవలం 2 సీట్లతో మొదలైన మన ప్రస్థానం.. నేడు అత్యధిక రాష్ట్రాల్లో అధికారంలో ఉండే స్థాయికి ఎదిగింది. పదవీ వ్యామోహం లేకుండా "నా దేశం, నా ధర్మం, నా సమాజం" కోసం అని అహర్నిశలు శ్రమించే లక్షలాది మంది నిస్వార్థ కార్యకర్తలే ఈ అపూర్వ విజయానికి కారణం. కుటుంబం, ఆస్తుల కోసం కాకుండా.. జాతీయవాదం, దేశభక్తి మరియు నైతిక విలువల పునాదుల పైనే బిజెపి నిర్మించబడింది. దేశవ్యాప్తంగా ఎగురుతున్న మన కాషాయ జెండా, రాబోయే రోజుల్లో తెలంగాణ గడ్డపై కూడా సగర్వంగా ఎగరాలి. తెలంగాణ రాష్ట్రానికి కూడా బిజెపి నాయకుడే ముఖ్యమంత్రి కావాలి. - శ్రీ @dattatreya గారు, మాజీ గవర్నర్ #47YearsOfNationFirst
తెలుగు
3
18
48
646
Butta Ashwin Chandra 🇮🇳 retweetledi
BJP Telangana
BJP Telangana@BJP4Telangana·
కొన్ని రాజకీయ పార్టీలు కేవలం వ్యక్తులు లేదా నాయకుల చుట్టూనే తిరుగుతుంటాయి. ఆ నాయకులు లేకపోతే ఆ పార్టీలకు మనుగడ ఉండదు, కార్యకర్తలు ఉండరు. కానీ, బిజెపి అలా కాదు. బిజెపి ఏ ఒక్కరి సొత్తు కాదు, ఇది సిద్ధాంతాలు, కార్యకర్తల పార్టీ. ఇక్కడ ఏ నాయకుడు లేకపోయినా పార్టీ చెక్కుచెదరదు. పార్టీ కోసం, దేశం కోసం అహర్నిశలు శ్రమించే బిజెపి కార్యకర్తల అంకితభావం ఆదర్శనీయం. - శ్రీ @N_RamchanderRao గారు, తెలంగాణ బిజెపి అధ్యక్షుడు. #47YearsOfNationFirst
తెలుగు
0
21
28
409
Butta Ashwin Chandra 🇮🇳 retweetledi
BJP Telangana
BJP Telangana@BJP4Telangana·
"వ్యక్తి కంటే పార్టీ ముఖ్యం పార్టీ కంటే దేశం ముఖ్యం" ఇది కేవలం నినాదం కాదు, భరతమాత సేవలో అహర్నిశలు శ్రమిస్తున్న ప్రతి కార్యకర్తకు దిక్సూచి. ఈ మహత్తర ఆశయంతో, జాతి నిర్మాణమే శ్వాసగా అడుగులేస్తున్న ప్రతి నిస్వార్థ సైనికుడికి అభినందనలు. తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా జరిగిన 47వ బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. #47YearsOfNationFirst
తెలుగు
0
28
53
656
Butta Ashwin Chandra 🇮🇳 retweetledi
BJP Telangana
BJP Telangana@BJP4Telangana·
భారతీయ జనతా పార్టీ వ్యక్తుల ఆధారంగా నడిచే పార్టీ కాదు.. కార్యకర్తల పునాదిగా ఎదిగిన సంస్థాగత పార్టీ. ఒకప్పుడు ఈ పార్టీకి భవిష్యత్తు లేదన్న చోటే, జాతీయవాదాన్ని దేశ నలుమూలలా చాటిచెప్పి నిజమైన ప్రజాస్వామ్యానికి చిరునామాగా బిజెపి నిలిచింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గుడ్డి వ్యతిరేకతతో కాకుండా, దేశ ప్రయోజనాల కోసం ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించిన ఘనత మనదే. శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి బలిదానంతో మొదలైన పోరాటం నుండి.. అసాధ్యమనుకున్న కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు, అయోధ్య రామమందిర నిర్మాణం వరకు ఎన్నో దశాబ్దాల కలలను సుసాధ్యం చేశాం. దేశానికి ముప్పుగా మారిన నక్సలిజంపై ప్రాణాలకు తెగించి రాజీలేని పోరాటం చేసిన చరిత్ర బీజేపీ కార్యకర్తలది. ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. రాబోయే రోజుల్లో కింది స్థాయి నుండి పార్టీని మరింత బలోపేతం చేస్తూ, తెలంగాణలో బిజెపిని అధికారంలోకి తీసుకురావడమే మనందరి ఏకైక లక్ష్యం కావాలి. - శ్రీ @PMuralidharRao గారు, బిజెపి జాతీయ సీనియర్ నాయకులు #47YearsOfNationFirst
తెలుగు
3
27
65
1.2K
Butta Ashwin Chandra 🇮🇳
భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, సానుభూతిపరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు.
Butta Ashwin Chandra 🇮🇳 tweet media
తెలుగు
0
0
2
19
Butta Ashwin Chandra 🇮🇳 retweetledi
RamPrasad Goud. B🚩
AIMIM leaders have taken control of the SIR process in areas of Hyderabad . At Polling Booth No. 86 in Bandlaguda, Old City (Patthargatti area), BLOs (Booth Level Officers) were supposed to carry out the SIR work. However, local MIM leaders obtained the user IDs and passwords from the BLOs and are manipulating the SIR voter list in their favour. @BJP4Telangana leadership has lodged a formal complaint with the State Election Commission authorities. Election commission must take action those officers and mim leaders V. C : @bigtvtelugu #SIR #aimim @ECISVEEP @kishanreddybjp @N_RamchanderRao @bandisanjay_bjp @drlaxmanbjp @KVishReddy @TVG_BJP @amarhindu @krporeddy
RamPrasad Goud. B🚩@RPG4BJP

Fear politics at play: Owaisi and AIMIM panic-mongering over the Special Intensive Revision (#SIR) of electoral rolls. @ECISVEEP This is not the first time such an exercise is happening — it is the 14th Special Intensive Revision in India. Yet, @asadowaisi and his @aimim_national party are creating a hateful narrative, claiming that the SIR is targeting one particular community’s votes. The current SIR aims to clean up the voter lists by removing dead voters, bogus entries, duplicates, and names of illegal migrants — while ensuring genuine Indian citizens are not affected. This smells of the same fear-mongering seen during the CAA (Citizenship Amendment Act) campaign, where baseless panic was spread to polarize voters and distract from governance failures. In Hyderabad’s GHMC (Greater Hyderabad Municipal Corporation), where AIMIM has held significant influence for years, Owaisi seems keen that the public does not ask tough questions about the party’s performance and delivery over the last five years. Helpdesks run by political parties and private organisations @TheSiasatDaily In every corner are setting up helpdesks in the name of assisting voters during the SIR. They are actively collecting sensitive voter details. Key question: Is these helpdesks lack proper security ? the collected data risks: Insecure storage (weak encryption, poor access controls) Unauthorized access by staff or third parties Accidental leaks, hacks, or deliberate misuse Commercial exploitation (selling marketing lists) Political profiling & micro-targeting This raises serious concerns under the Right to Privacy (protected under Article 21 of the Constitution). It also potentially violates provisions of the Information Technology Act, 2000 and the Digital Personal Data Protection Act, 2023 (DPDP Act). The Supreme Court has repeatedly held that the Election Commission of India (ECI) holds voters’ data in trust. The ECI is required to maintain multiple layers of privacy protection to prevent data mining by third parties No other organisation — political party or private entity — has an unrestricted right to collect or harvest such sensitive voter data. The ECI and the courts must strictly regulate these helpdesks to prevent misuse and protect citizens’ privacy.. @harichandanaias @ECISVEEP @kishanreddybjp @N_RamchanderRao @KVishReddy @maheshreddy_bjp @amitmalviya @nvsubhash4bjp @TVG_BJP @amarhindu @krporeddy @GaneshKunde8 @SumiranKV

English
2
26
28
682
Butta Ashwin Chandra 🇮🇳 retweetledi
RamPrasad Goud. B🚩
Global Craze for Rich Handloom Heritage Telangana Handlooms Pochampally Ikat & Gadwal sarees are in demand internationally Centuries-old treasures: • Pochampally Ikat — iconic double-ikat, GI tag 2005, UNESCO-listed cluster. Roots in Telia Rumals. • Gadwal Sarees — elegant silk-cotton with zari, GI 2010, royal patronage. • Warangal durries, Narayanpet, Gollabhama motifs. These were once status symbols, exported historically. • Featured in global fashion shows, exhibitions, celebrity wardrobes. • Appeal in USA, Europe, Japan, Middle East for sustainable, ethical craftsmanship. • Fusion with modern designs; GI tags boost premium pricing. Yet most weavers see little benefit — middlemen dominate, exports not scaled. Address blockades: consistent procurement, power subsidies, skill+tech training, circular economy, global branding. Telangana has premium cotton, glorious heritage, and infrastructure (Kakatiya & PM MITRA parks). Honour the weavers who built this legacy. Turn tragedy into transformation. Make "fiber-to-fashion" real — not just a 2047 slogan. Time for concrete, inclusive action now. #TelanganaTextiles #Weaver #handloomweaver
RamPrasad Goud. B🚩 tweet media
English
0
3
4
148
Butta Ashwin Chandra 🇮🇳 retweetledi
RamPrasad Goud. B🚩
Telangana's grand vision Need A ground reality check "Textile Capital of South Asia by 2047" sounds inspiring at ATEXCON, but ground realities tell a different story No robust recycling plan. Most raw cotton leaves the state unprocessed. Limited control over retail & online markets. Traditional weavers still deprived for decades. CM Revanth Reddy's "Telangana & Paris" dream needs some rwality check #atexcon #revanthuddin #textileindustry #handloomweaver #weaverscrisis #congressfailedtelangana
RamPrasad Goud. B🚩 tweet media
English
1
2
3
40
Butta Ashwin Chandra 🇮🇳
ఓం శ్రీ వీర హనుమతే నమః 🙏🏻 హిందూ బంధువులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మకమ్ తరుణార్క ప్రభం శాంతం రామదూతం నమామ్యహమ్
Butta Ashwin Chandra 🇮🇳 tweet media
తెలుగు
0
0
1
51
Butta Ashwin Chandra 🇮🇳
Butta Ashwin Chandra 🇮🇳@Ashwin_Butta·
Humble tributes to Pujyaniya Dr. Keshav Baliram Hedgewar Ji, Founder & 1st Sarsanghchalak of @RSSorg, on his birth anniversary. May his vision of a united, disciplined, and culturally rooted nation continue to inspire every generation. Jai Hind 🙏 #HedgewarJayanti
Butta Ashwin Chandra 🇮🇳 tweet media
English
0
0
0
46
Butta Ashwin Chandra 🇮🇳 retweetledi
BJP Telangana
BJP Telangana@BJP4Telangana·
కాంగ్రెస్ అంటేనే స్కామ్.. అర్హులైన వారికి సంక్షేమ పథకాలను అమలు చేయాల్సిన ప్రభుత్వ పెద్దలు.. వారి జేబుల్లోకి ఆ నిధులను దారి మళ్లిస్తున్నారు. అలా ఏకంగా రూ.200 కోట్లు స్వాహా చేశారు. స్కీము స్కీముకు స్కాము చేస్తోంది స్కాంగ్రెస్ సర్కారు
BJP Telangana tweet media
తెలుగు
242
36
40
750
Butta Ashwin Chandra 🇮🇳 retweetledi
BJP Telangana
BJP Telangana@BJP4Telangana·
కాగ్ రిపోర్ట్‌తో మరోసారి బట్టబయలైన కాంగ్రెస్ చేతగానితనం. రోజువారీ ఖర్చులకూ కూడా ప్రభుత్వం వద్ద డబ్బులు లేవంటే.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సంవత్సరంలో 365 రోజులు ఉంటే 363 రోజులూ అప్పులతోనే నడుస్తుందని కాగ్ తన రిపోర్ట్‌లో తేల్చిచెప్పింది.
BJP Telangana tweet media
తెలుగు
169
31
32
501
Butta Ashwin Chandra 🇮🇳 retweetledi
BJP Telangana
BJP Telangana@BJP4Telangana·
తెలంగాణకు భారీగా నిధులు విడుదల చేసిన @narendramodi ప్రభుత్వం. 15వ ఆర్ధిక సంఘం నిధుల నుండి 2025-2026 ఆర్ధిక సంవత్సరానికి, 12,600 గ్రామ పంచాయతీలకు నేరుగా, తొలి విడతగా ₹ 247.94 కోట్ల రూపాయల నిధుల విడుదల. స్థానిక అవసరాలకు, అభివృద్ధి పనులకు నిధులు వినియోగించుకోనున్న గ్రామ పంచాయతీలు.
BJP Telangana tweet media
తెలుగు
1
28
33
606
Butta Ashwin Chandra 🇮🇳
Butta Ashwin Chandra 🇮🇳@Ashwin_Butta·
మూడు దశాబ్దాలుగా పార్టీకి సేవలందిస్తున్న కాషాయవాది, అచ్చుగట్ల అంజయ్య గారు తెలంగాణ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమితులైన సందర్భంగా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
Butta Ashwin Chandra 🇮🇳 tweet media
తెలుగు
0
0
1
40