B K Parthasarathi
954 posts

B K Parthasarathi
@BKP_offical
MEMBER OF PARLIAMENT,HINDUPUR
Penukonda, India Katılım Nisan 2023
7 Takip Edilen300 Takipçiler

తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన మంత్రివర్యులు నారా లోకేష్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు..
@naralokesh
#naralokesh #TDPWorkingPresident #AndhraPradesh #telugudesamparty

తెలుగు

వైఎస్ఆర్ చనిపోయే సమయంలో జగన్ ఇతర రాష్ట్రాల్లో ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది.? వైఎస్ఆర్ చనిపోయిన రోజునే పోలవరం టెండర్లను ఆన్ లైన్లోకి ఎక్కించాల్సిన అవసరం ఏమొచ్చింది..?
#PsychoFekuJagan
#AndhraPradesh
తెలుగు

మహిళల గురించి మాట్లాడే హక్కు జగన్‌కు ఉందా? సాక్షి టీవీలో అమరావతి మహిళలను అవమానించారు... వ్యభిచారులు అన్నారు.
#PsychoFekuJagan
#AndhraPradesh
తెలుగు

తండ్రి మరణాన్ని వాడుకుని ఆ సింపతీతో పార్టీ పెట్టాడు..వైఎస్సార్, వైఎస్ వివేకా చనిపోయినప్పుడు లాభం పొందిన ఏకైక వ్యక్తి జగన్ మాత్రమే. పదవి కోసం జగన్ సైకో మనస్తత్వంతో వ్యవహరించాడు.
#PsychoFekuJagan
#AndhraPradesh
తెలుగు

వైఎస్ మరణం వెనుక జగన్ హస్తం ఉందని నాడు స్వయంగా బొత్స సత్యనారాయణ చెప్పారు. సైకోకు పదవీ వ్యామోహం ఉంటే తండ్రిని, తల్లిని, చెల్లిని, బాబాయినైనా వదలరని ఇప్పుడు జగన్ ప్రవర్తన చూస్తుంటే అర్థమవుతోంది..
#PsychoFekuJagan
#AndhraPradesh
తెలుగు

తండ్రిని అడ్డం పెట్టుకుని జగన్ డబ్బులు ఎలా సంపాదించారనే విషయం కూడా అందరికీ తెలుసు.తన తండ్రిని కూడా జగన్ మానసిక క్షోభకు గురి చేశాడు.రాష్ట్రంలో జగన్ ఉంటే తనకు... రాష్ట్రానికి నష్టమని నాడు వైఎస్సార్ జగన్ ని బెంగళూరుకు పంపారు. ఈ విషయం రోశయ్యే స్వయంగా చెప్పారు.
#PsychoFekuJagan
తెలుగు

అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు అన్నివిధాలా సహకరించిన ప్రధాని నరేంద్ర మోదీ గారికి, హోమ్ మంత్రి అమిత్ షా గారికి, పార్లమెంటులో మద్దతిచ్చిన పార్టీలన్నిటికీ 5 కోట్ల ఆంధ్రుల తరపున కృతజ్ఞతలు.
#HistoricAmaravatiResolution
#APThanksIndia
#Amaravati
#ChandraBabuNaidu
#AndhraPradesh
తెలుగు

రాజధాని అమరావతి విషయంలో భారతదేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ కు అండగా నిలిచింది. అమరావతికి చట్టబద్దత రావడం అన్నది 5 కోట్ల ఆంధ్రుల గెలుపు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజధాని నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తుంది.
#HistoricAmaravatiResolution
#APThanksIndia
#Amaravati
#NaraLokesh
తెలుగు

అమరావతి అజరామరం
#HistoricAmaravatiResolution
#APThanksIndia
తెలుగు

తెలుగుదేశం పార్టీ అంటే
తెలుగు జాతి అస్తిత్వ పోరాటం.
భాషా, సంస్కృతుల పరిరక్షణ ఉద్యమం.
తెలుగుజాతి ఆత్మగౌరవ పతాకంగా సగర్వంగా ఎగురుతున్న తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రస్థానం ఇది..
#44YearsOfTDP
#TDPFoundationDay
#44YearsOfTeluguDesam
#Naralokesh
#ChandrababuNaidu
#AndhraPradesh
తెలుగు




















