BRS Party

54.6K posts

BRS Party banner
BRS Party

BRS Party

@BRSparty

Official Twitter handle of Bharat Rashtra Samithi. BRS Party, formerly known as TRS Party, is an Indian political party founded by Sri KCR.

Hyderabad, Telangana Katılım March 2014
130 Takip Edilen943.9K Takipçiler

2026 Yıllık Özeti

@BRSparty hesabının Twitter yılını gör

BRS Party
BRS Party@BRSparty·
ఎవరెన్ని కుట్రలు చేసినా.. కేసీఆర్‌ నిర్మించిన కాళేశ్వరమే తెలంగాణకు జీవధార!
తెలుగు
0
20
73
3.2K
BRS Party
BRS Party@BRSparty·
తెలంగాణ ఉద్యమ అమరవీరుడు యాదిరెడ్డి కుటుంబానికి అండగా నిలిచిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు తెలంగాణ ఉద్యమ అమరవీరుడు యాదిరెడ్డి కుటుంబానికి నిరంతరం అండగా నిలుస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS. ఇటీవల అమరవీరుడు యాదిరెడ్డి తమ్ముడి కుమార్తె భవిష్యకు విజయవంతంగా మైనర్ శస్త్రచికిత్స పూర్తికావడంతో, కోలుకున్న చిన్నారి భవిష్యతో పాటు ఆమె కుటుంబ సభ్యులు నంది నగర్ నివాసంలో కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. చిన్నారి భవిష్యతో కేటీఆర్ ఆప్యాయంగా ముచ్చటిస్తూ ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షుతో ఉన్నత స్థాయికి ఎదగాలని, చదువుల్లో బాగా రాణించాలని హృదయపూర్వకంగా ఆకాంక్షించారు. గత నెల మొయినాబాద్ మండలం పెద్ద మంగళారం గ్రామంలో అమరవీరుడు యాదిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంగా, యాదిరెడ్డి తమ్ముడి కుమార్తె భవిష్య ఆరోగ్య సమస్య గురించి కేటీఆర్ తెలుసుకున్నారు. ఆమెకు మైనర్ శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించిన విషయం తెలిసిన వెంటనే ఆందోళన చెందవద్దని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, పార్టీ తరఫున మెరుగైన వైద్య చికిత్స అందేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి చిన్నారి భవిష్యకు విజయవంతంగా చికిత్స పూర్తయ్యేలా అన్ని విధాలా సహకరించిన కేటీఆర్‌కు అమరవీరుడు యాదిరెడ్డి కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. క్లిష్ట సమయంలో తమ కుటుంబానికి అండగా నిలిచి భరోసా కల్పించిన కేటీఆర్‌కు వారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BrsSabithaIndra కూడా పాల్గొన్నారు.
తెలుగు
4
55
217
7.7K
BRS Party
BRS Party@BRSparty·
దమ్ముంటే కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల మీద చర్చకు రా రేవంత్! తొండల భాష, పేగుల భాష నుంచి క్షుద్రపూజల వరకు చిల్లరమల్లర మాటలు మాట్లాడుతూ నీ పార్టీ స్థాయిని దిగజార్చావ్. ప్రజలతోనే కాదు అమ్మవారితోనే పెట్టుకున్నారు, ఇక మీ కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు! - ఎమ్మెల్సీ @sravandasoju
తెలుగు
0
18
61
3.3K
BRS Party
BRS Party@BRSparty·
కాంగ్రెస్ అంటేనే... కమీషన్లు స్కామ్‌లు! మైక్రో బ్రూవరీ లైసెన్సుల పేరిట కొత్త దందాకు తెరలేపి, ఒక్కో బ్రూవరీ లైసెన్స్ కోసం రూ. 2 కోట్లు వసూళ్లు చేస్తున్న కాంగ్రెస్ దండుపాళ్యం ముఠా. కాసుల కక్కుర్తి కోసం ఊరూరా మద్యం షాపులు తెరిచి, సామాన్యుల జీవితాలతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ దొంగలు! #CongressLootingTelangana
BRS Party tweet media
తెలుగు
0
16
47
3.2K
BRS Party retweetledi
Press Trust of India
Press Trust of India@PTI_News·
VIDEO | On students protesting over alleged JPSC, JSSC exam irregularities in Ranchi, BRS leader KT Rama Rao says, "Rahul Gandhi gets reminded of democracy only in non-Congress ruled states; why is he silent on students protesting in Jharkhand?" (Full video available on PTI Videos - ptivideos.com)
English
0
3
18
8.7K
BRS Party
BRS Party@BRSparty·
సివిల్ సప్లైస్ స్కామ్.. బంకర్ బెడ్స్ స్కామ్‌లను బయటపెట్టినందుకే పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని రేవంత్ సర్కార్ వేధించింది వాస్తవం! అక్రమ కేసులతో వేధిస్తున్నారని నా దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు.. న్యాయవాదులతో మాట్లాడి న్యాయపరంగా అండగా నిలవాలని సూచించాను. విద్యాశాఖలో జరిగిన అవినీతిపై పెద్ది సుదర్శన్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ ఆయన మృతిచెందిన మరుసటి రోజే.. అదే కేసులో సుప్రీంకోర్టు రేవంత్ సర్కార్‌కు నోటీసులు జారీ చేసింది! - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
తెలుగు
2
44
172
5.4K
BRS Party retweetledi
ANI
ANI@ANI·
#WATCH | Hyderabad | BRS Working President K. T. Rama Rao says, "Senior Congress leader and the country's Leader of Opposition, Rahul Gandhi, had given a statement, promising the youth of Telangana that as soon as the Congress government wins here, two lakh youth will be given government jobs in the first year itself. Today, 32 months have passed and more than 50% of the five-year opportunity given to the Congress party has passed. Till date, the Congress government has given only ten thousand jobs in the government sector and even in the private sector, employment is decreasing. That is why yesterday a child named Venu from the constituency of the Deputy Chief Minister, wrote a suicide note saying that this letter should reach Rahul Gandhi. Today, he is fighting a battle of life and death. I want to ask Rahul a direct question. Your Chief Minister, whom you nominated and installed here, repeatedly insults the youth of Telangana, yet you don't raise your voice, not even once... So, I want to ask Rahul, brother, you come to ask for votes. Today, when the youth is questioning you, requesting you, where are you missing?... When will you come and fully implement your job calendar here. You must tell us this or else we will come to Delhi with Telangana youth, and sit in front of your house just like you sat in front of the Prime Minister's house..."
English
2
16
41
16K
BRS Party retweetledi
Press Trust of India
Press Trust of India@PTI_News·
VIDEO | BRS leader KT Rama Rao (@KTRBRS) says, "The Telangana Chief Minister has been reckless and irresponsible with his remarks. He even called the state's engineering graduates 'criminal waste'. That is why I have written to Rahul Gandhi with some pointed questions. Your father, Rajiv Gandhi, was an engineer too. Does that make him 'criminal waste' as well? The Chief Minister also told police constable recruitment aspirants, who are demanding notifications for 20,000 vacancies instead of 5,000, to consume pesticide, jump into a well and die. Such remarks are unacceptable. Before the elections, Rahul Gandhi promised two lakh government jobs in the first year if the Congress came to power. It has been over two years, but there has been no response to the youth's concerns or to our letters. If Rahul Gandhi does not come to Hyderabad, Telangana's youth will stage a protest outside his residence in Delhi and ask what happened to the promise of two lakh jobs and the job calendar. A youth named Venu allegedly died by suicide after leaving a note addressed to Rahul Gandhi. Who will take responsibility? I hope Rahul Gandhi steps in, speaks to Telangana's youth and offers a solution." (Full video available on PTI Videos - ptivideos.com)
English
1
18
62
18.4K
BRS Party
BRS Party@BRSparty·
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత. కనీస సౌకర్యాలు కూడా కల్పించలేకపోతే అది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. బీఆర్ఎస్ హయాంలో మంజూరై సగం పనులు అయిన రూములను కూడా పూర్తి చేయకుండా అలాగే వదిలేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో రాజీ పడొద్దు. వెంటనే కళాశాల సమస్యలను పరిష్కరించాలి. విద్యార్థుల భవిష్యత్తుపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం అత్యంత బాధాకరం. స్థానిక ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ వెంటనే కళాశాలను సందర్శించి అన్ని సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. - వికారాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే @DrAnandMethuku
తెలుగు
1
22
91
5.3K
BRS Party
BRS Party@BRSparty·
✳️ కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ మోసాలపై, ఇంజనీరింగ్ విద్యార్థులను, ఇంజనీర్లను "క్రిమినల్ వేస్ట్" అన్న రేవంత్ రెడ్డి కామెంట్స్‌పై తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 👇 ♦️ తెలంగాణ యువతను కాంగ్రెస్, బీజేపీ మోసం చేసింది. ♦️ కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ కాదు.. జాబ్ లెస్ క్యాలెండర్. ♦️ చట్ట సభల్లో పెట్టిన కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ కూడా దిక్కు లేదు. ♦️ ఎన్నికల ముందు డిక్లరేషన్ల పేరుతో కాంగ్రెస్ మోసం చేసింది. ♦️ రాష్ట్రంలో నిరుద్యోగులు నిర్వేదంలో ఉన్నారు. ♦️ కాంగ్రెస్ విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ఏమైంది? ♦️ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇలాకాలో ఒక నిరుద్యోగ యువకుడు లేఖ రాసి ఆత్మహత్యయత్నం చేశాడు. ♦️ కాంగ్రెస్ హామీ ఏమైందని యువకుడు ప్రశ్నించాడు. ♦️ తెలంగాణ పిల్లలు ఇక్కడ ఆత్మహత్యలకు పాల్పడుతుంటే... రాహుల్ గాంధీ ఎక్కడ ఉన్నాడు? ♦️ ఇంజినీర్లు క్రిమినల్ వేస్ట్ అని రేవంత్ చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు. ♦️ రెండేళ్లలో 10 వేల ఉద్యోగాలు కూడా ఈ కాంగ్రెస్ సన్నాసులు ఇవ్వలేదు. ♦️ మీ చేతగాని అసమర్థ పాలనకు ఒక ఛార్జిషీట్ ఈ సూసైడ్ నోట్. ♦️ ఆ పిల్లాడి సూసైడ్ నోట్ చూస్తే బాధ కలిగింది. ♦️ నిరుద్యోగులు దయచేసి బలవన్మరణాలకు పాల్పడవద్దు. ♦️ మా ప్రభుత్వం వచ్చాక ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ♦️ దయచేసి తనువులు చాలించకండి. ♦️ విద్యార్థుల ఆందోళనకు మద్దతు పలికినట్టుగా రాహుల్ ఫోజులు. ♦️ మీ ముఖ్యమంత్రి ఇంజనీర్లను క్రిమినల్ వేస్ట్ అన్నాడు. ♦️ రేవంత్ వ్యాఖ్యలపై ఈ రాహుల్ గాంధీ ఉలకడు, పలకడు. ♦️ రాహుల్‌కు, రేవంత్‌కు విద్యార్థుల ముందుకొచ్చి మాట్లాడే దమ్ములేదు. ♦️ ఇతర రాష్ట్రాల్లో లాఠీఛార్జీలు జరిగితే రాహుల్ పరిగెత్తుకొని పోతాడు. ♦️ కానీ.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో లాఠీఛార్జీలు జరిగితే మాత్రం రాహుల్ గాంధీ రాడు. ♦️ ఇంజనీర్లను క్రిమినల్ వేస్ట్ అంటే అందరం బాధపడ్డం. ♦️ విదేశాల్లో పనిచేస్తున్న మన ఇంజనీర్లు క్రిమినల్ వేస్టా? ♦️ రాహుల్ గాంధీ, రేవంత్ కలిసి ప్రకటించిన డిక్లరేషన్లు క్రిమినల్ వేస్ట్. ♦️ నీళ్లు పుష్కలంగా ఉన్నా.. వాటిని ఎత్తిపోయకుండా, వందల టీఎంసీల నీళ్లను సముద్రంలోకి వదలడం క్రిమినల్ వేస్ట్. ♦️ రూ.200 కోట్లతో అందాల పోటీలు పెట్టడం క్రిమినల్ వేస్ట్. ♦️ మెస్సీతో ఫుట్‌బాల్ ఆటకు రూ.100 కోట్ల ప్రజాధనం తగలేయడం క్రిమినల్ వేస్ట్. ♦️ తెలంగాణకు రేవంత్ అనే సన్నాసిని సీఎంగా పెట్టడమే క్రిమినల్ వేస్ట్. ♦️ ఈ రేవంత్ ఏం చదివిండో డౌటే. ♦️ నకల్ కొట్టి పాసైన బాపతే అయ్యింటుంది. ♦️ మిస్టర్ రేవంత్.. ఎవరి సహాయం లేకుండా నీ ఎలక్షన్ ఫామ్ నింపుగలుగుతవా? ♦️ నీ జీవితంలో ఒక్క పోటీ పరీక్ష అయినా రాసినవా? ♦️ ఎప్పుడైనా ఒక్క ఇంటర్వ్యూకు హాజరైనవా? ♦️ మేం కష్టపడి చదివినం.. గొప్పగొప్ప యూనివర్సిటీల్లో చదివినం. ♦️ గోడల మీద సున్నాలేసుకొని బతికినోడివి నువ్వు. ♦️ నీకే అంతుంటే.. ఇంజనీర్లకు ఇంకెంతుండాలి? ♦️ హైదరాబాద్లో ఫ్లై ఓవర్లు కట్టిందెవరు? ఇంజనీర్లు కాదా? ♦️ ఎల్లంపల్లి నుంచి రివర్స్ పంపింగ్ చేస్తున్నది ఇంజనీర్లు కాదా? ♦️ నువ్వు కూసునే కమాండ్ కంట్రోల్ సెంటర్, సచివాలయం కట్టింది ఇంజనీర్లు కాదా? ♦️ ఇంజనీర్లకు కట్టడం తెలుసు.. మీ పార్టీకి సమాధి కట్టడం కూడా తెలుసు. ♦️ నిరుద్యోగుల తరఫున రేవంత్ రెడ్డిని, రాహుల్ గాంధీని రెండు లక్షల ఉద్యోగాలు ఎప్పుడిస్తారని ప్రశ్నిస్తున్నాము. ♦️ అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నడపాల్సిందే. ♦️ నిరుద్యోగుల తరఫున అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ♦️ నిరుద్యోగులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని నా ప్రార్థన. ♦️ విద్యార్థులకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకో రేవంత్. ♦️ ముందు నీ చేతిలో ఉన్న పని చేయి.. జరిగే పని చేయి. ♦️ బీసీ రిజర్వేషన్లు మోడీ ఆపారని రేవంత్ రెడ్డి బుకాయిస్తున్నడు. ♦️ నువ్వు చేసిన తీర్మానం.. చిత్తు కాగితం. ♦️ విద్యా హక్కు చట్టాన్ని తుంగలో తొక్కేలా రేవంత్ వ్యాఖ్యలు. ♦️ విద్యా హక్కు చట్టాన్ని సోనియా గాంధీ తీసుకువస్తే.. ఆ చట్టాన్ని మీరే తుంగలో తొక్కుతారా? ♦️ గురుకులాల్లో 150 మంది విద్యార్థులను చంపడం కాంగ్రెస్ సక్సెసా? ♦️ నిరుద్యోగులను ఎండ్రిన్ తాగి చావండని తిట్టడం సక్సెసా? ♦️ కాంగ్రెస్ వచ్చాక తెలంగాణలో టెక్ ఉద్యోగాలు తగ్గిపోయాయి. ♦️ దాదాపు ఏడు వేల ఐటీ ఉద్యోగాలు తగ్గిపోయాయి. ♦️ ఎందుకు పోయాయో ఈ దిక్కుమాలిన కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ♦️ విద్యా శాఖగా మంత్రిగా ఈ రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్. ♦️ తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే రేవంత్ అర్థం లేని మాటలు. ♦️ జూలై నెల అంతా గోదావరిలో నీళ్లు పోతున్నా.. ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. ♦️ నీళ్లు ఎత్తకుండా రైతాంగాన్ని ఎండబెట్టిన వేస్ట్, క్రిమినల్ గవర్నమెంట్ ఇది. ♦️ నాలుగు టీఎంసీలు రాగానే.. హెలికాప్టర్ వేసుకొని వెళ్లి ఉత్తమ్ కుమార్ పోజులు కొట్టిండు. ♦️ ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు నీళ్లెలా వస్తున్నాయి? ♦️ గాయత్రి పంప్ హౌస్, నందిమేడారం పంప్ హౌస్ నుంచి కాదా? ♦️ కాళేశ్వరంపై ఉత్తమ్ కుమార్‌కు అవగాహన ఉందా? ♦️ రైతులకు నీళ్లిచ్చే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని రైతులకు అర్థమైంది. ♦️ నిన్న బోనాల సందర్భంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని.. రాష్ట్రంలో మంచి వర్షాలు పడాలని మొక్కుకున్నాము. ♦️ రేవంత్ రెడ్డి చేసే ప్రతి స్కీం వెనక.. పక్కా ఒక స్కామ్ ఉంటది. ♦️ మెట్రోను ఎందుకు టేకోవర్ చేశాడు? ♦️ 280 ఎకరాలు కొట్టేయడానికి రేవంత్, ఆయన సోదరుల స్కెచ్. ♦️ బీఆర్ఎస్ పాలనలో మెట్రోను అడ్డుకున్నదే ఈ కాంగ్రెస్, బీజేపీలే. ♦️ లక్డీకాపూల్ నుంచి బీహెచ్ఈఎల్ వరకు ట్రాఫిక్ ఉండదని అబద్ధం చెప్పారు. ♦️ కాంగ్రెస్ దొంగల స్కామ్‌లను ఎప్పటికప్పుడు ఎండగడుతున్నామని, కాంగ్రెస్ అబద్ధాలను చీల్చిచెండాడుతున్నామనే బీఆర్ఎస్ నాయకులను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తుంది. ఈ మీడియా సమావేశంలో మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఎమ్మెల్సీ తాతా మ‌ధు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు రాకేశ్ రెడ్డి పాల్గొన్నారు.
BRS Party tweet mediaBRS Party tweet mediaBRS Party tweet mediaBRS Party tweet media
తెలుగు
1
19
61
3.3K
BRS Party retweetledi
Gellu Srinivas Yadav
Gellu Srinivas Yadav@GelluSrinuBRS·
తెలంగాణ ఇంజనీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అంటూ అవహేళన చేస్తూ మాట్లాడిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ భవన్లో ఇంజనీరింగ్ విద్యార్థులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది.
Gellu Srinivas Yadav tweet mediaGellu Srinivas Yadav tweet media
Hyderabad, India 🇮🇳 తెలుగు
0
6
57
1.5K
BRS Party
BRS Party@BRSparty·
నువ్వు సొంతంగా ఎలక్షన్ అఫిడవిట్ నింపగలవా రేవంత్? నువ్వు సొంతంగా నింపితే ఏ ఛాలెంజ్‌కైనా నేను రెడీ! ఇంజినీరింగ్ విద్యార్థులు తెల్ల కాగితంపై సొంతంగా రాయలేరని నువ్వు అంటున్నావా? రేవంత్ రెడ్డి జీవితంలో ఒక పోటీ పరీక్ష అయినా రాశాడా? ఒక్క ఇంటర్వ్యూకి అయినా హాజరయ్యాడా? నకల్ కొట్టి పాస్‌ అయినోడివి, గోడల మీద సున్నం వేసుకొని బతికినోడివి.. ఎంతసేపూ పిల్లల మీద ఎడ్వడమేనా? - బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
తెలుగు
51
36
109
7K
BRS Party
BRS Party@BRSparty·
🚨 దేశంలోనే అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్న రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడమే బిగ్గెస్ట్ క్రిమినల్ వేస్ట్! 🏛️ ప్రగతి భవన్ ఉండగా రూ.200 కోట్లతో జూబ్లీహిల్స్ ప్యాలెస్ కట్టుకున్నవ్ - ఇది క్రిమినల్ వేస్ట్! 💰 అందాల పోటీలకు రూ.200 కోట్లు, మెస్సీతో ఫుట్‌బాల్‌కు రూ.100 కోట్లు ఖర్చు పెట్టినవ్ - ఇది క్రిమినల్ వేస్ట్! 💧 కరువు సమయంలో వందల టీఎంసీల నీళ్లను కిందకు వదిలేసినవ్ - ఇది క్రిమినల్ వేస్ట్! - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS 🔥
తెలుగు
13
55
211
18.8K
BRS Party
BRS Party@BRSparty·
మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని రాహుల్ గాంధీ చెప్పి, ఇవ్వనందుకు నిరసనగా భట్టి విక్రమార్క నియోజకవర్గంలో వేణు కుమార్ అనే నిరుద్యోగ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కేసీఆర్ గారు ఒకేసారి 48 వేల ఉద్యోగాలు నింపినప్పుడు, మీరెందుకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని అడిగితే.. ఎండ్రిన్ తాగి చావమని రేవంత్ అంటున్నడు. కాంగ్రెస్ పార్టీ మోసం చేసినందుకే ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నానని సూసైడ్ నోట్ రాశాడు. - బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
తెలుగు
10
24
69
2.9K
BRS Party
BRS Party@BRSparty·
రేవంత్ రెడ్డి.. నిరుద్యోగ యువతను ఎండ్రిన్ తాగమంటడు.. ఇంజినీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అంటడు! ఇదే మీ కాంగ్రెస్ పార్టీ విధానమా రాహుల్ గాంధీ ❓ - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS🔥
తెలుగు
1
43
155
4.5K
BRS Party
BRS Party@BRSparty·
LIVE: తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS మీడియా సమావేశం x.com/i/broadcasts/1…
తెలుగు
1
38
70
4.9K
BRS Party
BRS Party@BRSparty·
రేవంత్ సర్కార్‌ విచ్చలవిడి అవినీతి, దోపిడీకి ఇదే నిదర్శనం! 💰 గత పదేళ్లుగా డీఫాల్టర్‌గా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే... అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే ఏకంగా రూ.400 కోట్లకు పైగా అప్పులు తీర్చేసిండు! 🥹 పదేళ్లుగా డీఫాల్టర్‌గా ఉన్న ఎమ్మెల్యేకు ఏడాదిన్నరలోనే రూ.400 కోట్లు ఎట్లా వచ్చినయ్? 🤔 #SCAMgress #CongressLootingTelangana
BRS Party tweet media
తెలుగు
39
40
136
8.4K
BRS Party
BRS Party@BRSparty·
LIVE: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ విద్యార్థి నాయకుల మీడియా సమావేశం. x.com/i/broadcasts/1…
తెలుగు
0
16
71
4.2K