BRS TechCell

21.9K posts

BRS TechCell banner
BRS TechCell

BRS TechCell

@BRSTechCell

#JaiTelangana ✊ #JaiBharat

Hyderabad Katılım Ağustos 2020
127 Takip Edilen47.2K Takipçiler
BRS TechCell
BRS TechCell@BRSTechCell·
ఢిల్లీలో విద్యార్థి, యువతపైన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ అణిచివేతకు వ్యతిరేకంగా రేపు ఉదయం 10 గంటలకు ఇందిరా పార్కులో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. ఢిల్లీలో విద్యార్థులు, యువతపైన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యానికి, అణిచివేతకు వ్యతిరేకంగా బీఆర్ఎస్వీ రేపు ఉదయం 10 గంటలకు ఇందిరా పార్కులో నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత పెద్దఎత్తున పాల్గొనబోతున్నారు. విద్యార్థుల పోరాటానికి సంఘీభావంగా బీఆర్ఎస్వీ చేపట్టే ఈ కార్యక్రమానికి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు హాజరుకానున్నారు.
BRS TechCell tweet media
తెలుగు
0
0
0
127
BRS TechCell retweetledi
KTR
KTR@KTRBRS·
The voice of India's youth cannot be crushed through force. I will be joining the BRSV protest tomorrow at 10:00 AM at Indira Park, Hyderabad, in solidarity against the brutal crackdown on students and youth in Delhi I appeal to students, youth and everyone who believes in democracy to join us in standing up for the constitutional right to dissent.
English
132
440
2.1K
48.4K
BRS TechCell
BRS TechCell@BRSTechCell·
హన్మకొండ జిల్లా పర్యటనకు బయలుదేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS ​“గిఫ్ట్ ఏ స్మైల్” కార్యక్రమంలో భాగంగా పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. @PSReddyTRS
తెలుగు
0
6
14
286
BRS TechCell
BRS TechCell@BRSTechCell·
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలను పట్టించుకోవడం మానేశారు. మహబూబాబాద్‌కు చెందిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే వచ్చే ఎన్నికల్లో ఎలాగో గెలవనని భావించి, డాక్టర్‌గా మళ్లీ ప్రాక్టీస్ ప్రారంభించాడు. మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంట్రాక్ట్ పనులు చేసుకుంటున్నాడు. ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఒకరంటే ఒకరికి పడదు. ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం పని చేస్తుంటే, అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు మాత్రం పని చేయడం లేదు. - ఎమ్మెల్సీ @PSReddyTRS
తెలుగు
0
7
37
939
BRS TechCell
BRS TechCell@BRSTechCell·
రేవంత్ రెడ్డి కింద పడేసిన సిలిండర్‌లా ఉంటాడు. కింద నుండి బోద కాళ్లు, దొడ్డి కాళ్లు, ఊదర పొట్ట, కోడి బుర్ర, లొట్ట చెంపలు, సొట్ట బుగ్గలు.. ఆయన కూడా అందం గురించి మాట్లాడుతాడు. రేవంత్ రెడ్డిది ఏం జాతి? నోటుకు ఓటు అమ్ముకునే జాతా? భూములు ఆక్రమించుకునే జాతా? లాగులో తొండలు ఇడిసిపెట్టుకునే జాతా? గుడ్లు పీకి గోళీలు ఆడుకునే జాతా? అసలు ఆయనదేం జాతి? - బీఆర్ఎస్ నాయకుడు గట్టు రాంచందర్ రావు
తెలుగు
1
7
19
792
BRS TechCell
BRS TechCell@BRSTechCell·
ఈ నెల 24న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారి 50వ జన్మదినం సందర్భంగా, హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో 'గిఫ్ట్ ఏ స్మైల్' కార్యక్రమంలో భాగంగా 50 మంది చిరు వ్యాపారులకు గొడుగులను పంపిణీ చేసిన బీఆర్ఎస్ నేత కొక్కిరాల రాకేష్ రావు.
తెలుగు
0
6
38
1.4K
BRS TechCell
BRS TechCell@BRSTechCell·
కాంగ్రెస్ మంత్రులు దొబ్బితినడానికే దేవాదుల సమీక్షకు వచ్చారు. ఎల్ నినో పొంచి ఉన్నదని ఆరు నెలల ముందు నుండే శాస్త్రవేత్తలు చెప్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో 12 టీఎంసీల నీటిని వరంగల్ రైతులు, ప్రజలు నష్టపోయారు. - మాజీ ఎమ్మెల్యే @PSRNSPT
తెలుగు
20
7
36
1.1K
BRS TechCell
BRS TechCell@BRSTechCell·
మోడీ పాలనలో దేశం అప్పులపాలు! బీజేపీ 12 ఏండ్ల పాలనలో రూ. 163 లక్షల కోట్లు చేసి, దేశాన్ని అధోగతి పాలు చేసిన మోడీ. భారీగా అప్పులు చేసి దేశ ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించలేని బీజేపీ దద్దమ్మలు!
BRS TechCell tweet media
తెలుగు
1
5
10
712
BRS TechCell retweetledi
BRS Party
BRS Party@BRSparty·
LIVE: తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నాయకుల మీడియా సమావేశం x.com/i/broadcasts/1…
తెలుగు
0
11
42
3.3K
BRS TechCell
BRS TechCell@BRSTechCell·
కాంగ్రెస్ దొంగ డ్రామాలు!   ఢిల్లీలో ఆందోళన.. తెలంగాణలో అణచివేత! ఢిల్లీలో 31 రోజులుగా విద్యార్థులు, నిరుద్యోగులు నిరసన తెలుపుతున్నా పట్టించుకోకుండా.. నిన్న కేవలం క్రెడిట్ కోసం వచ్చిన కాంగ్రెస్ నేతలు తెలంగాణలో మాత్రం ఏటా 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? అని అడిగిన విద్యార్థులు, నిరుద్యోగులపై లాఠీచార్జ్ చేసిన కాంగ్రెస్ సర్కార్.
BRS TechCell tweet media
తెలుగు
65
7
17
721
BRS TechCell retweetledi
BRS Party
BRS Party@BRSparty·
“నా తెలంగాణ కోటి రతనాల వీణ" అంటూ తెలంగాణ గొంతును తన సాహిత్యం ద్వారా వినిపించిన మహాకవి, రచయిత దాశరథి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు 🙏
BRS Party tweet media
తెలుగు
1
19
79
3.6K
BRS TechCell
BRS TechCell@BRSTechCell·
అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో పంట కొనుగోలు ఆలస్యం వల్ల గోడ కూలి ప్రాణాలు కోల్పోయిన నలుగురు రైతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
తెలుగు
0
5
26
857
BRS TechCell
BRS TechCell@BRSTechCell·
మన కాళేశ్వరం.. తెలంగాణ ప్రాణేశ్వరం! దశాబ్దాల తెలంగాణ కన్నీళ్లు తుడిచిన సాగునీటి ప్రాజెక్ట్ ‘కాళేశ్వరం’ కరువుకు శాశ్వత పరిష్కారం చూపేలా నిర్మించిన భారీ ఎత్తిపోతల పథకం మేడిగడ్డ నుంచి మొదలై.. బరాజ్‌లు, రిజర్వాయర్లు, పంప్‌హౌస్‌లు, టన్నెల్స్, కాలువలు, విద్యుత్ సబ్‌స్టేషన్లు, గ్రావిటీ కాలువల సమాహారం కరువు పరిస్థితుల్లో ఒకలా, కాలం అయితే మరోలా.. నీళ్లను లిఫ్ట్ చేసుకునేలా రూపుదిద్దుకున్న ఇంజినీరింగ్ అద్భుతం కన్నెపల్లి వద్ద గోదావరి ప్రవాహాన్ని బట్టి గేట్లు మూయకుండానే నీళ్లను ఎత్తిపోసుకునే సౌలభ్యం.
తెలుగు
125
7
43
785
BRS TechCell
BRS TechCell@BRSTechCell·
ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు! కేసీఆర్ గారు ముందుచూపుతో సమ్మక్క బ్యారేజ్‌ను నిర్మించారు. అక్కడ నీటి నిల్వ సామర్థ్యం ఉంది. ప్రస్తుతం మూడు టీఎంసీల నీరు నిల్వగా ఉంది. 22 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోంది. కాంగ్రెస్ మంత్రులు మొన్న అక్కడికి వెళ్లి 10 పంపులు నడుస్తాయని, 38 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తామని చెప్పారు. కానీ ప్రస్తుతం అక్కడ కేవలం 5 మోటార్లు మాత్రమే నడుస్తున్నాయి. నీటినంతా కిందికి వదిలేస్తున్నారు. కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్ల వరంగల్ జిల్లాకు కరువు వచ్చే పరిస్థితి ఏర్పడింది. - మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
తెలుగు
40
7
24
605
BRS TechCell retweetledi
BRS Party
BRS Party@BRSparty·
LIVE: బీఆర్‌ఎస్‌ రైతు సదస్సు 📍 లక్షెట్టిపేట, మంచిర్యాల x.com/i/broadcasts/1…
తెలుగు
0
23
64
2.9K
BRS TechCell retweetledi
BRS Party
BRS Party@BRSparty·
LIVE: తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish మీడియా సమావేశం. x.com/i/broadcasts/1…
తెలుగు
0
21
67
3.8K
BRS TechCell
BRS TechCell@BRSTechCell·
రియల్ ఎస్టేట్ దొంగల చేతిలో ఆగమవుతున్న తెలంగాణ. రాష్ట్రంలోని పేద ప్రజలకు నాడు కేసీఆర్ గారి పాలనలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఉచితంగా కట్టి పంపిణి చేసారు. కానీ నేడు ఈ కాంగ్రెస్ దొంగలు మాత్రం హైదరాబాద్ నగర పేద ప్రజలకు ఉచితంగా ఇవ్వాల్సిన ఇందిరమ్మ సింగిల్ బెడ్‌రూమ్ ఇళ్లను రూ. 6 లక్షలకు అమ్ముకుంటున్నారు. హైదరాబాద్ నగర ప్రజలను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ దద్దమ్మలకు తప్పక గుణపాఠం చెప్పాలి
BRS TechCell tweet media
తెలుగు
50
7
11
576
BRS TechCell
BRS TechCell@BRSTechCell·
మంచిర్యాల జిల్లా పర్యటనకు బయలుదేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS మధ్యాహ్నం 12 గంటలకు లక్షెట్టిపేటలోని శ్రీ వాసవి గార్డెన్స్ లో జరిగే 'రైతు సదస్సు'లో పాల్గొంటారు. ఇటీవల మరణించిన రైతుల కుటుంబాలను పరామర్శించి, ఆర్థిక సాయం అందజేస్తారు.
తెలుగు
0
6
24
688
BRS TechCell
BRS TechCell@BRSTechCell·
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఐటీ ఉద్యోగాలు తగ్గిపోయాయి. గతంలో కాంగ్రెస్ ప్రతిపాదించిన ఐటీఐఆర్ (ITIR) పేరుతో 2030 నాటికి ఐటీ ఎగుమతులను రూ.2 లక్షల కోట్లకు చేర్చాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది. కానీ మనం కేటీఆర్ గారి నాయకత్వంలో ఆ రూ.2 లక్షల కోట్ల లక్ష్యాన్ని 2021లోనే దాటిపోయాం. ఒక ఐటీ ఉద్యోగం వస్తే పరోక్షంగా మరో ఐదు ఉద్యోగాలు వస్తాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఉన్న ఐటీ ఉద్యోగాలే పోతున్నాయి. - ఎమ్మెల్యే @drsanjayBRS
తెలుగు
88
6
21
796
BRS TechCell
BRS TechCell@BRSTechCell·
గాచారం బాగాలేకనే పోచారం పార్టీ నుండి వెళ్ళిపోయాడు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. బాన్సువాడలో ఎగిరేది గులాబీ జెండానే! ఊడిపోయే కాంగ్రెస్‌లో చేరి.. నేను కాంగ్రెస్‌లోనే పుట్టినా అని డైలాగులు కొట్టిండు. - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
తెలుగు
17
10
35
688