




Sanjay
28.4K posts


















He died so that we don't die. YesuRaja ✝️✝️ Happy Good Friday




Prakash Raj Calls himself an atheist & says he doesn't believe in God Yet performs his mother's last rites following Christian traditions


మచిలీపట్నం - విజయవాడ - గుంటూరు 110 కిమీ ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించండి... దానికి #MAVIGUN అని పేరు పెట్టండి నువ్వు #Amaravatiలో పెడతానని చెప్పిన రూ.2 లక్షల కోట్లలో 10% పెట్టినా అది మంచి ఎకనామిక్ కారిడార్ అవుతుంది - మాజీ సీఎం @ysjagan #Vijayawada #Machilipatnam #Guntur #APCapital







జనసేన పార్టీ అధినేత, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలోని మారుతున్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రహదారుల.ముఖచిత్రం 👉🏻వైసీపీ ప్రభుత్వ 5 ఏళ్ల హయంలో నిర్మించిన రోడ్ల వివరాలు మొత్తం వ్యయం: ₹4,610 కోట్లు నిర్మిత రహదారులు: 8,100 కి.మీ 👉🏻20 నెలల పాలనలో కూటమి ప్రభుత్వం నిర్మించిన రోడ్ల వివరాలు మొత్తం వ్యయం: ₹11,506 కోట్లు పూర్తైన, నిర్మాణ దశలో, అనుమతులు పొందిన రహదారులు: 17,551 కి.మీ #PawanKalyanTransformsAPRoads