Bhaskar

800 posts

Bhaskar

Bhaskar

@Bhaskar03319137

Katılım Temmuz 2020
15 Takip Edilen2 Takipçiler
Bhaskar
Bhaskar@Bhaskar03319137·
@UIDAI This app is designed for visually challenged persons without using it. Face authentication is not available for visually challenged persons.
English
1
0
0
49
Aadhaar
Aadhaar@UIDAI·
आधार ऐप के साथ पता अपडेट करना अब हुआ और भी आसान! बस अपने डॉक्यूमेंट अपलोड करें, फेस ऑथेंटिकेशन के ज़रिए सत्यापन करें (और यदि परिवार के सदस्य की प्रोफ़ाइल में पता अपडेट कर रहे हैं, तो OTP के माध्यम से सत्यापन करें) और कुछ आसान चरणों में अपना अनुरोध सबमिट करें। अब कभी भी और कहीं भी पता अपडेट की सुविधा का लाभ उठाएँ। सही डॉक्यूमेंट की सूची के लिए इस लिंक पर जाएँ: uidai.gov.in/images/commdoc… अभी आधार ऐप डाउनलोड करें: pehchaan.uidai.gov.in/app/download?s… #Aadhaar #UIDAI #AadhaarApp #AddressUpdate #AadhaarUpdate @GoI_MeitY @AshwiniVaishnaw @JitinPrasada @SecretaryMEITY @NeGD_GoI @mygovindia @PIB_India @_DigitalIndia
हिन्दी
28
69
200
56.7K
Bhaskar
Bhaskar@Bhaskar03319137·
అందరికీ నమస్కారం బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికి కూడా హనుమాన్ జయంతి పండుగ శుభాకాంక్షలు హనుమంతుడు ఆశీస్సులు ఆశీర్వాదాలు మనపైన మన కుటుంబ సభ్యుల పైన భగవంతుడి చల్లని దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం
తెలుగు
0
0
0
0
Bhaskar
Bhaskar@Bhaskar03319137·
అందరికీ నమస్కారం బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికి కూడా ఒక విషయం తెలియజేస్తున్నాను మా ఊర్లో నేడు గంగమ్మ జాతర జరుగుతున్నది. ఆ తల్లి ఆశీస్సులు ఆశీర్వాదాలు మన పైన మన కుటుంబ సభ్యుల పైన ఆ చలన దీవెనలు ఉండాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను
తెలుగు
0
0
0
1
Bhaskar
Bhaskar@Bhaskar03319137·
అందరికీ నమస్కారం బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికి కూడా మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు ఆ పార్వతి పరమేశ్వరుల ఆశీస్సులు ఆశీర్వాదాలు మన పైన మన కుటుంబ సభ్యుల పైన చల్లని దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర
తెలుగు
0
0
0
2
Bhaskar
Bhaskar@Bhaskar03319137·
అందరికీ నమస్కారం బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికి కూడా రథసప్తమి పండుగ శుభాకాంక్షలు ఆ శ్రీమన్ సూర్య భగవానుడి ఆశీస్సులు ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి కూడా పేరుపేరునా మరొక్కసారి రథసప్తమి శుభాకాంక్షలు
తెలుగు
0
0
0
1
Bhaskar
Bhaskar@Bhaskar03319137·
నమస్కారం బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికి కూడా మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు నేడు పితృదేవతలకు దండం పెట్టుకుంటారు చాలామంది మరి కొంతమంది ఉగాదికి పెట్టుకుంటారు ఆ పితృదేవతలు ఆశీస్సులు ఆశీర్వాదాలు మన అందరి పైన ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను సంక్రాంతి శుభాకాంక్షలు
తెలుగు
0
0
0
1
Bhaskar
Bhaskar@Bhaskar03319137·
నమస్కారం బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికి కూడా భోగి పండుగ శుభాకాంక్షలు మన ఇంట్లో ఉన్నటువంటి చెత్తను దరిద్రమను భోగిల్లో వేసి మంట వేసుకుంటాం అయితే ఆ దరిద్రమను పోగొట్టి భగవంతుని కరుణ మన అందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మంచి వైపు నడిపించాలని ఆశిస్తున్నాను
తెలుగు
0
0
0
2
Bhaskar
Bhaskar@Bhaskar03319137·
అందరికీ నమస్కారం బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికి కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు శ్రీమన్నారాయణ ని ఆశీస్సులు ఆశీర్వాదాలు మన అందరి పైన మన కుటుంబ సభ్యుల పైన ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణాయ అందరికీ కూడా నమస్కారం
తెలుగు
0
0
0
1
Bhaskar
Bhaskar@Bhaskar03319137·
అందరికీ నమస్కారం బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు వినాయక స్వామి ఆశీస్సులు ఆశీర్వాదాలు మనందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనకు ఏదైనా విఘ్నాలు ఉన్నట్లయితే వాటిని తొలగించాలని ఆ భగవంతున్ని వేడుకుంటున్నాను గణపతి పప్పా మోరియా జై గణేశా జై గణేశా
తెలుగు
0
0
0
0
Bhaskar
Bhaskar@Bhaskar03319137·
అందరికీ నమస్కారం బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికి కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి గోకులాష్టమి శుభాకాంక్షలు శ్రీకృష్ణుడి ఆశీస్సులు ఆశీర్వాదాలు మనందరి పైన ఉండాలని మనం చేసేటువంటి ప్రతి మంచిలోనూ ఆయన సహకారం ఉండాలని చెడు వైపుకు నడవనీకుండా చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
తెలుగు
0
0
0
0
Bhaskar
Bhaskar@Bhaskar03319137·
అందరికీ నమస్కారం బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు అందరికీ కూడా వరలక్ష్మీ వ్రతం పండుగ శుభాకాంక్షలు అమ్మవారి ఆశీస్సులు ఆశీర్వాదాలు మనపైన మన కుటుంబ సభ్యులందరూ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ‌ మనం చేసేటువంటి ప్రతి మంచి పనిని దిగ్విజయంగా జరిగేలాగా దీవించాలని ఆశిస్తున్నాను
తెలుగు
0
0
0
0
Bhaskar
Bhaskar@Bhaskar03319137·
అందరికీ నమస్కారం బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికి కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఆశీర్వాదాలు మనపైన మన కుటుంబ సభ్యుల పైన ఆ భగవంతుడిచ్చలైన దిలీవనలు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను జై హనుమాన్ ప్రతి ఒక్కరికి కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు
తెలుగు
0
0
0
3
Bhaskar
Bhaskar@Bhaskar03319137·
బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకుఅందరికీ నమస్కారం నేడు తిరుపతిలో గంగమ్మ జాతర ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులు ఆశీర్వాదాలు మనపైన మన కుటుంబ సభ్యుల పైన ఆ తల్లి యొక్క చల్లని దీవెనలు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం తిరుపతి ప్రజలందరికీ కూడా గంగమ్మ తల్లి జాతర శుభాకాంక్షలు
తెలుగు
0
0
0
5
Bhaskar
Bhaskar@Bhaskar03319137·
@naralokesh నారా లోకేష్ గారు గ్రామ వార్డు సచివాలయంలో ఇవ్వవలసిన ప్రింట్ అవుట్సు బయటకు ఆ పేపర్ను ఇచ్చి వారి ద్వారా డబ్బులు వసూలు చేసి ప్రింట్స్ అనేవి ఇస్తున్నారు. ఇది మీరు దృష్టి పెట్టి సరి చేయగలరు ఇది ముఖ్యంగా చంద్రగిరి మండలంలో జరుగుతున్నది
తెలుగు
0
0
0
13
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
వారు గెస్ట్ లెక్చరర్లు కాదు, మన యువత భవిష్యత్తుకు మార్గదర్శకులు. వారి సేవలకు న్యాయం చేయాలనే సంకల్పంతో జీతాలు పెంచాం. గత 10 సంవత్సరాలుగా గంటకు ఇస్తున్న రూ.150 పారితోషికాన్ని గంటకు రూ.375 కి పెంచడం ద్వారా నెల వారీ పారితోషికం గరిష్టంగా 10,000 నుండి ₹27,000 కు పెరిగింది. ఇది వారి ప్రతిభకు ప్రభుత్వం ఇచ్చిన గౌరవం. #EducationFirst #AndhraPradesh
Lokesh Nara tweet media
తెలుగు
156
261
981
53.3K
Bhaskar
Bhaskar@Bhaskar03319137·
అందరికీ నమస్కారం నేడు మా ఊరిలో గంగమ్మ తల్లి జాతర జరుగుతున్నది. అమ్మవారి ఆశీస్సులు ఆశీర్వాదాలు ఆ తల్లి చల్లని దీవెనలు మన పైన మన కుటుంబ సభ్యుల పైన ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
తెలుగు
0
0
0
2
Bhaskar
Bhaskar@Bhaskar03319137·
అందరికీ నమస్కారం బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికి కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఆ దేవదేవుని ఆశీస్సులు ఆ హనుమంతుడి ఆశీర్వాదాలు మనపైన మన కుటుంబ సభ్యుల పైన ప్రతి ఒక్కరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం జై హనుమాన్ జై జై వీర హనుమాన్
తెలుగు
0
0
0
3
Bhaskar
Bhaskar@Bhaskar03319137·
అందరికీ నమస్కారం బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికి కూడా శ్రీరామ నవమి శుభాకాంక్షలు ఆ సీతాదేవి రామలక్ష్మణుల ఆశీస్సులు ఆశీర్వాదాలు మనపైన మన కుటుంబ సభ్యుల పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ మరొక్కసారి ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు
తెలుగు
0
0
0
2
Bhaskar
Bhaskar@Bhaskar03319137·
అందరికీ నమస్కారం బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికి కూడా ఉగాది తెలుగు సంవత్సరం సంవత్సరాది విశ్వావసునామ సంవత్సరం శుభాకాంక్షలు ప్రతి ఒక్కరు ఆరోగ్యంతో ఆయువుతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ భగవంతుడి చల్లని దీవెనలు మనందరి పైన ఉండాలని ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం
తెలుగు
0
0
0
3
Bhaskar
Bhaskar@Bhaskar03319137·
అందరికీ నమస్కారం బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్క రికి కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు జాగ్రత్తగా ప్రతి ఒక్కరు ఈ హోలీ పండగను జరుపుకోండి ఆనందముగా ఉండండి అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు రంగులు కొట్టుకోండి ఆనందంగా ఉండండి అంతేతప్ప నష్టం కలిగించే పనులు చేయకండి ఈవిషయాన్నిగమనించండి
తెలుగు
0
0
0
15
Bhaskar
Bhaskar@Bhaskar03319137·
అందరికీ నమస్కారం బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికి కూడా అ మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు ఆ పార్వతి పరమేశ్వరుడి ఆశీస్సులు ఆశీర్వాదాలు మన అందరి పైన ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమశ్శివాయ నమస్ పార్వతీ పతవే హర హర మహాదేవ శంభో శంకర మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు
తెలుగు
0
0
0
4