Bhumireddy Ramagopal reddy

1K posts

Bhumireddy Ramagopal reddy banner
Bhumireddy Ramagopal reddy

Bhumireddy Ramagopal reddy

@Bhumireddymlc

Member of Legislative Council, Andhra Pradesh | HRD member in Telugu Desam Party | Pulivendula

Pulivendla, India Katılım Mart 2023
177 Takip Edilen1.8K Takipçiler
Sabitlenmiş Tweet
Bhumireddy Ramagopal reddy
Bhumireddy Ramagopal reddy@Bhumireddymlc·
సిట్ ఆఫీస్ లో నారా లోకేష్ కి తోడుగా భూమిరెడ్డి గారు. #Bhumireddy #Bhumireddymlc
తెలుగు
5
205
898
24.2K
Bhumireddy Ramagopal reddy retweetledi
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. ఒత్తిడికి గురికావద్దు. ప్రశాంతంగా ఉండండి. 100 శాతం మీ ప్రతిభను ప్రదర్శించే సమయం. ప్రణాళికాబద్ధంగా పరీక్షలు రాయండి. విజయం మీదే. ఆల్ ది బెస్ట్..
తెలుగు
103
303
2.7K
35.8K
Bhumireddy Ramagopal reddy
Bhumireddy Ramagopal reddy@Bhumireddymlc·
నెల్లూరు జిల్లాలో సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ పరిశ్రమ శంకుస్థాపనకు విచ్చేసిన మంత్రి నారా లోకేష్ గారితో కలిసి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. #Bhumireddymlc #NaraLokesh #Nellore
తెలుగు
0
2
7
99
Bhumireddy Ramagopal reddy retweetledi
Telugu Desam Party
Telugu Desam Party@JaiTDP·
శాసనసభలో ‘పాపులేషన్ మేనేజ్‌మెంట్’ ముసాయిదాపై సీఎం చంద్రబాబు గారు ప్రకటన.. * మూడో సంతానానికి డెలివరీ సమయంలో రూ.25,000 ప్రోత్సాహకం. * 5 సంవత్సరాల పాటు నెలకు పోషణ కింద రూ.1,000 సాయం. * 18 ఏళ్ల వరకు ఉచిత విద్య అందిస్తాం. * మూడో సంతానం మరియు ఆపై జననాలకు 12 నెలల పేరెంటల్ లీవ్. * తండ్రులకు 2 నెలలు పెటర్నల్ లీవ్ ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నాం. * మూడో సంతానానికి ‘పోషణ-శిక్షా-సురక్ష’ ప్యాకేజ్ ఇస్తాం. * ‘తల్లిదండ్రుల సమాన బాధ్యత’ పేరుతో కుటుంబ బాధ్యతలు పంచుకోవడంపై అవగాహన క్యాంపెయిన్ నిర్వహిస్తాం. * మాతృత్వ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐవీఎఫ్ సేవలు అందిస్తాం. వీటిపై సమాజంలో చర్చ జరగాలని కోరుతున్నా. #APAssembly #ChandrababuNaidu #AndhraPradesh
తెలుగు
180
1.5K
2.8K
9.2K
Bhumireddy Ramagopal reddy
Bhumireddy Ramagopal reddy@Bhumireddymlc·
మంగళవారం రాత్రి ఉండవల్లి నివాసానికి కుటుంబసభ్యులతో కలిసి హాజరైన కడప, ప్రజాప్రతినిధులకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు. ఈ మేరకు ఎమ్మెల్సీ రామగోపాల్ రెడ్డి గారి కుటుంబ సభ్యులను పలకరించి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆడపడుచులకు మంగళగిరి పట్టుచీరలు పెట్టారు.
తెలుగు
0
1
7
98
Bhumireddy Ramagopal reddy
Bhumireddy Ramagopal reddy@Bhumireddymlc·
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు. సభకు హాజరైన సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.
Bhumireddy Ramagopal reddy tweet mediaBhumireddy Ramagopal reddy tweet media
తెలుగు
0
1
7
104
Bhumireddy Ramagopal reddy
Bhumireddy Ramagopal reddy@Bhumireddymlc·
కడప నగరంలోని మరియాపురం, శంకరాపురం ప్రాంతాల ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్ No-1 & No-2లను ఆకస్మికంగా తనిఖీ చేశాను. విద్యార్థినుల భోజన నాణ్యత, వసతులు, పరిశుభ్రతను పరిశీలించాను. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ తప్పనిసరిగా పాటించాలి. నిర్లక్ష్యం అస్సలు సహించేది లేదు.
Bhumireddy Ramagopal reddy tweet mediaBhumireddy Ramagopal reddy tweet mediaBhumireddy Ramagopal reddy tweet mediaBhumireddy Ramagopal reddy tweet media
తెలుగు
0
1
5
93
Bhumireddy Ramagopal reddy
Bhumireddy Ramagopal reddy@Bhumireddymlc·
భారత రాజ్యాంగం మనకు అందించిన ప్రజాస్వామ్య స్ఫూర్తిని, సమానత్వాన్ని గౌరవిస్తూ.. దేశ సమగ్రత కోసం పునరంకితమవుదాం. రాష్ట్ర ప్రజలందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. #RepublicDayIndia
Bhumireddy Ramagopal reddy tweet media
తెలుగు
2
2
3
90
Bhumireddy Ramagopal reddy
Bhumireddy Ramagopal reddy@Bhumireddymlc·
దేశ భవిష్యత్తును సురక్షితంగా తీర్చిదిద్దడంలో, ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో ప్రతి ఓటు కీలక పాత్ర పోషిస్తుంది. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రజాస్వామ్య విలువలను కాపాడే ప్రతి ఓటరుకు, రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాభినందనలు.
Bhumireddy Ramagopal reddy tweet media
తెలుగు
0
2
5
78
Bhumireddy Ramagopal reddy
Bhumireddy Ramagopal reddy@Bhumireddymlc·
మీ నాయకత్వం మరింత బలపడాలని, మీ సేవా ప్రయాణం విజయాలతో నిండాలని, ప్రజల నమ్మకమే శక్తిగా ముందుకు సాగాలని కోరుకుంటూ… శ్రీ నారా లోకేశ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. @naralokesh 🎉
Bhumireddy Ramagopal reddy tweet media
తెలుగు
1
2
9
112
Bhumireddy Ramagopal reddy
Bhumireddy Ramagopal reddy@Bhumireddymlc·
రైతు ఇంట పశుసంపద వర్ధిల్లి, పాడి సంపదతో పల్లెలు పులకించాలనీ, అందరి జీవితాల్లో ఆనందం, ఐశ్వర్యం నిండాలనీ ఆకాంక్షిస్తూ… ప్రజలందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు.
Bhumireddy Ramagopal reddy tweet media
తెలుగు
0
1
5
111
Bhumireddy Ramagopal reddy
Bhumireddy Ramagopal reddy@Bhumireddymlc·
ఈ సంక్రాంతి పండుగ ప్రజల జీవితాల్లో నూతన ఆశలను నింపుతూ, సుఖశాంతులు, సమృద్ధి పంచుతూ, ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ… అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు 🌾✨ #Sankranthi #Sankranthi2026
Bhumireddy Ramagopal reddy tweet media
తెలుగు
0
0
7
138
Bhumireddy Ramagopal reddy
Bhumireddy Ramagopal reddy@Bhumireddymlc·
ముక్కోటి దేవతలతో సహితంగా వైకుంఠ ద్వారాలు తెరచే పవిత్రమైన వైకుంఠ ఏకాదశి పర్వదినాన, లోకరక్షకుడైన శ్రీమన్నారాయణుని కరుణా–కటాక్షాలు రాష్ట్ర ప్రజలందరిపైనా అఖండంగా ప్రసరించి సుఖ–శాంతి–సమృద్ధులు ప్రసాదించాలని ప్రార్థిస్తూ, సమస్త భక్తజనులకు భక్తి వినమ్రతతో వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. 🙏
Bhumireddy Ramagopal reddy tweet media
తెలుగు
0
1
4
166
Bhumireddy Ramagopal reddy
Bhumireddy Ramagopal reddy@Bhumireddymlc·
22,57,187 లక్షల రూపాయల విలువగల 47 CMRF చెక్కులను నా సతీమణి శ్రీమతి ఉమాదేవి గారితో కలిసి లబ్ధిదారులకు చెక్కులను అందజేయడం జరిగింది. #CMRF #PublicService #NDA_Government #bhumireddyramgopalreddy
Bhumireddy Ramagopal reddy tweet mediaBhumireddy Ramagopal reddy tweet mediaBhumireddy Ramagopal reddy tweet mediaBhumireddy Ramagopal reddy tweet media
తెలుగు
1
1
7
130
Bhumireddy Ramagopal reddy
Bhumireddy Ramagopal reddy@Bhumireddymlc·
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి , రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి ఆధ్యక్షతన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ రావు గారు, జోనల్ కో– ఆర్డినేటర్స్‌తో జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నాను.
Bhumireddy Ramagopal reddy tweet mediaBhumireddy Ramagopal reddy tweet mediaBhumireddy Ramagopal reddy tweet mediaBhumireddy Ramagopal reddy tweet media
తెలుగు
0
0
6
79
Bhumireddy Ramagopal reddy
Bhumireddy Ramagopal reddy@Bhumireddymlc·
ఈ రోజు కానిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని ఎమ్మెల్సీ శ్రీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గారు అధికారిక లాంఛనాలతో, మేళతాళాలతో స్వామి వారిని దివ్యదర్శనం చేసుకోవడం జరిగింది.🙏 స్వామివారికి ప్రత్యేక ప్రార్థనలు చేసి, ప్రజల ఆరోగ్యం, శాంతి, అభివృద్ధి కోసం ఆశీర్వాదాలు కోరుకున్నారు.
తెలుగు
1
1
12
209

134
Bhumireddy Ramagopal reddy
Bhumireddy Ramagopal reddy@Bhumireddymlc·
పులివెందుల సంక్షేమ హాస్టళ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆదర్శం కావలి ! 📌ఈ రోజు పులివెందుల R&B వసతి గృహం లో 22 మంది (SC ST BC) హాస్టళ్ల వార్డెన్లతో సమీక్షా సమావేశం నిర్వహించాను. 🔴హాస్టళ్ల లో జరుగుతున్న తప్పులు సరిదిద్దుకోవాలి అని సూచించడం జరిగింది. #bhumireddymlc
Bhumireddy Ramagopal reddy tweet mediaBhumireddy Ramagopal reddy tweet mediaBhumireddy Ramagopal reddy tweet mediaBhumireddy Ramagopal reddy tweet media
తెలుగు
0
1
5
133
Bhumireddy Ramagopal reddy
Bhumireddy Ramagopal reddy@Bhumireddymlc·
విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రత, పోషకాహారంపై ఎలాంటి రాజీ ఉండదు. నిర్లక్ష్యం చేసిన అధికారులపై కఠిన చర్యలు తప్పవు! #bhumireddymlc #Bhumireddyhostelvisits
తెలుగు
1
8
17
318