
కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలక్ట్రిక్ కారు బీభత్సం
వివేకానందనగర్ కమాన్ నుండి ఆల్విన్ కాలనీ వైపు వెళ్తూ అతివేగంగా ఇతర వాహనాలను ఢీకొట్టి, ఓ టిఫిన్ సెంటర్ లోకి దూసుకెళ్లిన కారు
ప్రమాదంలో పలువురు వాహనదారులకు గాయాలు
ఈ ప్రమాదం ఎలక్ట్రిక్ కారు సాంకేతిక లోపం కారణంగా జరిగిందా, లేక వేరే కారణాలు ఉన్నాయా అని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
తెలుగు




