

@TheUnknownCult అందుకే Mavigun best.. ఇంత మంది రైతుల పొట్ట కొట్టి ఏం బాగుపడతారు
Bokkard
218 posts



@TheUnknownCult అందుకే Mavigun best.. ఇంత మంది రైతుల పొట్ట కొట్టి ఏం బాగుపడతారు







ANDHRA PRADESH RANKINGS 📈🫡 Ministry of Panchayat Raj - Rank 1 Road Quality Rankings - Rank 2 Industrial Development - Rank 1 Salute The Champion @PawanKalyan 🙏 #PawanKalyanAneNenu





Vijay CM aina 3 months lo schools curriculum maarchestunnadu.. And political parties ni ban chesadu schools lo. AC buses provide cheyadaniki chustunadu, bribes gurinchi awareness istunnadu. Just 3 months lo. Mana babai mari ? Temples, caste, laddu, cow urine, thotakoora katta.

హిందూ మతాన్ని దూషించిన జోసెఫ్ ని శిక్షించడం హిందువుగా నేను స్వాగతిస్తున్నా. - వైసీపీ నేత మధుసూధన్ రెడ్డి.

ఇదే కదా.. మేము నీకు అప్పటినుండి చెప్పేది




రాష్ట్రంలో ఏ మూల, ఏ ఊర్లో, ఏ గట్టు తగాదా అవుతుందా ఏ కులాల మధ్య కుంపట్లు పెట్టాలా అని చూస్తావు. ముందు నీ పార్టీలో ఎస్టీ మహిళలకు జరిగే అన్యాయం, వివక్ష సంగతి చూసుకో @ysjagan ఒంగోలు వైసీపీ ఎస్టీ సెల్ అధ్యక్షురాలట! నీ పార్టీలో నువ్వు ఇచ్చిన పదవి. ఏకంగా పార్టీ కార్యాలయంలో పది మంది ముందు కొట్టడమే కాకుండా దారుణంగా అవమానించిన కారణంగా ఆ మహిళ నిద్ర మాత్రలు మింగి హాస్పిటల్ లో ఉంది.