Bong

76 posts

Bong

Bong

@BongChh_

Pichhollaki dooramga unta | Atheist | Wit | Everyone does at the end | Backup: @TheBongChh

Katılım Ağustos 2021
160 Takip Edilen7.8K Takipçiler
Bong retweetledi
Bhaskar
Bhaskar@BhachoJSP·
కుంకీ ఏనుగుల తొలి ఆపరేషన్ విజయవంతం పంటల వైపు రాకుండా 8 అడవి ఏనుగులను మల్లింపు #PawanKalyan #JanaSenaParty
Bhaskar tweet media
తెలుగు
2
458
1.2K
24.7K
Bong retweetledi
Raghava
Raghava@Raghavudu·
Reason I hate YCP they stoop to any level of mudslinging Out of hatred for Kalyan, they even cried over elephants But the truth came out In Palamaneru,3 kumki elephants successfully diverted 8 wild elephants away from farmland That’s how nature responds to these YCP b@stards
Raghava tweet media
We YSRCP@we_ysrcp

పనికిరాని కుంకీ ఏనుగులను కర్ణాటక నుండి తీసుకు వచ్చి డ్రామాలు ఆడిన డిప్యూటీ సీఎం @PawanKalyan

English
8
271
467
28.7K
Bong retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
బ్రెయిన్ డెడ్ కావడంతో అవయవ దానం చేసిన జన సైనికుడి కుటుంబం శ్రీ చందు వీర వెంకట వసంత రాయలు కుటుంబ నిర్ణయం మానవత్వంతో కూడుకున్నది శాసన మండలిలో ప్రభుత్వ విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు మరణించిన తరువాత జీవించే అవకాశం అవయవ దానంతోనే లభిస్తుందని శాసన మండలిలో ప్రభుత్వ విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు అన్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి గుంటూరు రమేష్ ఆసుప్రతిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయిన కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం చందాల గ్రామానికి చెందిన జన సైనికుడు శ్రీ చందు వీర వెంకట వసంత రాయలు కుటుంబాన్ని ఏపీఎంఎస్ఐడీసీ చైర్మన్‌ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు, పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు శ్రీ గాదె వెంకటేశ్వరావుతో కలిసి ఆదివారం పరామర్శించారు. పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పుట్టెడు దుఃఖంలో కూడా అవయవ దానం చేయడానికి ముందుకు వచ్చి శ్రీ వసంత రాయలు కుటుంబం మానవత్వంతో కూడిన నిర్ణయం తీసుకుందన్నారు. ఈ సందర్భంగా శ్రీ పి. హరిప్రసాద్ గారు మాట్లాడుతూ... “ శ్రీ చందు వీర వెంకట వసంత రాయలు మరణం ఆ కుటుంబానికి, పార్టీకి తీరని లోటు. జన సైనికుడు అకాల మరణం విషయం తెలిసిన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఎంతో బాధపడ్డారు. తక్షణం కుటుంబాన్ని పరామర్శించి, పార్టీ తరఫున భరోసా ఇవ్వాలని ఇక్కడికి పంపించార"న్నారు. • శ్రీ @PawanKalyan గారి స్ఫూర్తితోనే... మృతుడు కుమారుడు శ్రీ సీతారామరాజు మాట్లాడుతూ.. “మా నాన్న గారు మరణానంతరం కూడా ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరి దేహంలో జీవించే అవకాశం ఉంటుందని అవయవదానానికి అంగీకరించాం. ముఖ్యంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోనే మా కుటుంబం అవయవదానానికి అంగీకరించాం. పుట్టిన ప్రతి ఒక్కరు సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడాలని ఆయన ఆకాంక్షిస్తారు. ఆయనను స్ఫూర్తిని అందిపుచ్చుకొని అవయవదానానికి అంగీకరించాం. డాక్టర్ అనూష మాట్లాడుతూ... “పుట్టెడు దుఃఖంలో కూడా అవయవ దానానికి అంగీకరించిన కుటుంబ సభ్యులు అభినందనీయులు. కష్ట సమయంలో కూడా నలుగురిని బతికించాలన్న వారి ఆకాంక్ష చాలా గొప్పది. ఇంటి పెద్ద దిక్కు కోల్పోయినా.. మనో ధైర్యం కోల్పోకుండా అవయవదానం గురించి మేము చెప్పిన వెంటనే ఒప్పుకున్నార"న్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు శ్రీమతి బిట్రగుంట మల్లిక, శ్రీమతి పాకనాటి రమాదేవి, శ్రీ తోట సత్యనారాయణ, శ్రీ చందు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
JanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet media
తెలుగు
4
580
1.6K
239.9K
Bong retweetledi
Pawan Kalyan
Pawan Kalyan@PawanKalyan·
ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కృష్ణా జిల్లా, కృత్తివెన్ను మండలం, చందాల గ్రామానికి చెందిన జనసైనికుడు శ్రీ చందూ వీర వెంకట వసంతరాయలు గారు గాయపడి బ్రెయిన్ డెడ్ కు గురయ్యారన్న వార్త తీవ్ర బాధాకరం. వారి కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. యాక్సిడెంట్ అనంతరం గుంటూరు లోని రమేష్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ కు గురై వారి కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చారు. అయినప్పటికీ వారి బాధను దిగమింగుకుని, మానవత్వాన్ని చాటుతూ ఆయన అవయవాలను ఇతరుల ప్రాణాలు కాపాడేందుకు దానం చేసేందుకు ముందుకు రావడం ఎంతో గొప్ప విషయం. వారు తీసుకున్న ఈ నిర్ణయంతో జీవితం మీద ఆశతో ఎదురు చూస్తున్న 7 మందికి జీవితాలకు భరోసా కల్పించారు. ఈ అవయవ దానం కార్యక్రమం రమేష్ హాస్పిటల్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలోని జీవన్ దాన్ విభాగం నేతృత్వంలో కొనసాగుతున్న విషయం తెలిసింది. ఎంతో బాధలో ఉన్నప్పటికీ ఇతరుల ప్రాణాలు నిలబెట్టి, వారి జీవితాల్లో వెలుగు నింపాలని నిర్ణయం తీసుకున్న వారి కుటుంబ సభ్యులను మనస్పూర్తిగా అభినందిస్తూ, సెల్యూట్ చేస్తున్నాను. #OrganDonation #SaveLives
JanaSena Party@JanaSenaParty

బ్రెయిన్ డెడ్ కావడంతో అవయవ దానం చేసిన జన సైనికుడి కుటుంబం శ్రీ చందు వీర వెంకట వసంత రాయలు కుటుంబ నిర్ణయం మానవత్వంతో కూడుకున్నది శాసన మండలిలో ప్రభుత్వ విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు మరణించిన తరువాత జీవించే అవకాశం అవయవ దానంతోనే లభిస్తుందని శాసన మండలిలో ప్రభుత్వ విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు అన్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి గుంటూరు రమేష్ ఆసుప్రతిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయిన కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం చందాల గ్రామానికి చెందిన జన సైనికుడు శ్రీ చందు వీర వెంకట వసంత రాయలు కుటుంబాన్ని ఏపీఎంఎస్ఐడీసీ చైర్మన్‌ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు, పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు శ్రీ గాదె వెంకటేశ్వరావుతో కలిసి ఆదివారం పరామర్శించారు. పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పుట్టెడు దుఃఖంలో కూడా అవయవ దానం చేయడానికి ముందుకు వచ్చి శ్రీ వసంత రాయలు కుటుంబం మానవత్వంతో కూడిన నిర్ణయం తీసుకుందన్నారు. ఈ సందర్భంగా శ్రీ పి. హరిప్రసాద్ గారు మాట్లాడుతూ... “ శ్రీ చందు వీర వెంకట వసంత రాయలు మరణం ఆ కుటుంబానికి, పార్టీకి తీరని లోటు. జన సైనికుడు అకాల మరణం విషయం తెలిసిన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఎంతో బాధపడ్డారు. తక్షణం కుటుంబాన్ని పరామర్శించి, పార్టీ తరఫున భరోసా ఇవ్వాలని ఇక్కడికి పంపించార"న్నారు. • శ్రీ @PawanKalyan గారి స్ఫూర్తితోనే... మృతుడు కుమారుడు శ్రీ సీతారామరాజు మాట్లాడుతూ.. “మా నాన్న గారు మరణానంతరం కూడా ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరి దేహంలో జీవించే అవకాశం ఉంటుందని అవయవదానానికి అంగీకరించాం. ముఖ్యంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోనే మా కుటుంబం అవయవదానానికి అంగీకరించాం. పుట్టిన ప్రతి ఒక్కరు సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడాలని ఆయన ఆకాంక్షిస్తారు. ఆయనను స్ఫూర్తిని అందిపుచ్చుకొని అవయవదానానికి అంగీకరించాం. డాక్టర్ అనూష మాట్లాడుతూ... “పుట్టెడు దుఃఖంలో కూడా అవయవ దానానికి అంగీకరించిన కుటుంబ సభ్యులు అభినందనీయులు. కష్ట సమయంలో కూడా నలుగురిని బతికించాలన్న వారి ఆకాంక్ష చాలా గొప్పది. ఇంటి పెద్ద దిక్కు కోల్పోయినా.. మనో ధైర్యం కోల్పోకుండా అవయవదానం గురించి మేము చెప్పిన వెంటనే ఒప్పుకున్నార"న్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు శ్రీమతి బిట్రగుంట మల్లిక, శ్రీమతి పాకనాటి రమాదేవి, శ్రీ తోట సత్యనారాయణ, శ్రీ చందు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

తెలుగు
96
2.7K
8.1K
220.8K
Bong retweetledi
JanaSena Shatagni
JanaSena Shatagni@JSPShatagniTeam·
రేషన్ కార్డులో ఎక్కడా నాయకుల ఫొటోలు లేకుండా కేవలం కుటుంబ పెద్ద ఫోటో, కుటుంబ సభ్యుల వివరాలు స్పష్టంగా కనపడే విధంగా రూపొందించడం జరిగింది. - మీడియా సమావేశంలో గౌ|| రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ @mnadendla గారు.
JanaSena Shatagni tweet media
తెలుగు
13
526
1.7K
25.7K
Bong retweetledi
JanaSena Shatagni
JanaSena Shatagni@JSPShatagniTeam·
( పత్రికా సమావేశంలో పాత్రికేయ మిత్రుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ) మా పార్టీ అధ్యక్షులు సినిమా తీస్తే మేము ప్రచారం చేసుకుంటాం. సినిమా సబ్జెక్ట్ అలాంటిది, ప్రజల్లోకి వెళ్లాలి, ప్రతిఒక్కరూ చూడాలి అని కోరుకుంటాం.. - జనసేన పిఏసీ చైర్మన్ శ్రీ @mnadendla గారు.
తెలుగు
40
1.1K
3.8K
64.5K
Bong retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరిలో మంగళవారం నిర్వహించిన జనవాణి కార్యక్రమానికి వివిధ ప్రాంతాలకి చెందిన వారు వచ్చి తమ సమస్యల్ని తెలియచేశారు. వీరి నుంచి తిరుపతి నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ ఆరణి శ్రీనివాసులు గారు అర్జీలు స్వీకరించారు. తక్షణం పరిష్కరించాల్సిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్ళారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాల్మీకి బోయ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ తోళ్ళ మంజునాథ్ గారు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి శివపార్వతి, లీగల్ సెల్ ప్రతినిధి శ్రీ బి.నరసింహారావు పాల్గొన్నారు.
JanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet media
తెలుగు
2
414
1.5K
14.7K
Raghava
Raghava@Raghavudu·
Kalyan's pics made me feel nostalgic This was during my third class I was the runner-up in the Karate fight in my category I completed Green Belt 1 by 3rd class, but then left Karate
Raghava tweet mediaRaghava tweet media
English
5
32
277
8.1K
Bong
Bong@BongChh_·
@TeluguScribe KCR (కేశవ చంద్ర రామావత్) సినిమా BRS నేతల స్పెషల్ షో. "సినిమాని తెలంగాణ అభిమానులు, KCR అభిమానులు, తెలంగాణ ఉద్యమకారులు అందరూ చూడాలి" - హరీష్ రావు.
తెలుగు
27
689
1.3K
12.2K
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
హరిహర వీరమల్లు ఫ్రీ షోలు వేస్తున్న జనసేన ఎమ్మెల్యే నేడు జూలై 27 రోజున 9, 10, ఇంటర్, డిగ్రీ చదివే విద్యార్థుల కోసం కోరుకొండ, సీతానగరంలో రామకృష్ణ థియేటర్, గీతా సినిమాస్ నందు హరిహర వీరమల్లు 2 ఫ్రీ షోలు వేయనున్న రాజానగరం ఎమ్మెల్యే బత్తుల రామకృష్ణ
Telugu Scribe tweet mediaTelugu Scribe tweet media
Telugu Scribe@TeluguScribe

డబ్బులు పెట్టి టిక్కెట్లు కొనండి.. దయచేసి మన హీరో పవన్ కళ్యాణ్ సినిమాను కాపాడండి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా జనసేన ఎమ్మెల్యేలకు, జన సైనికులను విజ్ఞప్తి చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్ సినిమా పాజిటివ్ టాక్ కోసం కూటమి నేతల మద్దతు కూడా తీసుకోవాలి ప్రతి ఒక్క జనసేన కార్యకర్త హరిహర వీరమల్లు సినిమా చూడాలి.. మీరు డబ్బులు పెట్టి ఇతరులకు సినిమా చూపించాలి హరిహర వీరమల్లు సినిమాను హిట్ చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు పవన్ ఆదేశాలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, ఎమ్మెల్సీ హరిప్రసాద్ ఇప్పటికే మూడు సార్లు జనసేన నేతలతో నాదెండ్ల మనోహర్ టెలీ కాన్ఫరెన్స్ వారం రోజుల పాటు ఈ సినిమాను సపోర్ట్‌ చేయాలి.. సినిమా టాక్ నెగటివ్‌గా ఉంది దాన్ని మార్చాలి పవన్ కళ్యాణ్ ఇమేజ్ తగ్గకుండా ఉండాలంటే అందరూ సినిమా చూడాలి మరో ఐదు రోజులు ఈ సినిమాను అందరు చూసేలా చేయాలి హరిహర వీరమల్లు ద్వారా ప్రజల్లోకి వెళ్లే అవకాశం దొరుకుతుంది.. గ్రామ, మండల, జిల్లా స్థాయి నాయకులంతా సినిమా కోసం పనిచేయాలి ఎక్కువ సార్లు హరిహర వీరమల్లు సినిమా చూడండి.. విజయవంతంగా నడిచేలా చూడండి డబ్బులు లేనివాళ్లకు డబ్బులు ఇచ్చి చూపించండి ప్రతీ థియేటర్‌కి వెళ్లి కలెక్షన్లు ఎలా ఉన్నాయో ఆరా తీయండి అందరిని సినిమాకు తీసుకొచ్చే బాధ్యత మీదే - మంత్రి నాదెండ్ల మనోహర్

తెలుగు
86
543
1.2K
142.9K
Bong
Bong@BongChh_·
@TeluguScribe కేసీఆర్ బీజేపీ తో పొత్తు వార్తలు ఎందుకు వస్తున్నాయి అని అడిగినపుడు నువ్వు అయినా చెప్పాలి కదా రా గులాబీ గూట్లే కేటీఆర్ అన్న డిల్లీ పోయి కవితక్కను లిక్కర్ కేసు నుంచి విడిపించడానికి బీజేపీ లో భారత రాష్ట్ర సమితిని కలిపేస్తా అన్నాడు అని 😡
తెలుగు
7
172
388
3.5K
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
ప్రాణం పోయినా సరే బీజేపీతో పొత్తు ఉండదు పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే బీజేపీతో పొత్తు అని వార్తలు వస్తుంటే ప్రాణం పోయినా బీజేపీతో పొత్తు ఉండదని కేసీఆర్ ఆరోజే చెప్పారు ఈరోజుకి కూడా అదే మాట మీద ఉన్నాం.. సీఎం రమేష్ లాంటి బ్రోకర్లు చెప్పే మాటలు పట్టించుకోవద్దు - మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
తెలుగు
8
133
598
17.1K
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
సీఎం రమేష్ ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డి ఇంట్లోనే ఉంటున్నాడు ఢిల్లీలో తుగ్లక్ రోడ్డులోని 23వ బంగ్లాలో ఉన్న రేవంత్ రెడ్డి ఇంట్లోనే సీఎం రమేష్ ఉంటున్నాడు.. ఆ సీసీటీవీ ఫుటేజీలు తీయిద్దామా - జగదీష్ రెడ్డి
తెలుగు
10
134
689
31.6K
Bong
Bong@BongChh_·
@TeluguScribe అలాగే భారత రాష్ట్ర సమితి కొత్త రాష్ట్ర అధ్యక్షులను డిల్లీ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, జార్ఖండ్, కర్ణాటక, బీహార్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, నాగాలాండ్, జమ్మూకశ్మీర్, అస్సాం, నాగాలాండ్, త్రిపుర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, అండమాన్ తదితర రాష్ట్రాలలో నియమించండి సారూ.
తెలుగు
9
248
594
6.1K
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
త్వరలో బీఆర్ఎస్వీకి కొత్త అధ్యక్షుడిని నియమించుకుందాం భవిష్యత్తు తెలంగాణ యువకులది.. కేసీఆర్ సైనికులు మీరు – కేటీఆర్
తెలుగు
14
116
939
28.1K
Bong retweetledi
के! 2.O
के! 2.O@stevehairngton2·
Ilanti vaati pai cp enduk veyyatla bros @tarak9999 @alluarjun ? Akkada mi morphs eh ga unnai aina kuda cp vayyatle ante adi vere hero pai trolls ani telse urkuntunnar ga 👌🏻 You enjoy your people mock other actors but you cant take the negativity. Have some bloody ethics!!!
English
30
308
980
45.3K