CHALMEDA LAKSHMI NARSIMHA RAO

248 posts

CHALMEDA LAKSHMI NARSIMHA RAO banner
CHALMEDA LAKSHMI NARSIMHA RAO

CHALMEDA LAKSHMI NARSIMHA RAO

@Brs_chalmeda

Vemulawada Katılım Ekim 2023
33 Takip Edilen153 Takipçiler
CHALMEDA LAKSHMI NARSIMHA RAO
CHALMEDA LAKSHMI NARSIMHA RAO@Brs_chalmeda·
వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్ లో *బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన *గణనాధుని వద్ద అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న *నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీ నరసింహరావు గారు*
తెలుగు
0
4
22
847
CHALMEDA LAKSHMI NARSIMHA RAO
CHALMEDA LAKSHMI NARSIMHA RAO@Brs_chalmeda·
*వేములవాడ నియోజకవర్గం లోనీ చందూర్తి, రుద్రంగీ మండలాల్లో మరియు వేములావాడ పట్టణం లో పలువురిని పరామర్శించి భరోసా కల్పించిన చల్మెడ లక్ష్మీ నరసింహ రావు గారు*
తెలుగు
0
0
8
558
CHALMEDA LAKSHMI NARSIMHA RAO
CHALMEDA LAKSHMI NARSIMHA RAO@Brs_chalmeda·
మూలవాగు పరివాహక ప్రాంతాలు కోనరావుపేట మండలం నిమ్మపల్లి, వట్టిమల్ల, కొండాపూర్ పెంటి వాగులను పరిశీలించిన బిఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీ నరసింహ రావు గారు... రద్దయిన జీవో ను వెంటనే అమలు చేసి బ్రిడ్జిలను మరియు రోడ్లను వేయాలని డిమాండ్ పశిలించారు...
తెలుగు
0
1
9
327
CHALMEDA LAKSHMI NARSIMHA RAO
CHALMEDA LAKSHMI NARSIMHA RAO@Brs_chalmeda·
పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కు మద్దతుగా గురువారం కోనరావుపేట మండలంలోని నిమ్మపల్లి గ్రామంలోని ఉపాధి హామీ కూలీల వద్ద బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్న వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీ నరసింహరావు గారు.
CHALMEDA LAKSHMI NARSIMHA RAO tweet media
తెలుగు
0
1
5
309
CHALMEDA LAKSHMI NARSIMHA RAO
CHALMEDA LAKSHMI NARSIMHA RAO@Brs_chalmeda·
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కోనరావుపేట్ మండల కేంద్రంలో ఉపాధి హామీ కూలీలతో చల్మెడ ప్రచారం. పార్లమెంటు అభ్యర్థి వినోద్ కుమార్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ మండల కేంద్రంలోని ఉపాధి హామీ కూలీలతో చల్మెడ లక్ష్మీ నరసింహ రావు గారు సమావేశం నిర్వహించారు.
CHALMEDA LAKSHMI NARSIMHA RAO tweet media
తెలుగు
0
1
3
163
CHALMEDA LAKSHMI NARSIMHA RAO
CHALMEDA LAKSHMI NARSIMHA RAO@Brs_chalmeda·
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కోనరావుపేట్ మండల కేంద్రంలో చల్మెడ ప్రచారం పార్లమెంటు అభ్యర్థి వినోద్ కుమార్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ మండల కేంద్రంలోని ప్రతి ఇంటింటికి ప్రచారం నిర్వహించిన వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీ నరసింహరావు గారు. @vinodboianpalli
CHALMEDA LAKSHMI NARSIMHA RAO tweet mediaCHALMEDA LAKSHMI NARSIMHA RAO tweet mediaCHALMEDA LAKSHMI NARSIMHA RAO tweet media
తెలుగు
0
2
8
146
CHALMEDA LAKSHMI NARSIMHA RAO retweetledi
BRS Party
BRS Party@BRSparty·
ఎన్నికల కమీషన్ 48 గంటలు నా ప్రచారాన్ని నిషేధిస్తే.. లక్షలాదిగా ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు 96 గంటలు అవిశ్రాంతంగా పని చేస్తరు. మహబూబాబాద్ రోడ్ షోలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ @KCRBRSPresident #VoteForCar #KCRBusTour #LokSabhaElections2024
తెలుగు
21
266
1.3K
29.7K
CHALMEDA LAKSHMI NARSIMHA RAO
CHALMEDA LAKSHMI NARSIMHA RAO@Brs_chalmeda·
జాతి ప్రగతిప్రస్థానంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న కార్మిక లోకానికి, శ్రమ జీవులకు మేడే శుభాకాంక్షలు..
CHALMEDA LAKSHMI NARSIMHA RAO tweet media
తెలుగు
0
1
5
118
CHALMEDA LAKSHMI NARSIMHA RAO
CHALMEDA LAKSHMI NARSIMHA RAO@Brs_chalmeda·
వేములవాడ పట్టణ బిఆర్ఎస్ మైనార్టీ అధ్యక్షులు సయ్యద్ బాబా సోదరునీ వివాహం మహాలింగేశ్వర గార్డెన్లో మంగళవారం జరగగా బిఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీ నరసింహరావు గారు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
CHALMEDA LAKSHMI NARSIMHA RAO tweet media
తెలుగు
0
2
8
90
CHALMEDA LAKSHMI NARSIMHA RAO
CHALMEDA LAKSHMI NARSIMHA RAO@Brs_chalmeda·
మేడిపల్లి మండలం కట్లకుంట గ్రామానికి చెందిన బిఆర్ఎస్ కార్యకర్త నరసయ్య తల్లి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా వారి కుటుంబాన్ని మంగళవారం నియోజకవర్గ ఇన్చారి చల్మెడ లక్ష్మీనరసింహారావు గారు పరామర్శించి ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలియజేశారు.
CHALMEDA LAKSHMI NARSIMHA RAO tweet media
తెలుగు
0
1
7
109
CHALMEDA LAKSHMI NARSIMHA RAO
CHALMEDA LAKSHMI NARSIMHA RAO@Brs_chalmeda·
కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా మేడిపల్లి మండలంలోని కట్లకుంట, తొంబరావుపేట, గుండ్లపల్లి, పొరుమల్ల గ్రామాలలో మంగళవారం వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు గారు పార్లమెంటు అభ్యర్థి @vinodboianpalli కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.
CHALMEDA LAKSHMI NARSIMHA RAO tweet mediaCHALMEDA LAKSHMI NARSIMHA RAO tweet mediaCHALMEDA LAKSHMI NARSIMHA RAO tweet mediaCHALMEDA LAKSHMI NARSIMHA RAO tweet media
తెలుగు
0
2
7
114
CHALMEDA LAKSHMI NARSIMHA RAO
CHALMEDA LAKSHMI NARSIMHA RAO@Brs_chalmeda·
చందుర్తి మండలం అనంతపల్లి గ్రామంలోని శ్రీ రాములవారి బ్రహ్మోత్సవాలకు సోమవారం వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు గారు హాజరై పూజలు నిర్వహించారు.
CHALMEDA LAKSHMI NARSIMHA RAO tweet media
తెలుగు
0
1
7
83
CHALMEDA LAKSHMI NARSIMHA RAO
CHALMEDA LAKSHMI NARSIMHA RAO@Brs_chalmeda·
వేములవాడ నియోజకవర్గ స్థాయి బీఆర్ ఎస్ ముఖ్యనాయకులు, బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ గార్లతో కలిసి పాల్గొన్న వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి చల్మేడ లక్ష్మీనర్సింహా రావు గారు
CHALMEDA LAKSHMI NARSIMHA RAO tweet mediaCHALMEDA LAKSHMI NARSIMHA RAO tweet mediaCHALMEDA LAKSHMI NARSIMHA RAO tweet mediaCHALMEDA LAKSHMI NARSIMHA RAO tweet media
తెలుగు
0
4
10
148
CHALMEDA LAKSHMI NARSIMHA RAO
CHALMEDA LAKSHMI NARSIMHA RAO@Brs_chalmeda·
వేములవాడ పట్టణంలోని త్రినేత్ర ఫంక్షన్ హాల్లో చింతలతాణ గ్రామానికి చెందిన బండి అంజయ్య కుమారునివాహం జరగగా ఆ వేడుకకు చల్మెడ లక్ష్మీనరసింహారావు గారు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆయన వెంట మండల అధ్యక్షుడు గోస్కుల రవి, నాయకులు మల్లారెడ్డి, రవి, తదితరులు పాల్గొన్నారు.
CHALMEDA LAKSHMI NARSIMHA RAO tweet media
తెలుగు
0
2
7
83
CHALMEDA LAKSHMI NARSIMHA RAO
CHALMEDA LAKSHMI NARSIMHA RAO@Brs_chalmeda·
వేములవాడ నియోజకవర్గ బూత్ స్థాయి సభ్యుల సమావేశం రేపు ఉదయం 11 గంటలకు వేములవాడ పట్టణంలోని 1st బైపాస్ రోడ్ లో మహారాజ ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్నందున ఈ సమావేశానికి నియోజకవర్గ స్థాయిలోని 260 బూత్ ల నుండి సభ్యులందరూ తప్పకుండా హాజరై విజయవంతం చేయాలని మనవి...
CHALMEDA LAKSHMI NARSIMHA RAO tweet media
తెలుగు
0
6
15
263
CHALMEDA LAKSHMI NARSIMHA RAO
CHALMEDA LAKSHMI NARSIMHA RAO@Brs_chalmeda·
పార్టీ శ్రేణులకు భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.. @BRSparty
CHALMEDA LAKSHMI NARSIMHA RAO tweet media
తెలుగు
0
1
1
57
CHALMEDA LAKSHMI NARSIMHA RAO
CHALMEDA LAKSHMI NARSIMHA RAO@Brs_chalmeda·
కోనారావుపేట రోడ్ షో లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ గార్ల తో కలిసి పాల్గోనడం జరిగింది. @KTRBRS @vinodboianpalli
CHALMEDA LAKSHMI NARSIMHA RAO tweet mediaCHALMEDA LAKSHMI NARSIMHA RAO tweet mediaCHALMEDA LAKSHMI NARSIMHA RAO tweet mediaCHALMEDA LAKSHMI NARSIMHA RAO tweet media
తెలుగు
0
1
3
74
CHALMEDA LAKSHMI NARSIMHA RAO
CHALMEDA LAKSHMI NARSIMHA RAO@Brs_chalmeda·
పలు వివాహ వేడుకలకు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది..
CHALMEDA LAKSHMI NARSIMHA RAO tweet mediaCHALMEDA LAKSHMI NARSIMHA RAO tweet mediaCHALMEDA LAKSHMI NARSIMHA RAO tweet media
తెలుగు
0
0
0
48
CHALMEDA LAKSHMI NARSIMHA RAO
CHALMEDA LAKSHMI NARSIMHA RAO@Brs_chalmeda·
వేములవాడ రూరల్ మండలం బాలరాజు పల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు బాలయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించందంగా వారి కుటుంబాన్ని కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వినోద్ కుమార్ గారు వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు గారు పరామర్శించి ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలియజేశారు..
CHALMEDA LAKSHMI NARSIMHA RAO tweet media
తెలుగు
0
0
0
51
CHALMEDA LAKSHMI NARSIMHA RAO
CHALMEDA LAKSHMI NARSIMHA RAO@Brs_chalmeda·
ఆరోగ్యప్రదాత, అభయప్రదాతైనటువంటి ఆ సంజీవనీ దాత మనందరికి ఆరోగ్యాన్నిచ్చి కాపాడాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు..
CHALMEDA LAKSHMI NARSIMHA RAO tweet media
తెలుగు
0
0
3
75