CDMA Andhra Pradesh

223 posts

CDMA Andhra Pradesh banner
CDMA Andhra Pradesh

CDMA Andhra Pradesh

@CDMA_APGov

Municipal Services at Your Fingertips Access a wide range of municipal services, make payments, and report issues — all from one place

Katılım Kasım 2025
0 Takip Edilen168 Takipçiler
CDMA Andhra Pradesh
CDMA Andhra Pradesh@CDMA_APGov·
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక!మీ ఆస్తి పన్ను చెల్లించడానికి మార్చి 31 ఆఖరి తేదీ.గడువులోపు చెల్లించి 2% జరిమానా నుండి తప్పించుకోండి.పాత బకాయిలపై 50% వడ్డీ మినహాయింపు పొందే సువర్ణావకాశం!ఇప్పుడే ఆన్‌లైన్‌లో చెల్లించండి.#PropertyTax #AndhraPradesh #TaxDeadline #Puramithra #March31
తెలుగు
0
0
0
25
CDMA Andhra Pradesh
CDMA Andhra Pradesh@CDMA_APGov·
మీ ఇంట్లో ఉన్న పాత ఎలక్ట్రానిక్ వస్తువులను చెత్తలో పడేయకండి.వాటిని సమీపంలోని RRR సెంటర్‌కు అందించి,పర్యావరణాన్ని కాపాడడంలో భాగస్వాములు అవ్వండి.ప్రతి నెల 10 మరియు 20 తేదీల్లో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.#CDMA #SwachhAndhra #RRRCentre #EWasteManagement #AndhraPradesh #APGovt
CDMA Andhra Pradesh tweet media
తెలుగు
0
0
0
21
CDMA Andhra Pradesh
CDMA Andhra Pradesh@CDMA_APGov·
నూతన సంవత్సరానికి నాంది పలికే ఉగాది పండుగ మీ అందరి జీవితాల్లో ఆనందం, ఆరోగ్యం, సమృద్ధిని తీసుకురావాలని ఆకాంక్షిస్తూ... అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. #Ugadi2026 #HappyUgadi #SriParabhavaNamaSamvatsara #TeluguNewYear #AndhraPradesh #CDMA_AP #PuraMitra
CDMA Andhra Pradesh tweet media
తెలుగు
0
0
0
77
CDMA Andhra Pradesh
CDMA Andhra Pradesh@CDMA_APGov·
Appreciation to Nuzvid, Nandyal, Palamaner, Badvel, Palasa & Bapatla ULBs for waste-to-art, SUP bans & empowering women via "Naari Leads Swachhata." Consistent on-ground efforts by our ULBs are driving the vision of Garbage Free Cities.#CDMA #SASA #AndhraPradesh #SwachhAndhra
CDMA Andhra Pradesh tweet mediaCDMA Andhra Pradesh tweet mediaCDMA Andhra Pradesh tweet mediaCDMA Andhra Pradesh tweet media
English
0
0
1
727
CDMA Andhra Pradesh
CDMA Andhra Pradesh@CDMA_APGov·
ఏపీ ప్రజలకు అలర్ట్! మీ ఆస్తి పన్ను బకాయిలపై భారీ మినహాయింపు. పన్నును ఒకేసారి చెల్లించి వడ్డీలో 50% రాయితీని పొందండి. ఈ సువర్ణ అవకాశం మార్చి 31, 2026 వరకు మాత్రమే! ఆలస్యం చేయకుండా ఇప్పుడే 'పురమిత్ర' యాప్ ద్వారా చెల్లించండి.#AndhraPradesh #PropertyTax #CDMA #PuramithraApp #March31
CDMA Andhra Pradesh tweet media
తెలుగు
1
3
4
80
CDMA Andhra Pradesh
CDMA Andhra Pradesh@CDMA_APGov·
Appreciation to Bapatla, Gollaprolu, Sattenapalli, Badvel, Parvathipuram & Kalyandurg ULBs for organizing cleanliness drives, plastic ban enforcement & waste awareness under SASA. Consistent on-ground efforts by our ULBs are powering Garbage Free Cities.#CDMA #SwachhAndhra #SASA
CDMA Andhra Pradesh tweet mediaCDMA Andhra Pradesh tweet mediaCDMA Andhra Pradesh tweet media
English
0
1
2
750
CDMA Andhra Pradesh
CDMA Andhra Pradesh@CDMA_APGov·
మీ పాత పన్ను బకాయిలపై 50% వడ్డీ మినహాయింపు పొందే సువర్ణావకాశం. ఈ పథకం మార్చి 31, 2026 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. వెంటనే మీ పన్ను చెల్లించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. #AndhraPradesh #PropertyTax #APGovernment #CDMA_AP #TaxSavings #PuraMitra #March31 #PayYourTaxes
CDMA Andhra Pradesh tweet media
తెలుగు
0
3
5
69
CDMA Andhra Pradesh
CDMA Andhra Pradesh@CDMA_APGov·
ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బంపర్ ఆఫర్! మీ ఆస్తి మరియు ఖాళీ స్థలాల పన్ను బకాయిలపై ఏకంగా 50% వడ్డీ మినహాయింపు పొందండి. ఆలస్యం చేయకుండా గడువులోపు పన్ను చెల్లించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. #AndhraPradesh #PropertyTax #CDMA #VacantLandTax #TaxBenefit
CDMA Andhra Pradesh tweet media
తెలుగు
0
2
5
73
CDMA Andhra Pradesh
CDMA Andhra Pradesh@CDMA_APGov·
ఆంధ్ర రాష్ట్ర సాధనకై 58 రోజులు దీక్ష చేసి ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా ఘన నివాళులు.ఆయన త్యాగానికి చిహ్నంగా 58 అడుగుల 'స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్' ఆవిష్కరించడం మనందరికీ గర్వకారణం.#PottiSreeramulu #StatueOfSacrifice #125thBirthAnniversary #CDMAAP
CDMA Andhra Pradesh tweet media
తెలుగు
0
1
6
67
CDMA Andhra Pradesh
CDMA Andhra Pradesh@CDMA_APGov·
ఈ-వేస్ట్‌ను సాధారణ చెత్తతో కలిపి పారవేయకండి. అందులో ఉండే హానికర పదార్థాలు మన ఆరోగ్యానికి ఎంతో ముప్పు.అందుకే,మీ వద్ద ఉన్న ఈ-వేస్ట్‌ను జాగ్రత్తగా వేరు చేసి, సమీపంలోని RRR సెంటర్లలో అందజేయండి.#EwasteAwareness #SwachhAndhra #RecycleReduceReuse #AndhraPradesh #CDMA_AP #RRRCentre
CDMA Andhra Pradesh tweet media
తెలుగు
0
2
5
55
CDMA Andhra Pradesh
CDMA Andhra Pradesh@CDMA_APGov·
హోటళ్లు మరియు రెస్టారెంట్లు... మీ వంటింటి తడి చెత్తను ఇతర చెత్తతో కలపకండి. తడి చెత్తను వేరు చేసి, కంపోస్ట్‌గా మార్చి పర్యావరణాన్ని కాపాడడం.స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ దిశగా మనమందరం అడుగులు వేద్దాం. #SwachhAndhra #WetWasteManagement #Composting #CDMA #Composting #SourceSegregation #APGovt
CDMA Andhra Pradesh tweet media
తెలుగు
0
1
4
56
CDMA Andhra Pradesh
CDMA Andhra Pradesh@CDMA_APGov·
మున్సిపల్ సేవలను ప్రజల చెంతకు చేరువ చేస్తూ,పారదర్శకమైన పాలనను అందిస్తున్న పురమిత్ర యాప్ విజయవంతంగా మొదటి ఏడాది పూర్తి చేసుకుంది.ఆధునిక టెక్నాలజీతో మున్సిపల్ సేవలను మరింత వేగవంతం చేస్తూ మన రాష్ట్ర పురోగతిలో మరో ముందడుగు.#PuraMithra #AndhraPradesh #1stAnniversary #MunicipalServices
CDMA Andhra Pradesh tweet media
తెలుగు
1
1
5
67
CDMA Andhra Pradesh
CDMA Andhra Pradesh@CDMA_APGov·
మీ నీటి పన్నును ఇప్పుడు 'పురమిత్ర' యాప్ ద్వారా ఇంట్లోనే ఉండి సులభంగా చెల్లించండి. మీ వాటర్ కనెక్షన్ నంబర్‌తో బకాయిలు పూర్తి చేసి బాధ్యతగల పౌరులుగా ప్రభుత్వానికి సహకరించండి. #AndhraPradesh #PuraMithra #CDMA_AP #DigitalPayments #MunicipalAdministration #PayWaterBill
CDMA Andhra Pradesh tweet media
తెలుగు
0
1
5
52
CDMA Andhra Pradesh
CDMA Andhra Pradesh@CDMA_APGov·
మన నగరం-మన బాధ్యత! తడి చెత్త పచ్చ, పొడి చెత్త నీలం డబ్బాలో వేయండి. శానిటరీ వ్యర్థాలు ఎరుపు, ప్రమాదకరమైనవి నలుపు డబ్బాలో వేసి, ఈ-వేస్ట్‌ను RRR కేంద్రాల్లో ఇవ్వండి. స్వచ్ఛ ఆంధ్ర కోసం మన వంతు కృషి చేద్దాం.#SwachhAndhra #AndhraPradesh #Recycle #WasteManagement #CDMA #SwarnaAndhra2047
తెలుగు
0
3
6
69
CDMA Andhra Pradesh
CDMA Andhra Pradesh@CDMA_APGov·
మీ వ్యాపారం ఏదైనా, అది చిన్నదైనా లేదా పెద్దదైనా.. దానికి ఒక అధికారిక గుర్తింపు ఉండాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి వ్యాపారానికి ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి. వెంటనే మీ ట్రేడ్ లైసెన్స్ పొందండి.#TradeLicense #AndhraPradesh #SmallBusiness #LicenseRegistration
CDMA Andhra Pradesh tweet media
తెలుగు
0
1
5
57
CDMA Andhra Pradesh
CDMA Andhra Pradesh@CDMA_APGov·
At the Collectors' Conference,Principal Secretary Shri Suresh Kumar, I.A.S.,underscored Swachh Andhra as a key pillar of Swarna Andhra 2047.He urged coordinated efforts and tech-driven monitoring to build a clean and prosperous state.#SwarnaAndhra2047 #CollectorsConference #SAASA
English
0
2
5
80
CDMA Andhra Pradesh
CDMA Andhra Pradesh@CDMA_APGov·
Appreciation Badvel Municipality for honoring Sanitary Secretaries under the Naari Led Swachhata campaign. This recognition celebrates their dedication to a cleaner, healthier community and empowers women leading the way in sanitation.#NaariLedSwachhata #SwachhSurvekshan #CDMA
English
0
1
5
135