
భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఏపీలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియకు సంబంధించిన సవరించిన షెడ్యూల్ విడుదలయింది. పూర్తి వివరాలు మరియు ముఖ్యమైన తేదీల కోసం కింద ఇవ్వబడి ఉన్న అధికారిక పత్రాన్ని పరిశీలించండి.
ఇంకా ఫారాలు సబ్మిట్ చేయని వారు జూలై 24, 2026 లోపు మీ బూత్ లెవెల్ ఆఫీసర్ (BLO) ని సంప్రదించండి.
#SIR2026 #ECI
@ECISVEEP @SpokespersonECI

తెలుగు




















