Parasuram_ch retweetledi

Today is the International Day of Conscience.
The United Nations plays a vital role in promoting global peace and upholding international law.
Over 100 international law experts from Harvard, Stanford, and the University of California have signed an open letter in April 2026, calling for an end to the war on Iran. The letter includes voices from Iranian representatives, mediators from Pakistan & China, and even a few U.S. negotiators.
Let’s hear what our Telugu experts have to say.
ఈ రోజు అంతర్జాతీయ మనస్సాక్షి దినోత్సవం.
మానవత్వానికి, శాంతికి నిదర్శనంగా ఉండాల్సిన ఈ రోజున.. దురదృష్టవశాత్తు పశ్చిమాసియా యుద్ధ మేఘాలతో అట్టుడుకుతోంది. అయితే.. ప్రపంచ శాంతిని ప్రోత్సహించడంలో, అంతర్జాతీయ చట్టాలను పరిరక్షించడంలోనూ ఐక్యరాజ్యసమితి కీలక పాత్ర పోషిస్తుంది. ఈ నేపథ్యంలో.. హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయాలకు చెందిన 100 మందికి పైగా అంతర్జాతీయ న్యాయ నిపుణులు, ఇరాన్‌పై యుద్ధాన్ని ముగించాలని పిలుపునిస్తూ ఏప్రిల్‌లో ఒక బహిరంగ లేఖపై సంతకం చేశారు. ఈ లేఖలో ఇరాన్ ప్రతినిధులు, పాకిస్తాన్, చైనా మధ్యవర్తులు, కొందరు అమెరికా మీడియటర్ల అభిప్రాయాలు కూడా ఉన్నాయి.
ఈ విషయంపై మన తెలుగు విశ్లేషకుల స్పందన ఏంటో చూద్దాం.
పూర్తి వివరాల కోసం ABN ఆంధ్రజ్యోతి ఫాలో అవ్వండి :
andhrajyothy.com/2026/internati…
#InternationalDayOfConscience #UN #Peace #Iran #chalasanisrinivas #jayaprakashnarayana
English






















