BHANU KOGANTI

125 posts

BHANU KOGANTI banner
BHANU KOGANTI

BHANU KOGANTI

@BKOGANTI

Director | Partner | Business Advisor.

Katılım Şubat 2023
4 Takip Edilen3.8K Takipçiler
BHANU KOGANTI
BHANU KOGANTI@BKOGANTI·
#TimeandMoney India’s Central Government debt is projected to hit ₹214.82 lakh crore by 2026-27 — in just a short span. For 816 MPs, how much Time & Money should Parliament really spend? Every extra rupee borrowed today is a burden on tomorrow’s taxpayer. Also, in a major discussion, how much speaking time does each MP actually get? Often just a few minutes (or less) after party leaders and seniors take their share. Common (wo)Man’s Commonsense: 2026-27 నాటికి భారత కేంద్ర ప్రభుత్వ అప్పు అతి తక్కువ కాలంలోనే ₹214.82 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనాలు చెప్తున్నాయి. 816 మంది ఎంపీలపై పార్లమెంటు ఎంత డబ్బు, సమయం వెచ్చించాలి? ఈరోజు మనం అప్పుగా తీసుకునే ప్రతి రూపాయి, రేపటి పన్ను చెల్లింపుదారులకు భారంగానే మారుతుంది. 816 మంది ఎంపీలు పార్లమెంటులో ప్రజా సమస్యలను ప్రస్తావించేందుకు ఒక్కో ఎంపీకి ఎన్ని నిమిషాలు వీలు కల్పిస్తారు, అందుకు గాను ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలి? #Delimitationbill #Parliament #Centralgovt #trending #Viral #news #mps #UseRINotOnlyAI
BHANU KOGANTI tweet mediaBHANU KOGANTI tweet media
English
0
1
3
87
BHANU KOGANTI
BHANU KOGANTI@BKOGANTI·
@OfficeofNL Chintalapudi Durgarao Besant Road : veda fashions,4 road junction , Near Roopams, Besant Road,Vijayawada Phone Number : 6301475159 9440376700
English
0
0
0
42
BHANU KOGANTI
BHANU KOGANTI@BKOGANTI·
దయ ఉంచి మాలాంటోళ్లని ఆదుకోండి, మాకు చెయ్యకపోతే ఎవరికి సాయం చేస్తారు? "దీపావళికి వాగ్దానం చేశారు, ఇంతవరకు చెయ్యలేదు.. వికలాంగుడిని సార్, పింఛన్ ఇప్పించండని ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నా! ప్రతి సోమవారం నేను వస్తున్నా, అధికారులు వచ్చి రాలేదంటే వెళ్లిపోతున్నారు" దుర్గారావు మాటల్లోని ఆవేదన @AndhraPradeshCM @naralokesh @ncbn @PawanKalyan #PhysicallyHandicappedDurgarao #Vijayawada #apnews @APDeputyCMO
BHANU KOGANTI tweet mediaBHANU KOGANTI tweet media
తెలుగు
3
1
29
1.8K
BHANU KOGANTI
BHANU KOGANTI@BKOGANTI·
#DelimitationORLimitation ముందున్నది గందరగోళమా, లేక సాఫీ ప్రయాణమా? Chaos Ahead, or a Smooth Passage? #Iran #NariShaktiVandan #trending #indianparliament
BHANU KOGANTI tweet mediaBHANU KOGANTI tweet media
BHANU KOGANTI@BKOGANTI

#NariShakthiVandan #ToAllTheWomen The primary job of an MP is to make laws, formulate national policies, and safeguard India’s interests at the highest standards. State Governments, MLAs, and local bodies should focus on implementing national/local schemes and driving local development. In this context, increasing MP seats makes little sense. The USA has 50 large states but only 435 members in the House of Representatives. India, with just 28 states, already has 543 Lok Sabha MPs. Article 170 already allows up to 500 MLAs per state assembly. Bigger states can have more MLAs based on population — a simple constitutional amendment can enable this. Any push to increase MPs (whether hybrid or traditional) appears driven by electoral calculations, not people’s welfare. If the Centre is serious about #ViksitBharat, it should focus on strengthening State Assemblies by increasing MLAs — not MPs. #LokSabha #IndianPolitics #ViksitBharat #ConstitutionalAmendment #StateAssembly #Federalism #MPvsMLA #IndiaDevelopment #GovernanceReform ఒక ఎంపీ (MP) ప్రాథమిక బాధ్యత ప్రజా సంక్షేమం కోసం చట్టాలు చేయడం. జాతీయ విధానాల రూపకల్పన, దేశ ప్రయోజనాలను అత్యున్నత ప్రమాణాలతో కాపాడటం. రాష్ట్ర ప్రభుత్వాలు, ఎమ్మెల్యేలు (MLAs), స్థానిక సంస్థలు జాతీయ, రాష్ట్రీయ పథకాల అమలుపై, స్థానిక అభివృద్ధిపై దృష్టి సారించాలి. ఈ నేపథ్యంలో, ఎంపీ సీట్లను పెంచడం వల్ల పెద్దగా ప్రయోజనం లేదు. అమెరికాలో 50 పెద్ద రాష్ట్రాలు ఉన్నప్పటికీ, అక్కడి ప్రతినిధుల సభ (House of Representatives) లో కేవలం 435 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. కానీ, కేవలం 28 రాష్ట్రాలు ఉన్న భారతదేశంలో ఇప్పటికే 543 మంది లోక్‌సభ ఎంపీలు ఉన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 ప్రకారం ప్రతి రాష్ట్ర అసెంబ్లీలో 500 మంది వరకు ఎమ్మెల్యేలు ఉండవచ్చు. జనాభా ఆధారంగా పెద్ద రాష్ట్రాల్లో ఎక్కువ మంది ఎమ్మెల్యేలను నియమించుకోవచ్చు — ఒక చిన్న రాజ్యాంగ సవరణ ద్వారా ఇది సాధ్యమవుతుంది. ఎంపీల సంఖ్యను పెంచే ఏ ప్రయత్నమైనా (హైబ్రిడ్ లేదా సంప్రదాయ పద్ధతి ఏదైనా), అది కేవలం ఎన్నికల లెక్కల కోసమే తప్ప, ప్రజల సంక్షేమం కోసం చేస్తున్నట్లు అనిపించడం లేదు. కేంద్ర ప్రభుత్వం నిజంగానే వికసిత భారత్ (#ViksitBharat) పట్ల చిత్తశుద్ధితో ఉంటే, ఎంపీలను కాకుండా ఎమ్మెల్యేల సంఖ్యను పెంచి రాష్ట్ర అసెంబ్లీలను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలి.

0
2
3
256
BHANU KOGANTI
BHANU KOGANTI@BKOGANTI·
#NariShakthiVandan #ToAllTheWomen The primary job of an MP is to make laws, formulate national policies, and safeguard India’s interests at the highest standards. State Governments, MLAs, and local bodies should focus on implementing national/local schemes and driving local development. In this context, increasing MP seats makes little sense. The USA has 50 large states but only 435 members in the House of Representatives. India, with just 28 states, already has 543 Lok Sabha MPs. Article 170 already allows up to 500 MLAs per state assembly. Bigger states can have more MLAs based on population — a simple constitutional amendment can enable this. Any push to increase MPs (whether hybrid or traditional) appears driven by electoral calculations, not people’s welfare. If the Centre is serious about #ViksitBharat, it should focus on strengthening State Assemblies by increasing MLAs — not MPs. #LokSabha #IndianPolitics #ViksitBharat #ConstitutionalAmendment #StateAssembly #Federalism #MPvsMLA #IndiaDevelopment #GovernanceReform ఒక ఎంపీ (MP) ప్రాథమిక బాధ్యత ప్రజా సంక్షేమం కోసం చట్టాలు చేయడం. జాతీయ విధానాల రూపకల్పన, దేశ ప్రయోజనాలను అత్యున్నత ప్రమాణాలతో కాపాడటం. రాష్ట్ర ప్రభుత్వాలు, ఎమ్మెల్యేలు (MLAs), స్థానిక సంస్థలు జాతీయ, రాష్ట్రీయ పథకాల అమలుపై, స్థానిక అభివృద్ధిపై దృష్టి సారించాలి. ఈ నేపథ్యంలో, ఎంపీ సీట్లను పెంచడం వల్ల పెద్దగా ప్రయోజనం లేదు. అమెరికాలో 50 పెద్ద రాష్ట్రాలు ఉన్నప్పటికీ, అక్కడి ప్రతినిధుల సభ (House of Representatives) లో కేవలం 435 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. కానీ, కేవలం 28 రాష్ట్రాలు ఉన్న భారతదేశంలో ఇప్పటికే 543 మంది లోక్‌సభ ఎంపీలు ఉన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 ప్రకారం ప్రతి రాష్ట్ర అసెంబ్లీలో 500 మంది వరకు ఎమ్మెల్యేలు ఉండవచ్చు. జనాభా ఆధారంగా పెద్ద రాష్ట్రాల్లో ఎక్కువ మంది ఎమ్మెల్యేలను నియమించుకోవచ్చు — ఒక చిన్న రాజ్యాంగ సవరణ ద్వారా ఇది సాధ్యమవుతుంది. ఎంపీల సంఖ్యను పెంచే ఏ ప్రయత్నమైనా (హైబ్రిడ్ లేదా సంప్రదాయ పద్ధతి ఏదైనా), అది కేవలం ఎన్నికల లెక్కల కోసమే తప్ప, ప్రజల సంక్షేమం కోసం చేస్తున్నట్లు అనిపించడం లేదు. కేంద్ర ప్రభుత్వం నిజంగానే వికసిత భారత్ (#ViksitBharat) పట్ల చిత్తశుద్ధితో ఉంటే, ఎంపీలను కాకుండా ఎమ్మెల్యేల సంఖ్యను పెంచి రాష్ట్ర అసెంబ్లీలను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలి.
BHANU KOGANTI tweet mediaBHANU KOGANTI tweet media
English
3
7
16
444
BHANU KOGANTI
BHANU KOGANTI@BKOGANTI·
Jai Bhim On Dr. B.R. Ambedkar’s 135th birth anniversary, as India marches from Vikas to Viksit Bharat, why do Denotified, Nomadic & Semi-Nomadic Tribes (DNTs) remain invisible? No accurate census data on their population even today. If not properly enumerated in the upcoming Census, they risk being pushed further into the shadows — treated as modern-day untouchables. This goes against Babasaheb’s vision of justice, equality & dignity for every marginalized community, as enshrined in the Constitution he architected. The government must ensure these communities are fully counted and included in Viksit Bharat. Welfare without data is incomplete. For those untouched by this reality, watch #JaiBhim — a film that was powerfully exposes systemic injustice relased in 2021. #AmbedkarJayanti #DNT #ViksitBharat #JaiBhim #ConstitutionalValues #News #Trending డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా, వికాస్ నుండి వికసిత్ భారత్ వైపు భారతదేశం అడుగులు వేస్తున్న తరుణంలో, డీనోటిఫైడ్, సంచార, సంచార తెగలు (DNTs) ఇప్పటికీ ఎందుకు కనబడకుండా పోతున్నారు? నేటికీ వారి జనాభాకు సంబంధించిన ఖచ్చితమైన గణాంకాలు లేవు. రాబోయే జనాభా గణనలో వారిని సరిగ్గా లెక్కించకపోతే, వారి మనుగడే ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం ఉంది. వారిని ఆధునిక కాలపు అంటరానివారిగా పరిగణించే అవకాశం ఉంది. ఇది బాబాసాహెబ్ గారు రాజ్యాంగంలో పొందుపరిచిన న్యాయం-సమానత్వం, గౌరవం వంటి ఆశయాలకు విరుద్ధం. ప్రతి అణగారిన వర్గానికి దక్కాల్సిన ఆ ఫలాలు వీరికి కూడా అందాలి. ప్రభుత్వం ఈ వర్గాలను ఖచ్చితంగా లెక్కించి, వికసిత్ భారత్‌లో భాగస్వామ్యుల్ని చేయాలి. గణాంకాలు లేకుండా చేసే సంక్షేమం అసంపూర్ణమే అవుతుంది. ఈ వాస్తవ పరిస్థితులు తెలియని వారు, 2021 లో విడుదలైన 'జై భీమ్' చిత్రాన్ని చూడండి - వ్యవస్థలో ఉన్న లోపాల్ని అణగారిన వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని సూటిగా ఎత్తిచూపింది.
BHANU KOGANTI tweet mediaBHANU KOGANTI tweet media
English
0
1
5
141
BHANU KOGANTI
BHANU KOGANTI@BKOGANTI·
From “Raat Ki Rani” in 1949 to the electrifying latest remix “Run Down The City – Monica” in Dhurandhar — Asha Bhosle’s vocal Magic Expression has left us with a permanent Impression that never fades. Timeless. Legendary. No doubts. #RIPAshaBhosle #Dhurandhar #RunDownTheCity #Monica #LegendaryVoice #Sad #ashabhosle 1949లో వచ్చిన “రాత్ కీ రాణి” నుండి నేటి ‘ధురంధర్’ చిత్రంలోని ఎలక్ట్రిఫైయింగ్ రీమిక్స్ “రన్ డౌన్ ది సిటీ – మోనికా” వరకు — ఆశా భోస్లే గారి గాత్రంలోని మ్యాజిక్ మనపై చెరగని ముద్ర వేసింది. ఆమె గళం అజరామరం.
BHANU KOGANTI tweet media
English
0
0
6
118
BHANU KOGANTI
BHANU KOGANTI@BKOGANTI·
#Takedown “Even if someone believes they can bring down a nation, organization, or movement — no matter how much popular support they have — their efforts will fail. Nature always finds an alternative. If the foundation aligns with her laws, it will endure… even if the top brass is taken down. History bears witness. #Resilience #History #Endurance #UseRINotOnlyAI #Motivation #quote “ఒక వ్యక్తికి ఎంతటి ప్రజాదరణ ఉన్నా, ఒక దేశాన్ని, సంస్థను లేదా ఉద్యమాన్ని తాము కూల్చివేయగలమని వారు నమ్మినా.. వారి ప్రయత్నాలు విఫలమవుతాయి. ప్రకృతి ఎప్పుడూ ఒక ప్రత్యామ్నాయాన్ని వెతుక్కుంటుంది. ఆ పునాది గనుక ప్రకృతి ధర్మాలకు అనుగుణంగా ఉంటే.. పైస్థాయి నాయకత్వం పడిపోయినప్పటికీ, అది నిలబడుతుంది. "చరిత్రే దీనికి సాక్షి."
English
0
1
9
116
BHANU KOGANTI
BHANU KOGANTI@BKOGANTI·
This perfectly describes Head Constable Revathi, who has dominated headlines with her fearless courage. In contrast, Justice Varma’s delayed resignation shows how an undisciplined mind takes a long time to realise its wrongs. This proves that justice — whether right or wrong — takes time. But there must be a deadline for such cases, as the crux and motive behind most remain similar to those seen in the past 79 years of independence. The use of Artificial + Real intelligence can help meet such deadlines. Revathi deserves not one, but two Presidential Medals: 1. President’s Police Medal for Gallantry (PPMG) 2. President’s Medal for Distinguished Service (PSM) For her extraordinary whistleblowing and courage. Jai Hind! Big Salute to Revathi. 🙏 #Revathi #JusticeForRevathi #Whistleblower #PPMG #PSM #JaiHind #PoliceBravery #IndianJustice #justiceyashwantvarma క్రమశిక్షణ కలిగిన మనస్సున్న మనిషి , రాగద్వేషాలకు అతీతంగా అత్యంత స్పష్టతతో పనిచేస్తారు. తన ధైర్యంతో బాధితులకు న్యాయం చేకూరేలా చేసిన కానిస్టేబుల్ రేవతి మంచి ఉదాహరణ. ఈ ఘటనకు విరుద్ధంగా, జస్టిస్ వర్మ ఆలస్యంగా రాజీనామా చేయడం అనేది... క్రమశిక్షణ లేని వ్యక్తి తన తప్పులను గుర్తించడానికి ఎంత ఎక్కువ సమయం తీసుకుంటారో చూపిస్తుంది. న్యాయం జరగడానికి సమయం పడుతుందని ఈ సందర్భం నిరూపిస్తోంది. అయితే ఇలాంటి కేసులకు ఖచ్చితమైన గడువు ఉండాలి, ఎందుకంటే స్వాతంత్య్రం వచ్చిన ఈ 79 ఏళ్లలో మనం చూస్తున్న చాలా కేసుల వెనుక ఉన్న అసలు కారణం , ఉద్దేశ్యం ఒకేలా ఉంటున్నాయి. ఆర్టిఫిషియల్, రియల్ ఇంటెలిజెన్స్‌ లను కలిపి ఉపయోగించడం ద్వారా ఇటువంటి కేసులు త్వరగా పరిష్కారించడాని ఉపయోగపడే అవకాశం ఉంది. కానిస్టేబుల్ రేవతికి ఒకటి కాదు రెండు రాష్ట్రపతి అవార్డులు ఇవ్వాలి 1. రాష్ట్రపతి గాలంటరీ మెడల్ ఫర్ పోలీస్(PPMG) 2. అసాధారణ సేవలకు గాను రాష్ట్రపతి మెడల్(PSM) జైహింద్, సెల్యూట్ టు రేవతి
BHANU KOGANTI tweet mediaBHANU KOGANTI tweet media
English
1
2
12
213
BHANU KOGANTI
BHANU KOGANTI@BKOGANTI·
#LPG #Common(wo)Man’sCommonSense Today, on Mahatma Jyotirao Phule’s 199 birth anniversary, we remember his powerful words: “The more you question, the more your knowledge increases.” Common man asks: Why haven’t LPG gas cylinder rates reduced even after the America-Iran war halted temporarily . though crude oil prices have come down? Global supply disruptions, lingering tensions & delayed pass-through still hurting costs? Time to question & seek clear answers! #JyotiraoPhuleJayanti #LPGPrices #QuestionForKnowledge #CommonManVoice #UseRINotOnlyAI #Trending #viral నేడు మహాత్మా జ్యోతిరావు ఫూలే 199వ జయంతి సందర్భంగా, ఆయన చెప్పిన శక్తివంతమైన మాటలను గుర్తు చేసుకుందాం. “మీరు ఎంత ఎక్కువగా ప్రశ్నిస్తే, మీ జ్ఞానం అంతగా పెరుగుతుంది.” అమెరికా-ఇరాన్ యుద్ధం తాత్కాలికంగా ఆగింది. ముడి చమురు ధరలు తగ్గినా ఎల్‌పిజి (LPG) గ్యాస్ సిలిండర్ ధరలు ఎందుకు తగ్గడంలేదు? గ్లోబల్ సప్లై అవాంతరాలు, ఇంకా కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల ధరల తగ్గింపునకు ఆలస్యవుతోందా? అదే సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతోందా? సగటు భారతీయుడు సరైన సమాధానాలు తెలుసుకునేందుకు ప్రశ్నించేందుకు ఇదే కరెక్ట్ టైం!
BHANU KOGANTI tweet mediaBHANU KOGANTI tweet media
English
0
1
5
111
BHANU KOGANTI
BHANU KOGANTI@BKOGANTI·
#MagicLogic If you allow yourself to get easily surprised, you’ll stay confused. “MAVIGUN” is the perfect example. Political experts, analysts, one section of social media, and even some politicians fell for the trap and started overreacting. It took them almost a week to realise that MAVIGUN is completely in line with the CRDA framework of Amaravati. Jagan just pulled off a masterclass in diversion politics — he successfully made everyone focus on him when there was no real issue for the opposition to attack the ruling party. Only minus point: unnecessarily attacking the media. Now the ruling party must immediately shift gears and aggressively highlight the Laadu, Liquor & Land scams that got conveniently sidelined by this distraction. Act fast — before the opposition drops another “magic with no logic” bomb to confuse people again. #AndhraPradesh #Amaravati #JaganMohanReddy #Politics #MAVIGUN #CRDA #UseRINotOnlyAI #Trending ప్రతీ విషయానికి ఆశ్చర్యపోతే, వాస్తవంలో ఏం జరుగుతుందో గమనించలేక గందరగోళంలో పడతారు. దీనికి ఓ మంచి ఉదాహరణ "MAVIGUN". రాజకీయ నిపుణులు, విశ్లేషకులు, సోషల్ మీడియాలోని ఒక సెక్షన్, చివరికి కొందరు రాజకీయ నాయకులు కూడా ఈ ట్రాప్‌లో పడి అతిగా స్పందిస్తున్నారు. CRDA రాజధాని అమరావతి ఫ్రేమ్‌వర్క్ కు లోబడే MAVIGUN ఉందని గ్రహించడానికి వారికి దాదాపు ఒక వారం పట్టింది. డైవర్షన్ పాలిటిక్స్ లో ఆరితేరిన జగన్.. అందరినీ పక్కదారి పట్టించి మాస్టర్ క్లాస్ ప్రదర్శన చేశారు. ప్రతిపక్షాలకు అధికార పార్టీని ఎదుర్కోవడానికి అసలైన అంశాలేవీ లేని సమయంలో, అందరూ తనవైపే చూసేలా చేయడంలో ఆయన విజయం సాధించారు. కాకపోతే ఒక మైనస్ పాయింట్..అనవసరంగా మీడియాపై దాడి చేయడం. ఇప్పుడు అధికార పక్షం వెంటనే తేరుకొని ఈ డైవర్షన్ వల్ల పక్కకు పోయిన లడ్డూ, లిక్కర్, భూ కుంభకోణాల పై దృష్టి సారించాలి. ప్రతిపక్షం మరో లాజిక్ లేని మ్యాజిక్‌తో ప్రజలను గందరగోళంలోకి నెట్టేలోపే ప్రభుత్వం వేగంగా స్పందించాలి.
English
0
3
13
194
BHANU KOGANTI
BHANU KOGANTI@BKOGANTI·
#GroundReality #100years In 2002, CM Chandrababu Naidu inaugurated the Gachibowli Stadium (G.M.C. Balayogi Athletic Stadium) — a modern marvel with its innovative 25-metre cantilevered roof and robust engineering. Rumour has it the structure can even withstand earthquakes up to magnitude 8-10. 26 years later, the Telangana Government under CM A. Revanth Reddy plans a ₹700 crore redevelopment of the Gachibowli sports complex. Foundation stone likely on June 2, 2026 (Telangana Formation Day), with grand features including a helipad. Before spending ₹700 crore, prudence demands an independent structural audit by a reputed body like CBRI Roorkee. • If the stadium is still safe & sound, save public funds and redirect them to grassroots sports, coaching academies & grooming Olympians. • If issues exist, ensure accountability for the original construction. The same transparency should apply to other mega projects like the new Telangana High Court complex. Public money must be spent wisely. Transparency first! Kudos to the new Telangana Sports Hub Board (chaired by Dr. Sanjiv Goenka) — hope they guide the CM towards accountable, long-term sports development. Let’s build a stronger sporting Telangana with vision & prudence. #GachibowliStadium #TelanganaSportsHub #PublicAccountability #OlympicDreams #SanjivGoenka #UpasanaKamineniKonidela #KavyaMaran #CShashidhar #vitadani #kapildev #PullelaGopichand #BaichungBhutia #AbhinavBindra #RavikanthReddy #CMchandrababu #cmRevanthReddy #GroundReality #100years 2002లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గచ్చిబౌలి స్టేడియం (జి.ఎం.సి. బాలయోగి అథ్లెటిక్ స్టేడియం)ను ప్రారంభించారు. అప్పట్లో దీనిని అత్యాధునిక డిజైన్ పటిష్ఠమైన ఇంజినీరింగ్ ప్రమాణాలతో నిర్మించారు. ఈ నిర్మాణం రిక్టర్ స్కేల్‌పై 8 నుంచి 10 తీవ్రత ఉన్న భూకంపాలనూ తట్టుకోగలదని అప్పట్లో ప్రచారం జరిగింది. 24 సంవత్సరాలు తర్వాత, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను 700 కోట్ల రూపాయలతో మరింత అభివృద్ధి చేయాలని భావిస్తోంది. అందుకు 2026 జూన్ 2న (తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం) శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. ఇందులో హెలిప్యాడ్ వంటి కొత్త సదుపాయాలు కూడా ఉండనున్నాయి. అయితే 700 కోట్లు ఖర్చు చేసే ముందు, ప్రస్తుతం ఉన్న స్టేడియం నిర్మాణ స్థిరత్వం (Structural Stability), భద్రతపై CBRI రూర్కీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలతో స్వతంత్ర ఆడిట్ నిర్వహించడం అవసరం. --> ఒకవేళ ఆడిట్‌లో స్టేడియం పటిష్టంగా ఉందని తేలితే, వందల కోట్ల ప్రజాధనం ఆదా అవుతుంది. ఆ నిధులను గ్రామీణ స్థాయి క్రీడాకారుల గుర్తింపు, కోచింగ్ అకాడమీల నిర్మించుకోడానికి, భవిష్యత్తు ఒలింపియన్లను తీర్చిదిద్దడానికి ఉపయోగించవచ్చు. ఇది రాష్ట్ర క్రీడా దార్శనికతను మరింత బలోపేతం చేస్తుంది. --> ఒకవేళ నిర్మాణంలో ఏవైనా లోపాలు గుర్తిస్తే, అప్పట్లో ఆ పనులు చేపట్టిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలి. ఇదే విధమైన పారదర్శకత, జవాబుదారీ తనాన్ని 100 ఎకరాల్లో నిర్మిస్తున్న కొత్త తెలంగాణ హైకోర్టు కాంప్లెక్స్ వంటి ఇతర భారీ ప్రాజెక్టుల విషయంలోనూ పాటించాలి. ప్రజాధనాన్ని అత్యంత జాగ్రత్తగా ఖర్చు చేయాలి. డాక్టర్‌ సంజీవ్ గోయెంకా అధ్యక్షతన ఏర్పడిన తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డ్‌కు అభినందనలు.. వారు ముఖ్యమంత్రికి క్రీడా అభివృద్ధికి సరైన సలహాలు, సూచనలు ఇస్తారని భావిస్తున్నాం. జవాబుదారీతనం, స్పష్టమైన విజన్‌తో తెలంగాణ క్రీడా భవిష్యత్తును మరింత బలోపేతం చేద్దాం. పారదర్శకతకే మొదటి ప్రాధాన్యత! andhrajyothy.com/2026/telangana…
BHANU KOGANTI tweet mediaBHANU KOGANTI tweet media
BHANU KOGANTI@BKOGANTI

#GroundReality @abntelugutv

English
1
3
8
259
BHANU KOGANTI
BHANU KOGANTI@BKOGANTI·
Are TopGun’s capable of stopping the Media attacking Maverick/Mad Guns…?
BHANU KOGANTI@BKOGANTI

Suggestion to all political parties: Attacking the media won’t help you. Instead, take your version of the truth directly & strongly to the people. They will decide who wins and who loses when the time comes. Media will keep doing its job — whether party-owned or “independent”. You can’t break it or shake it. Focus on the public issues. #FourthEstate #ycphangamaatabnoffice #ABNandhrajyothi #UseRINotOnlyAI #trending అన్ని రాజకీయ పార్టీలకు ఒక సూచన: మీడియా సంస్థలపై దాడి చేయడం వల్ల మీకు ఎలాంటి ప్రయోజనం కలగదు. బదులుగా, మీ వైఖరిని నేరుగా, బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లండి. సమయం వచ్చినప్పుడు ఎవరు గెలవాలి, ఎవరు ఓడిపోవాలి అనేది ప్రజలే నిర్ణయిస్తారు. మీడియా తన పని తాను చేసుకుంటూనే పోతుంది — అది "స్వతంత్రమైనదైనా" లేదా పార్టీలకు చెందినదైనా ...మీరు దాన్ని ఆపలేరు, మార్చలేరు. కాబట్టి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టండి. #ఫోర్త్ఎస్టేట్

English
0
2
6
150