నేటికి సరిగ్గా పదేండ్లు..
తెలంగాణ జాతిపిత @KCRBRSPresident కష్టాలకు తగిన ఫలితం లభించినరోజు
నాతోటి ఉద్యమకారుల కన్నకలలు సాకారమైనరోజు
తెలంగాణ అమరుల ఆశయాలు నెరవేరినరోజు
తెలంగాణ ప్రజల 60యేండ్ల నిరీక్షణ ఫలించినరోజు
రాజ్యసభలో తెలంగాణ బిల్లు పాసైనరోజు
అదే ఫిబ్రవరి 20,2014..
@KavithaCh3
ఈ సృష్టిలో ఎలాంటి కల్మషం లేకుండా
ఎటువంటి స్వార్ధం ఆశించకుండా
సేవ చేసేది స్త్రీమూర్తి.
అలాంటి స్త్రీ లేకపోతే జననంలేదు
గమనంలేదు
జీవంలేదు
అసలు సృష్టేలేదు.
అందుకే మీకు,మీ కుటుంబసభ్యులకు
జాతీయ మహిళాదినోత్సవ(భారత గానకోకిల శ్రీమతి సరోజినీనాయుడు గారి జయంతి)శుభాకాంక్షలు.🌺🙏
@KavithaCh3
నా మొట్టమొదటి సేవా కార్యక్రమం..
మాతృమూర్తి మదర్ థెరీసా గారి జయంతి కార్యక్రమం(22 సంవత్సరాల క్రితం)నిర్వహించి
ఆమెకు నివాళులర్పించిన రోజు..🌺🌺🙏🙏
నేను ఎప్పటికీ మరిచిపోలేని రోజు..(ఫైల్)
ఇట్లు
జై తెలంగాణ.✊
@KavithaCh3 శ్రీమతి సిహెచ్.కవిత.
తెలంగాణ మలిదశ ఉద్యమనాయకురాలు.
హుజూర్ నగర్.