Red Energy

6.2K posts

Red Energy banner
Red Energy

Red Energy

@Chakri_85

🙏భారతీయ సంస్కృతి, తెలుగు భాషాభిమాని🙏🙏 #ఉత్తరాంధ్ర villager at heart # close to soil # love 4 cows #aigeneratedposts#dad#sirivennelagaru#techenthusiast#

United States Katılım Mart 2010
1.9K Takip Edilen441 Takipçiler
Sabitlenmiş Tweet
Red Energy
Red Energy@Chakri_85·
తండ్రి తన కూతుళ్ళకి నేర్పవలసినవి యోగ విరివిగా పుస్తకాలు చదవటం చదరంగం ఆడటం 40 గంటలు ఉపవాసం ఉండగలటం వ్యవసాయం నదిలో ఈదగలటం అలసట రాకుండా ఐదు కిలోమీటర్లు పరిగెత్తగలటం రాజకీయ పరిస్థితులపైన అవగాహన ఎప్పుడు అబద్దం ఆడాలో తెలుసుకోవటం స్టాక్ మార్కెట్ సూత్రాలు పులి వలే ఓపికగా ఉండటం ఎప్పుడు చిరునవ్వు తో పలకరించడం ఆవులించకుండానే అవయతలవారి లెక్కెట్టగలటం స్వచ్ఛమైన మాటలు ఎలాంటి లక్ష్యాలు ఏర్పరచుకోవాలో తెలుసోకోగలటం ఎలాంటి పరిస్థితి కైనా plan B రెడీగా ఉండటం ప్రతి రోజు వార్తలు చూడటం ధనాన్ని తెలివిగా వాడటం ఉదయం నాలుగున్నరకల్లా పనిలో దిగిపోవటం calculator లేకుండా 5 అంకెలు లెక్కలు చేయగలటం తన బలాల్ని ఎల్లపుడు వాడుతుండటం . . ఇంకా మీరు తెలుపగలరు
తెలుగు
2
6
50
6.9K
Red Energy
Red Energy@Chakri_85·
@KumarNwin చిన్న వానపాము అంతరించి పోతే మొత్తం food chain మొత్తం తెగిపోతుంది అని సైన్స్ లో మనం చదువుకున్నాము. అలాంటిది శివుడు మెడలో పెట్టుకున్న జాతిని సరిగా డీల్ చెయ్యకపోతే పరిస్థితి ఇంకో లా ఉంటుంది. కొంచెం సూక్ష్మం గమనించగలరు.
తెలుగు
1
0
0
36
Red Energy
Red Energy@Chakri_85·
ఇంకెందుకు తెలుగు లోకి వచ్చేయ్ గురూ, నిన్ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తారు. #ranveersingh
GIF
తెలుగు
0
0
1
51
Red Energy
Red Energy@Chakri_85·
ఇంకెందుకు మొత్తం చెప్పేయండి @BuchiBabuSana what is this?
తెలుగు
0
1
3
169
Red Energy retweetledi
Dr. Chiranjeevi 🇮🇳
Dr. Chiranjeevi 🇮🇳@DrChiruTweets·
“11 బుల్లెట్లు తగిలినా… ఆమె వెనక్కి తగ్గలేదు!” భారత దేశ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయిన ఆ మహిళ పేరు కమలేష్ కుమారి. 2001 డిసెంబర్ 13. భారత పార్లమెంట్ భవనం వద్ద సాధారణ డ్యూటీలో ఉన్న CRPF కానిస్టేబుల్ కమలేష్ కుమారి, ఆ రోజు దేశాన్ని కాపాడిన మొదటి వ్యక్తిగా మారుతుందని ఎవ్వరూ ఊహించలేదు. ఉదయం సమయంలో అనుమానాస్పదంగా ఒక అంబాసిడర్ కారు పార్లమెంట్ గేట్ వైపు దూసుకొచ్చింది. చాలామంది అది సాధారణ వాహనమే అనుకున్నారు. కానీ కమలేష్ కుమారి మాత్రం ఏదో ప్రమాదం ఉందని వెంటనే గ్రహించింది. ఆమె వెంటనే గేట్ మూసివేయాలని సంకేతం ఇచ్చింది. అదే క్షణంలో ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. వరుసగా 11 బుల్లెట్లు ఆమె శరీరాన్ని ఛేదించాయి. అయినా ఆమె ఆగలేదు. ఆమె ఇచ్చిన అలర్ట్ వల్లే పార్లమెంట్ భవనం లోపలికి ఉగ్రవాదులు చొరబడకుండా సెక్యూరిటీ బలగాలు సమయానికి స్పందించగలిగాయి. ఆ రోజు భారత democracy, governance, leadership ను రక్షించడంలో కమలేష్ కుమారి చేసిన త్యాగం అపారమైనది. దేశంలోని వందలాది ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రాణాలతో బయటపడ్డారు. ఆమె మరణానంతరం దేశ అత్యున్నత శాంతికాల వీరచక్రం “అశోక్ చక్ర” అందుకుంది. ఆ అవార్డు పొందిన తొలి మహిళా పోలీస్ అధికారిగా చరిత్రలో నిలిచిపోయింది. కమలేష్ కుమారి కథ మనకు ఒక్క విషయం చెబుతుంది… నిజమైన public service అంటే ప్రాణం పణంగా పెట్టినా దేశాన్ని కాపాడటం.
Dr. Chiranjeevi 🇮🇳 tweet media
తెలుగు
10
91
569
21.1K
Red Energy retweetledi
Kumar
Kumar@KumarNwin·
@Chakri_85 Manifesting is one aspect Retaining is another aspect Protecting it is a different aspect It' s all energy bro యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా । నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||
1
1
1
61
Kenshin Himura
Kenshin Himura@Kensin_Battosai·
@Chakri_85 ఇవన్నీ కొనుక్కోవడానికి online website ఏమన్నా మీకు తెలిస్తే పెట్టండి. It is just a request from my side
1
0
0
187
Red Energy
Red Energy@Chakri_85·
అష్టాదశ పురాణాలు: 1.బ్రహ్మ పురాణం 2.పద్మ పురాణం 3.విష్ణు పురాణం 4.శివ / వాయు పురాణం 5.భాగవత పురాణం 6.నారద పురాణం 7.మార్కండేయ పురాణం 8.అగ్ని పురాణం 9.భవిష్య పురాణం 10.బ్రహ్మవైవర్త పురాణం 11.లింగ పురాణం 12.వరాహ పురాణం 13.స్కంద పురాణం 14.వామన పురాణం 15.కూర్మ పురాణం 16.మత్స్య పురాణం 17.గరుడ పురాణం 18.బ్రహ్మాండ పురాణం #అష్టాదశపురాణాలు #పురాణాలు #తెలుగు
తెలుగు
1
61
221
5.1K
Red Energy
Red Energy@Chakri_85·
You have conveyed everything in this one line ‘it's a Shakti / energy flow from one A/c to another’ . Now it’s up to them to self analyze and learn. Few thoughts- Very volatile form of energy ; Sweetest form of energy loved by humans; One of the user friendly byproducts of Karma To name a few..
English
1
0
0
39
Kumar
Kumar@KumarNwin·
Money is not coins. it's a Shakti / energy flow from one A/c to another Rishis/ Sages are Seers beyond material realm to understand that flow & gifted us methods It's a deep subject that can't be conveyed in a tweet. Anyways who believes in himself is also close to God 👍🙏
RajaBommareddy@rajbommareddy

@PragathiY do you believe all this ? I was raised like that and used to believe after I came to US also. After working in wall.st for couple of years I realized money is value of service or products rest is marketing bogus.Then made an attempt to read vedas amazing liberated

English
2
0
2
154
Red Energy
Red Energy@Chakri_85·
ఒక్క లైన్ కూడా నమ్మే విధంగా లేవు :)
తెలుగు
0
0
0
65
Red Energy
Red Energy@Chakri_85·
Pullela Sriramachandrudu Pullela Sriramachandrudu (24 October 1927 – 24 June 2015) was an Indian Sanskrit and Telugu scholar, philologist, translator, and literary critic. A Padma Shri and President’s Award recipient, he made classical Sanskrit literature widely accessible to Telugu readers through extensive translations and commentaries. Key facts Born: October 24, 1927, Indupalli (East Godavari District, Andhra Pradesh) Died: June 24, 2015, Hyderabad, India Major awards: Padma Shri (2011), President’s Award, Mahamahopadhyaya title Education: M.A. in Sanskrit, Hindi and English (Banaras Hindu University); Ph.D. (Osmania University)) Notable work: Seven-volume Telugu translation of Valmiki Ramayana Early life and education Born into a family of traditional scholars, Sriramachandrudu studied classical Sanskrit texts under his father before attending Sanskrit colleges in Narendrapuram and Mylapore. He mastered Vyākaraṇa (grammar) and Vedānta, earning multiple postgraduate degrees in Sanskrit, Hindi, and English from Banaras Hindu University, and later a doctorate on Panditaraja Jagannatha’s contribution to Sanskrit poetics from Osmania University. Scholarly contributions Renowned for his command over Vyakarana, Vedanta, and Alankara Shastra, Sriramachandrudu authored or edited more than 175 books across Sanskrit, Telugu, Hindi, and English. His projects included editing Kashikavritti with Nyasa and Padamanjari for the Sanskrit Academy, and translating seminal works such as Brahmasutra Sankarabhashya, Bhagavad Gita Sankarabhashya, Upanishads, and the Ramayana. His lucid Telugu commentaries brought complex Sanskrit literature within reach of a broad audience.
Română
3
21
51
4.9K
Red Energy
Red Energy@Chakri_85·
@kkmohan73 నా x అకౌంట్ ప్రధాన ఉద్దేశం నాకు దొరికిన నాలుగు మంచి విషయాలు ఇంకో నలుగురికి చేరవేయటం. మీకు ఉపయోగపడినందుకు సంతోషం.
తెలుగు
0
0
1
46
కృష్ణ మోహన్
ఎప్పటినుంచో పూరీ జగన్నాథ్ పాడ్‌కాస్ట్ ల గురించి వినడమే కానీ ఎప్పుడూ వినడం తటస్థపడలేదు. లంకె ఇచ్చినందుకు మీకు నా నెనర్లు. ఇక నిదానంగా మొత్తం 313 ఎపిసోడ్స్ వింటాను. ❣️
Red Energy@Chakri_85

Of course. One more good one podcasts.apple.com/us/podcast/pur…

తెలుగు
2
1
13
2.2K
Red Energy retweetledi
వాగర్థౌ
వాగర్థౌ@vAgarthau·
ఫస్టు లైనుకే రాసినవు... రెండో లైను రాసేటందుకు... ఎంత టైం కావాలె... ఏం ప్లేసు కావలె... రాస్తవా రాయవా... అని కొశను ఒస్తే అదే ఆ కొశనుకి ఆన్సరు... విత్తనముల ఉండే చెట్టులాగ జగత్తు కాం గా ఉన్నది.. విత్తనముల ఉండే చెట్టు చెట్టులాగ బైటకి రావాలంటే దానికి సరైన ప్లేసు కావాలె... దేశము.... దానికి సరైన టైం కావాలె... కాలము.... బాగయ్యేటందుకు... కాలము కలిసిరావాలె... దేశము కలసిరావాలె... మాయాకల్పిత దేశ కాల కలనా వైచిత్ర్యచిత్రీకృతం మరి మూడో లైనెపుడొస్తుంది?? అది కూడా దేశము, కాలము సరిపోయినపుడు ఒస్తుంది... అంత కాలం భుజాలు భుజాలు రాసుకు పూసుకు తిరిగిన.. అయ్యవారికి, గురువుగారి తమ్మునివారికి... గీత డిస్కస్ చేస్కునేందుకు... యుద్ధం జరుగుతున్న టైమే కావల్సొచ్చె... యుద్ధము జరుగుతున్న ప్లేసే అచ్చొచ్చె... శ్రీకృష్ణార్పణమస్తు
వాగర్థౌ tweet media
వాగర్థౌ@vAgarthau

మొన్నొకరు అడిగినరు... దక్షిణామూర్తి స్తోత్రం గురించి ఏమన్న చెప్పమని... సరే అని... మొదల్పెట్టిన... విశ్వందర్పణ అని... మల్లనిపిచ్చె... శుభమా అని చెప్పే మొదటి శ్లోకం నేన్ చెప్తే బాగుండదు.. పెద్దోళ్ళెవరన్న చెప్పాలె.. అని.. రెండో శ్లోకం చూద్దమని... సరే.. ఏంది రెండో శ్లోకము?? బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాజ్ఞ్నిర్వికల్పం పునః మాయాకల్పితదేశకాలకలనా వైచిత్ర్య చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవ యః స్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే తప్పా కరెక్టా అన్నది పక్కన పెట్టి ఓ అటెంప్టు చేయాలె ఎట్ల ఇరగ్గొట్టాలె పదాల్ని అని... బీజస్య అంతః ఇవ అంకురః జగత్ ఇదం ప్రాక్ నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశ కాల కలనా వైచిత్ర్య చిత్రీకృతం మాయావీ ఇవ విజృంభయతి అపి మహాయోగీ ఇవ యః స్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే మనకి బాగ తెల్సిన పదం ఏంది దీన్ల?? ఇవ... ఎక్కడిది ఈ ఇవ?? వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ వాగర్థౌ ఇవ -- వాక్కు అర్థముల వలె సంపృక్తౌ -- కలిసుండే జగతః పితరౌ పార్వతీ పరమేశ్వరౌ -- తల్లిదండ్రులైన వారికి వాగర్థ ప్రతిపత్తయే -- వాక్కు అర్థం తెల్సుకునేటందుకు వందే -- దండము మరట్లనే పైన జెప్పిన శ్లోకానికీ అర్థము తెలవడానికి దండం పెట్కుని... బీజస్య అనేది కరెక్టేనా?? బీజస్య అనేది చూస్తే రామస్య అనేది గుర్తుకురావాలె.. రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్య దాసోస్మ్యహం రామేచిత్తలయః భవతు మే భో రామ మాముద్ధర అని... రామస్య దాసోస్మి అహం అనేది గుర్తుకు రావాలె.. రాముని యొక్క దాసున్ని నేను అనేదీ గురుతుకు రావాలె.. అజ్ఞాన తమము అణుచు భాస్కరుడు వారని మొన్న అశోక్ గారు @ashokiiit గుర్తుచేసినరు... మరి అట్లాంటివారే నా ఆజ్ఞానమూ అణిచి ఏంది దీని అర్థం అని తెలపాలె... సరే.. బీజస్య అంటే... బీజము యొక్క... విత్తనము యొక్క.. అంకుర అంటే?? అంకుశం అని రాజశేఖర్ సినిమా ఒకటుంది... అంకుశం అంటే పొడిచేది.. అంకురం అంటే పొడుచుకుని బైటకొచ్చేది... అంకురార్పణం అన్నది గుర్తురావాలె... అర్పణ అంటే ఇచ్చేదని... ఏం ఇస్తరు.. అది తెలవాలంటే ఏందన్న పెండ్లికో పెరంటానికో పోవాలె.. అంకురార్పణ అంటే మొలకెత్తిన స్ప్రౌట్సు ఆఫర్ చేస్తరు.. అంకురం అంటే స్ప్రౌట్ అని... బీజస్య అంతః అంకురః ఇవ విత్తనంలోపల ఉన్న స్ప్రౌట్ లాగ... ఏముందంట?? ఇదం జగత్ -- ఈ జగత్తు.. నిర్వికల్పం -- అంటే?? వికల్పం అన్నది గుర్తుందా?? సంకల్పం అన్నది గుర్తొచ్చింద?? సంకల్పం అంటే ఖచ్చితంగ ఏందో చేస్త అని అనుకునేది... వికల్పం అంటే ఖచ్చితం అని చెప్పలేనిది... మారేది.. నిర్వికల్పం అంటే.. ఎటువంటి మార్పూ లేనిదని... ఎటువంటి డిస్టర్బెన్సు లేనిదని... నిర్వికల్ప సమాధి అని వినింటరు కద... అట్ల... మరేం మొత్తానికి?? ఇదం జగత్ ప్రాక్ నిర్వికల్పం ఈ జగత్తు ఇంతకు ముందు కాం గనే ఉండినదంట.. ఎట్ల కాం గా?? బీజస్య అంతఃఅంకురః ఇవ.. విత్తనము లోపల ఉన్న స్ప్రౌట్ లాగ.. ఏమాయే మల్ల దానికి అనేది నెక్స్టు లైను.. ఫస్టు లైనుల ఉన్న అన్ని పదాలు కవరైనై కాని పునః అనేది చెప్పలేదే?? అదీ చెప్దం.. పునర్మిలామః పునః మిలామః మల్ల కలుద్దం... కృష్ణార్పణమస్తు...

తెలుగు
1
2
7
379
Red Energy retweetledi
వాగర్థౌ
వాగర్థౌ@vAgarthau·
విసృజ్య స శరం చాపం శోక సంవిగ్న మానసః
వాగర్థౌ tweet media
తెలుగు
0
3
25
903