ram Chandra Nimmagadda

86 posts

ram Chandra Nimmagadda

ram Chandra Nimmagadda

@ChandraraoN1

Katılım Temmuz 2021
211 Takip Edilen13 Takipçiler
Kaza Vk Ramabrahmam
Kaza Vk Ramabrahmam@KazaVk·
మొదటి అభ్యర్థి 30ఏళ్లుగా (ఇప్పుడు కాకపోయినా) పార్టీ బంధం. రెండో అభ్యర్థి వ్యక్తిగత బంధం. మూడో అభ్యర్థి మంచివ్యక్తి అయినా ఆ గుర్తుకు ఎప్పుడూ ఓటు వేసిన అనుభవం లేదు. అంతా కన్ఫ్యూజన్. 11ఓట్లు ఎవరికి వెయ్యాలో తెలియని సందిగ్ధం😇 అందుకే పబ్లిక్ పోల్ ని బట్టి డిసైడ్ అవుదామనుకుంటున్నా🤔
Kaza Vk Ramabrahmam tweet media
తెలుగు
404
74
726
99.3K
ram Chandra Nimmagadda
ram Chandra Nimmagadda@ChandraraoN1·
@VSReddy_MP నీ కింకా వేరే పనీ పాట ఏమీ లేదంట్రా. ఎవరు ఇళ్ళలో లైట్లు ఆర్పారో, ఎవరు ఇళ్ళలో లైట్లు వెలిగించారో చూసి లెక్కలు రాయడమేనా నీ పని పండు కోతి!
తెలుగు
0
0
4
446
Vijayasai Reddy V
Vijayasai Reddy V@VSReddy_MP·
మీరు చెప్పినట్టుగానే లైట్లు ఆపేసిన ఇళ్లు లెక్కవేస్తే 2019లో వచ్చిన ఆ 23 కూడా 2024లో రావటగా! రాష్ట్రాన్ని ఆర్పేసిన బాబు కోసం మేమెందుకు మా ఇళ్ళల్లో లైట్లను ఆపాలంటున్నారట తెలుగు తమ్ముళ్లు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఇంకొంతమంది నేతలు టపాసులు కాల్చారట! వాళ్ళ ఆనందమే వేరులే! మొత్తానికి టీడీపీ ఆరిపోయే దీపం అని మీరే సింబాలిక్ గా చెప్పడం ఎదైతో ఉందో...నభూతో నభవిష్యత్.
తెలుగు
85
116
660
47.2K
ram Chandra Nimmagadda
ram Chandra Nimmagadda@ChandraraoN1·
హౌస్ అరెస్టు అని ఇళ్ళలో కూర్చోకుండా సవితమ్మ లాగా రోడ్ల మీదకు రండి! #WeStandWithCBNSir
తెలుగు
0
0
1
33
ram Chandra Nimmagadda
ram Chandra Nimmagadda@ChandraraoN1·
@AmbatiRambabu @ncbn @PawanKalyan పగటికలలు కంటూ వుండండి నాలుగున్నర ఏళ్ళుగా పీకలేంది ఇప్పుడు మీరు పీకేదేంది
తెలుగు
0
0
0
95
Ambati Rambabu
Ambati Rambabu@AmbatiRambabu·
హలో ... ఏమైపోయావ్ "BRO"! బాబు గారు బొక్కలోకి పోతానంటున్నాడు వచ్చి...పలకరించి , పులకరించి... పో ! @ncbn @PawanKalyan
తెలుగు
980
476
3K
276.2K
ram Chandra Nimmagadda
ram Chandra Nimmagadda@ChandraraoN1·
@VSReddy_MP వివేకానంద రెడ్డిని మర్డర్ చేస్తే మీడియా ముందుకు వచ్చి గుండెపోటు అని చెప్పిన వాడివి నువ్వు. నువ్వు కూడా నీతులు చెప్పే వాడివేనా! బాబాయ్ మర్డర్ కేసు గురించి ఒక్కసారి మాట్లాడు!
తెలుగు
2
1
10
2K
Vijayasai Reddy V
Vijayasai Reddy V@VSReddy_MP·
1/2. పురంధేశ్వరి! ఒక్క క్షణం ఆలోచించమ్మా! a) వాటాలు తేల్చుకోలేక మద్రాసులో ఎన్టీఆర్ ఇల్లు పాడు పెట్టేశారు. b) అబిడ్స్ లో అయన ఇల్లు అమ్ముకున్నారు. c) బంజారాహిల్స్ లో ఆయన మరణించిన ఇల్లు పడగొట్టి అపార్ట్మెంట్ లు కట్టుకుని అద్దెకిచ్చారు. d) దానికి ఎదురు ఉన్న అయన ఇంట్లో మ్యూజియం పెట్టాలనుకున్నారు. అయన ఆశయాలకు నీళ్ళుకొట్టారు. 2/2. తండ్రిపై ప్రేమ గుండెలోతుల్లో హృదయ అంతరంగం నుంచి రావాలేకానీ...పేపర్లు, టీవీల్లో కాదు చెల్లెమ్మా! e) సమాధి తప్ప ఆయనకు స్మారకచిహ్నం కూడా లేకుండా చేసి ఇప్పుడు 100 రూపాయల నాణెం అంటారు. f) భారతరత్న గురించి మీరు ఢిల్లీలో ఏనాడు అడగలేదు. రాజకీయ పూర్వాశ్రమంలో మిమ్మల్ని వెన్నుతట్టి ప్రోత్సహించిన అప్పటి మీ నాయకురాలు సోనియాకు మీరు చెప్పిన హృదయపూర్వక కృతఙ్ఞతలు మరచిపోలేమమ్మా!
Vijayasai Reddy V tweet media
తెలుగు
150
255
1.4K
166.7K
ram Chandra Nimmagadda
ram Chandra Nimmagadda@ChandraraoN1·
లోకేష్ పాదయాత్రలు భోజన విరామం@వినుకొండ క్యాంప్ సైట్
తెలుగు
0
0
0
24
ram Chandra Nimmagadda
ram Chandra Nimmagadda@ChandraraoN1·
ఈ జనం ఏంట్రా బాబో!
తెలుగు
0
0
0
24
ram Chandra Nimmagadda
ram Chandra Nimmagadda@ChandraraoN1·
పచ్చదనం అంటే ఏమాత్రం గిట్టని ముఖ్యమంత్రి బహుశా దేశంలోనే కాదు ప్రపంచంలోనే వీడొక్కడేనేమో
తెలుగు
0
0
0
18
ram Chandra Nimmagadda
ram Chandra Nimmagadda@ChandraraoN1·
చీమకుర్తి ప్రభంజనం!
తెలుగు
0
0
1
12
ram Chandra Nimmagadda
ram Chandra Nimmagadda@ChandraraoN1·
జోరు వానలో సైతం.....
తెలుగు
0
0
1
10
ram Chandra Nimmagadda
ram Chandra Nimmagadda@ChandraraoN1·
కనిగిరి నియోజకవర్గం!
తెలుగు
0
0
0
8
ram Chandra Nimmagadda
ram Chandra Nimmagadda@ChandraraoN1·
తెలుగుదేశం ఆశాకిర‌ణం, టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ చేప‌ట్టిన యువ‌గ‌ళం వైకాపా అడ్డంకుల్ని అధిగ‌మిస్తూ2వేల కిలోమీట‌ర్లు పాద‌యాత్ర పూర్తి చేశారు. @naralokesh #2000kmsOfYuvaGalam #YuvaGalamLokesh #YuvaGalamPadayatra
తెలుగు
0
0
2
26
ram Chandra Nimmagadda
ram Chandra Nimmagadda@ChandraraoN1·
మైక్ ఇవ్వము అన్నారు.... కుర్చీలు ఎత్తుకెళ్లారు... యువగళం ఆపడానికి,అడ్డుకోవడానికి శక్తికి మించి కృషి చేసారు.... కానీ.... మీ పట్టుదల ముందు వారి కుయుక్తులు ఓడిపోయాయ్... 2000 కిమీ మైలురాయిని అందుకుంటున్న #యువగళం పాదయాత్రకు, నారా లోకేష్ గారికి శుభాకాంక్షలు… #2000kmsOfYuvaGalam
తెలుగు
0
0
0
18
ram Chandra Nimmagadda
ram Chandra Nimmagadda@ChandraraoN1·
#2000kmsOfYuvaGalam #YuvaGalamPadayatra రెండువేల కిలోమీటర్లు మార్క్ దాటుతున్న యువ గళం సారథి లోకేష్ కి శుభాకాంక్షలు.
తెలుగు
0
0
0
14
Ram Gopal Varma
Ram Gopal Varma@RGVzoomin·
నా ఊహలో @pawankalyan ముందు ముందు @ysjagan పైన చెయ్యబోయే ఆరోపణలు 9/11 అటాక్ కి అల్ ఖైదా కి ఫండింగ్ చేసింది జగనే అని CIA వాళ్ళు నా ఎడమ చెవిలో చెప్పారు సౌదీ జర్నలిస్ట్ జమాల్ ఖస్సోగి హత్య లో జగన్ హస్తం లేదు కానీ ఖచ్చితంగా తన కాలుందని మా ఎదురింటి సుబ్బారావు చెప్పాడు దేశం లో జరుగుతున్న అన్ని క్రైమ్స్ లో జగన్ ఇన్వాల్వ్మెంట్ ఉందని నాకు గాడ్ ఫాదర్ మార్లోన్ బ్రాండో చెప్పాడు ప్రపంచం లో జరిగే స్కాం లన్నింటికీ మూల కారణం జగన్ అని నాకు చేగువేరా దెయ్యం చెప్పింది.
తెలుగు
803
1K
4.9K
518K
ram Chandra Nimmagadda
ram Chandra Nimmagadda@ChandraraoN1·
@RGVzooi @ncbn @PawanKalyan ఆడవాళ్ళ కాళ్ళు నాక్కొనే నీకెందుకు రా రాజకీయాలు విశాఖలో కన్నతల్లి ని ఎంపీ గా గెలిపించలేనోడు పులివెందులలో బాబాయ్ ని ఎం ఎల్ సి గా గెలిపించలేనొడు ఎవడురా నాయకుడు?
తెలుగు
0
0
0
76
ram Chandra Nimmagadda
ram Chandra Nimmagadda@ChandraraoN1·
@DevendraReddyG @ncbn తల్లిని, చెల్లిని ఎవరినీ వదలరంట్రా మీరు. సునీత ని ఆనవళ్ళు రేపు షర్మిల ని కూడా నారా షర్మిల అంటారు గా చెత్త నాయాలా.
తెలుగు
0
0
2
48
ram Chandra Nimmagadda
ram Chandra Nimmagadda@ChandraraoN1·
@VSReddy_MP ప్రశాంత్ కిషోర్ రాసే స్క్రిప్టు ల కు విలువ వుంటుందా?
తెలుగు
0
0
1
257
Vijayasai Reddy V
Vijayasai Reddy V@VSReddy_MP·
కమలానికి బురద అంటించగల సమర్థులు పచ్చ కోవర్టులు! విపక్షనేత ఒక ప్లాన్ ప్రకారమే తమ పార్టీ నుంచి వీరిని BJPలోకి పంపించారు. అలాంటి వారు రాసే స్క్రిప్ట్ కి విలువ ఏముంటుంది?
తెలుగు
53
143
806
43.3K