prabha

33.2K posts

prabha banner
prabha

prabha

@ChanduPKPB

Katılım Ekim 2021
1.2K Takip Edilen1.3K Takipçiler
EpicCommentsTelugu
EpicCommentsTelugu@EpicCmntsTelugu·
Mundu trailer nadustunte. Venkata veroka cinema ey nadusthunnattu undhi 😂
EpicCommentsTelugu tweet media
Eesti
18
30
952
85.5K
prabha
prabha@ChanduPKPB·
@AmmuChowdaryM One-time Same happened to me also 🥹.. garba gudilo god eduruga kurchunnam
English
1
0
1
57
శ్లోక
శ్లోక@AmmuChowdaryM·
ఓం నమఃశివాయ 🙏దర్శనం ఊహించని విధంగా జరిగింది కరెక్ట్ దేవుడి దగ్గర కు రాగానే అభిషేకం కోసం Q లైన్ ఆపేసారు నేను దేవుడి ముందు 12 min ఉన్నాను కళ్ళలో నీళ్లు తిరిగాయి 🙏😭ఇంత సేపు దేవుడిని దగ్గర నుండి చూస్తా అనుకోలేదు
శ్లోక tweet mediaశ్లోక tweet mediaశ్లోక tweet mediaశ్లోక tweet media
తెలుగు
15
28
324
8.3K
Srikanth Miryala
Srikanth Miryala@miryalasrikanth·
ఇప్పటికే మంచి జుట్టు ఉంటే అది చిక్కులు పడకుండా, మెరిసేలా కనిపించేలా, రింగులు తిరిగేలా ఈ సీరమ్స్, ఆయిల్స్ అన్నీ…. అదే జుట్టు ఊడిపోతుంటే ఇక జుట్టుకి ఇవేమీ రాసి ప్రయోజనం లేదు. బలమైన ఆహారం తినాలి. ప్రొటీన్లు, నట్స్, పండ్లు తినాలి. కాలుష్యానికి దూరంగా ఉండాలి. ఒత్తిడి తగ్గించుకోవాలి. ఇక మగవాళ్ళన్నాక కొందరికి సహజంగా ఊడిపోతుంది. దానిగురించి బాధపడి ప్రయోజనంలేదు. వయసున్నప్పుడు, జుట్టున్నప్పుడు పెళ్లి చేసుకోవాలి.
SK@intiki_chinnodu

Headbath chesthunte edupu osthundhi 😭 Oka anti-hairfall shampoo Conditioner Edhaina hair spray or serum Suggest cheyyandi guys.. in budget pls

తెలుగు
13
24
436
45.1K
prabha
prabha@ChanduPKPB·
Enni years ayina ade craze .. ade response 🔥🔥💥💥💥 Craze ante PowerStar ..
English
0
0
1
28
Star Circle
Star Circle@TeamStarCircle·
ZPHS to IIIT – జ్ఞానం మన జీవితానికి అసలైన ఆస్తి. 📚✨ Every dream has a beginning. Here's the inspiring journey of Aaradhya from Pedda Adirala Village, Jadcherla Mandal, Mahabubnagar District, proving that determination and education can transform lives. @revanth_anumula @TelanganaCMO @Collector_MBNR
English
6
54
61
7.2K
Nani
Nani@NaturalStar92·
@WazirXIndia ADA ko cycles se hold kar raha, OG L1 kabhi nirash nahi karta
Filipino
4
0
0
20
WazirX: India Ka Bitcoin Exchange
Top 5 Gainers on WazirX today 📈 🚀 $COTI: +76.79% 🚀 $REZ: +18.18% 🚀 $ADA: +14.72% 🚀 $ACH: +10.35% 🚀 $XLM: +9.44% Which one are you trading today? 👀
WazirX: India Ka Bitcoin Exchange tweet media
English
57
2
370
11.5K
prabha
prabha@ChanduPKPB·
@TeluguScribe Gate ki prepare avuthu endira idi.. good future mundu pettukoni
GIF
Eesti
0
0
4
630
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
ప్రియురాలితో గొడవపడి మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడిన యువకుడు అనకాపల్లి జిల్లా చోడవరంలోని ద్వారకా నగర్‌లో నివాసం ఉంటూ బీటెక్ పూర్తి చేసి గేట్ రాసేందుకు ప్రిపేర్ అవుతున్న లక్కరాజు ప్రశాంత్ (23) ఈ క్రమంలో ప్రియురాలితో గొడవ జరగగా, మనస్తాపానికి గురై ఉరేసుకుని ప్రశాంత్ ఆత్మహత్య తండ్రి తాపీ మేస్త్రిగా పని చేస్తుండగా, ప్రశాంత్ ఉన్నత చదువులు చదివి అండగా ఉంటాడనుకున్న సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడని కన్నీరు మున్నీరైన కుటుంబ సభ్యులు
Telugu Scribe tweet media
తెలుగు
17
12
183
36.3K
Kakinada Talkies
Kakinada Talkies@Kkdtalkies·
కాకినాడ తిరుమల థియేటర్ అలంకరణ, ఫాన్స్ జిల్లా అధ్యక్షులు @Karrimohan_MB ఆధ్వర్యంలో 🔥👌 #SrinivasaMangapuram
తెలుగు
28
130
384
7.4K
Nanifan
Nanifan@Nanifann·
@WazirXIndia agar coin pakka explode hoga to wo tumhe bata kyun raha hai 🤔
Indonesia
4
0
0
13
WazirX: India Ka Bitcoin Exchange
"You're early. This coin is about to explode." Sound familiar? 👀 Before you believe the hype, ask one question: Who's giving the investment advice? Bacche Bacche Ko Pata Hai Ep. 4 explains why verifying before trusting can make all the difference. Learn more about this initiative 👉 wazirx.com/guardians-of-t… #GuardiansOfTrust
English
66
49
295
15.1K
prabha
prabha@ChanduPKPB·
@aarush_gargg So a tokenized treasury gets taxed like a meme coin? That is genuinely broken.
English
2
0
0
20
prabha
prabha@ChanduPKPB·
Ilanti cases lo doctors first mother ne choose cheskuntaru ga.
Telugu Scribe@TeluguScribe

అమ్మ ప్రేమకు సాటి ఈ లోకంలో ఏదీ లేదు చనిపోతానని తెలిసినా బిడ్డకు జన్మనిచ్చిన అమ్మ మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలం కాకర్ల గ్రామంలో ఆశా కార్యకర్తగా పని చేస్తూ, కుటుంబ ఆర్థిక సమస్యలతో చాలా కాలం తర్వాత 2018లో పెళ్లి చేసుకున్న గుంటు లీలమ్మ (40) అప్పటి నుంచి ఆమెకు పిల్లలు పుట్టకపోగా.. ఇటీవల ఆమె గర్భం దాల్చడంతో ఆనందంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులు కానీ ఇంతలోనే ఆమె గుండెలో సమస్య ఉందని, గర్భం కొనసాగించడం కష్టమని పిడుగులాంటి వార్త చెప్పిన డాక్టర్లు పెద్ద ఆసుపత్రులకు వెళ్లగా, గుండెకు స్టెంట్ వేసి డాక్టర్లు పర్వాలేదని తెలపడంతో ఊపిరి పీల్చుకున్న లీలమ్మ కుటుంబ సభ్యులు నెలలు నిండిన తర్వాత లీలమ్మకు మళ్లీ ఆరోగ్య సమస్యలు రావడంతో తిరుపతిలోని ఓ ప్రైవేట్ వైద్య కళాశాలలో చేర్పించిన కుటుంబ సభ్యులు ఆమె ఆరోగ్యం నిలకడగా లేదని.. తల్లి, బిడ్డల్లో ఒకరినే కాపాడగలమని డాక్టర్లు తెలపగా.. బిడ్డే కావాలని కోరిన తల్లి కన్సెంట్ ఫారంపై భర్తను సంతకం చేయాలని పట్టుబట్టి.. డాక్టర్లు సిజేరియన్ చేయగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన లీలమ్మ కానీ ఆ బిడ్డను చూడకుండానే లీలమ్మ కన్నుమూయడంతో కన్నీరు మున్నీరైన కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు

English
0
0
0
84