Dr. Chevireddy Bhaskar Reddy
912 posts

Dr. Chevireddy Bhaskar Reddy
@ChevireddyYSRCP
Former MLA, Chandragiri.
Andhra Pradesh. Katılım Aralık 2010
22 Takip Edilen34.1K Takipçiler

ప్రజాసేవే లక్ష్యంగా ఎదిగిన పార్టీ, సంక్షేమ పాలనకు ప్రతిరూపమైన పార్టీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఈ మహా ప్రయాణంలో భాగమైన నాయకులకు, కార్యకర్తలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.
#YSRCPFormationDay #16YearsOfYSRCP #YSRCP #YSRCongressParty #AndhraPradesh

తెలుగు

టీడీపీ రౌడీ మూకల దాడిలో ధ్వంసమైన మాజీ మంత్రి, బీసీ నేత జోగి రమేష్ గృహాన్ని పరిశీలించి.. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది.
#ChevireddyBhaskarReddy #JogiRamesh #KrishnaDistrict #AndhraPradesh #YSRCP #YSRCongressParty




తెలుగు

అక్రమ కేసులో గత 59 రోజులుగా నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న పల్నాడు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని, వారి సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి గారిని పరామర్శించడం జరిగింది.
#ChevireddyBhaskarReddy #PinnelliRamaKrishnaReddy




తెలుగు

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
#ChevireddyBhaskarReddy #YSJagan #YSJaganmohanReddy

తెలుగు
Dr. Chevireddy Bhaskar Reddy retweetledi

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీతో గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే అదానీతో రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం? ఎక్కడ అవినీతి జరిగింది?అవినీతి జరిగిందని మీరు భావిస్తున్నప్పుడు గత ప్రభుత్వ ఒప్పందాన్ని ఎందుకు క్యాన్సిల్ చెయ్యలేదు @ncbn ?
#YSRCP #AndhraPradesh

తెలుగు

నువ్వు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదు @ncbn. నిన్ను ప్రజా కోర్టులో దోషిగా నిలబెట్టే వరకు వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా పోస్ట్ లు చేస్తూనే ఉంటుంది.. నీ మోసాన్ని ఎండగడుతూనే ఉంటుంది.
తెలుగు

అబద్ధపు హామీలు ఇచ్చినంత సులువుగా అమలు చేయడం సాధ్యం కాదు. అందుకే అడిగే వాళ్ళ నోళ్లు కట్టేసి.. పోలీసులతో కొట్టించి పబ్బం గడుపుకోవాలన్నది @ncbn ప్లాన్. అందుకే గళం ఎత్తితే చాలు పోలీసులను ఉసిగొలుపుతున్నారు.
తెలుగు











