Collector Kumuram Bheem Asifabad

2.7K posts

Collector Kumuram Bheem Asifabad banner
Collector Kumuram Bheem Asifabad

Collector Kumuram Bheem Asifabad

@Collector_KB

Official Account of Kumuram Bheem Asifabad District Administration.

kumuram Bheem Asifabad Katılım Haziran 2021
54 Takip Edilen4.2K Takipçiler
Collector Kumuram Bheem Asifabad
ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను కాగజ్ నగర్ ఎక్స్ రోడ్ వంజరి దాదా నగర్ ప్రాంతాలను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ కె హరిత జిల్లా, ఎస్పీ నితికపంత్,ఎమ్మెల్సీ దండేవిటల్ మరియు జిల్లా అధికారులు తదితరులు. @IPRTelangana @TelanganaCS @TelanganaCMO
Collector Kumuram Bheem Asifabad tweet mediaCollector Kumuram Bheem Asifabad tweet mediaCollector Kumuram Bheem Asifabad tweet media
తెలుగు
0
1
19
624
Collector Kumuram Bheem Asifabad
వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆత్మ సౌజన్యంతో ఆయిల్ పామ్ సాగు పై అవగాహన మెలుకువలు మరియు లాభాలు కార్యక్రమం కి జిల్లా కలెక్టర్ గారు, కాగజనగర్ డివిజన్ లొ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమం లొ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, ఉద్యాన వాన శాఖ అధికారి, ఇతర అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. @IPRTelangana @CPRO_TGCM @TelanganaCS @TelanganaCMO @jupallyk_rao
Collector Kumuram Bheem Asifabad tweet mediaCollector Kumuram Bheem Asifabad tweet mediaCollector Kumuram Bheem Asifabad tweet media
తెలుగు
0
1
7
237