Collector Warangal Official
3.1K posts

Collector Warangal Official
@Collector_WGL
Collector & District Magistrate, Warangal District.
Katılım Mart 2017
57 Takip Edilen23.3K Takipçiler

చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి జెడ్పీ హైస్కూల్‌లో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రీడింగ్ రూమ్‌ను ప్రారంభించనైనది.@TelanganaCMO @TelanganaCS @INC_Ponguleti @iamkondasurekha




తెలుగు

దేవాదుల జె. చొక్కా రావు ఇరిగేషన్ ప్రాజెక్ట్ భూసేకరణపై అధికారులతో సమీక్షించి, ప్రాజెక్టు అవసరమైన భూమి సేకరణను వేగవంతంగా, పారదర్శకంగా పూర్తి చేయాలని సూచించనైనది. @TelanganaCMO @TelanganaCS @INC_Ponguleti @iamkondasurekha


తెలుగు

చెన్నారావుపేట పిహెచ్సి ను ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్య సిబ్బంది హాజరు, రోగులకు అందుతున్న సేవలు, చికిత్స విధానం, ఔషధ నిల్వలను పరిశీలించనైనది.@TelanganaCMO @TelanganaCS @INC_Ponguleti @iamkondasurekha



తెలుగు

కలెక్టరేట్ ప్రాంగణంలో ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజనపై అవగాహన కోసం టీజీ రెడ్ కో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రచార వాహనాన్ని ప్రారంభించనైనద @TelanganaCMO @TelanganaCS @INC_Ponguleti @iamkondasurekha



తెలుగు

వరంగల్ సీకేఎం ప్రసూతి ఆసుపత్రిని సందర్శించి వైద్య సేవలు, సౌకర్యాలు, కంప్లైంట్ బాక్స్‌లోని ఫిర్యాదులను పరిశీలించి పౌష్టికాహారం, పరిశుభ్రత, ఔషధాల లభ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించనైనది.@TelanganaCMO @TelanganaCS @INC_Ponguleti @iamkondasurekha



తెలుగు

జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే–163G ఏర్పాటులో భూమి కోల్పోయిన సంగెo మండలం రైతులతో ఆర్బిట్రేషన్ నిర్వహించనైనది @TelanganaCMO @TelanganaCS @INC_Ponguleti @iamkondasurekha


తెలుగు

ఉపాధి హామీ పనుల పురోగతిపై సమీక్షించి అసంపూర్తి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించనైనది.@TelanganaCMO @TelanganaCS @INC_Ponguleti @iamkondasurekha


తెలుగు

గీసుగొండ మండలం కొనైమాకుల గ్రామంలో “99 రోజుల ప్రజాపాలన”లో భాగంగా రైతులకు సేంద్రీయ వ్యవసాయంపై అవగాహన కల్పించి, రైతులకు విత్తనాల మినీ కిట్లు పంపిణీ చేయనైనది.@TelanganaCMO @TelanganaCS @INC_Ponguleti @iamkondasurekha



తెలుగు

ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా వరంగల్ సికేఎం హాస్పిటల్ వద్ద నిర్వహించిన అవగాహన ర్యాలీలో పాల్గొననైనది.@TelanganaCMO @TelanganaCS @INC_Ponguleti @iamkondasurekha



తెలుగు

ఇందిరా మహిళా శక్తి పెట్రోల్ బంక్ కమిటీ మీటింగ్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద.@TelanganaCMO @TelanganaCS @INC_Ponguleti @iamkondasurekha

తెలుగు

“99 రోజుల ప్రజా పాలన” కార్యక్రమంలో భాగంగా పర్వతగిరిలో టీజీఎస్‌డబ్ల్యూఆర్ఎస్ పాఠశాలలో బాలల భద్రత, సైబర్ నేరాలపై నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొని అనంతరం రెసిడెన్షియల్ స్కూల్‌ను సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేయనైనది.@iamkondasurekha




తెలుగు

ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదుల స్వీకరణ. @TelanganaCMO @TelanganaCS @INC_Ponguleti @iamkondasurekha




తెలుగు

ప్రపంచ అరణ్య దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో ప్రభుత్వ హోస్టల్స్, పాఠశాలల
విద్యార్థులచే నిర్వహించిన చిత్రలేఖన ప్రదర్శనలు ఆకట్టుకోగా, ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేయనైనది. @TelanganaCMO @TelanganaCS @INC_Ponguleti @iamkondasurekha




తెలుగు

కలెక్టరేట్‌లో జిల్లాలో నియోజకవర్గాలకు సంబంధించిన ఎస్ఐఆర్ ప్రక్రియ పురోగతిపై అదనపు కలెక్టర్, గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమన్వయ సమావేశం నిర్వహణ. @TelanganaCMO @TelanganaCS @ECISVEEP @CEO_Telangana


తెలుగు

ఆజంజాహి మిల్స్ గ్రౌండ్లో నిర్మాణంలో ఉన్న సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని
పరిశీలించి నిర్మాణం పూర్తయినందున త్వరగా అందుబాటులోకి తీసుకొచ్చుటకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించనైనది. @TelanganaCMO @TelanganaCS @INC_Ponguleti @iamkondasurekha




తెలుగు

బొల్లికుంట వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో జనగణన–2027, శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి సిబ్బంది ఖచ్చితమైన గణాంకాల కోసం బాధ్యతగా పనిచేయాలని సూచించనైనది. @iamkondasurekha @INC_Ponguleti @TelanganaCMO @TelanganaCS




తెలుగు

ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ప్రజాపాలన పట్టణ ప్రణాళికలో భాగంగా కొత్తపల్లిలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని నీటి సంరక్షణ, వర్షపు నీటి నిల్వ, భూగర్భ జలాల పరిరక్షణపై సూచించనైనది. @iamkondasurekha @INC_Ponguleti @TelanganaCMO @TelanganaCS




తెలుగు

ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టరేట్లో పిచ్చుకలను ప్రకృతి లో మమేకం చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద. @iamkondasurekha @INC_Ponguleti @TelanganaCMO @TelanganaCS




తెలుగు

99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్షలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద. @iamkondasurekha @INC_Ponguleti @TelanganaCMO @TelanganaCS



తెలుగు



