Collector & District Magistrate, Srikakulam
318 posts

Collector & District Magistrate, Srikakulam
@Collectorsklm
📜 Serving the people with dedication and integrity 🤝 Governance | Public Service | Development 🌐 Together, let's build a better tomorrow!
Collectorate, Srikakulam Katılım Şubat 2024
13 Takip Edilen1.9K Takipçiler

బ్రేకింగ్ న్యూస్
శ్రీకాకుళం యూరియా కోసం రైతుల కొట్లాట
వ్యవసాయ మంత్రి @katchannaidu సొంత నియోజకవర్గంలోనే చోటు చేసుకున్న పరిణామం
సంతబొమ్మాలి మండలం ఆకాశలక్కవరం గ్రామంలో కొట్లాడుకున్న రైతులు
టీడీపీ నేతలకే మాత్రమే ఎరువులు పంపిణీ చేస్తున్నారనే ఆగ్రహంతో రైతుల మధ్య ఘర్షణ
తెలుగు

ఎరువుల కోసం శ్రీకాకుళంలో రైతుల అగచాట్లు
ఎరువులు ఇప్పిస్తానని రూ.1.92 లక్షలు వసూలు చేసిన విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్
ఇప్పుడు రైతులు డబ్బులు ఇవ్వమని కోరగా.. ఖర్చు అయిపోయాయని సమాధానం
ఉద్యోగికి మద్దతుగా నిలుస్తున్న టీడీపీ నేతలు.
#SadistChandrababu #CBNFailedCM #AndhraPradesh #JaganannaConnects

తెలుగు

పెన్షను తొలగించటం తో ఆత్మహత్య చేసుకున్న దంపతులు..
@ncbn @naralokesh @PawanKalyan మానవత్వం కొంచెమైనా ఉంటే మిగిలిన ప్రాణాలు అయినా కాపాడండి..

తెలుగు

*GeneralElections@2024*
*ఆదివారం శివాని ఇంజనీరింగ్ కళాశాలలో జూన్ 4వ తేదీన జరుగునున్న కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించి సూచనలు సలహాలు అందిస్తున్న జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జిలాని సమూన్ తో పరిశీలకులు శేఖర్ విద్యార్థి, తలత్ పర్వేజ్ తదితరులు*




తెలుగు

*General Elections@2024*
*సాధారణ ఎన్నికలు - 2024*
*జూన్ 4వ తేదీ శివాని ఇంజనీరింగ్ కళాశాలలో జరుగునున్న ఓట్లు లెక్కింపు ప్రక్రియకు సంబంధించి రెండవ విడత ర్యాండుమైజేషన్*
#votesrikakulam #controlroomsrikakulam
#chunavkaparv #deshKaGarv #deosrikakulam
@ecisveep
@ceoap



తెలుగు





















































