
Cut Chayandi
58 posts



Big change for Oscars: International movies can now be submitted if they win a major film festival, even if their home country doesn’t submit. Will prevent great films from being snubbed for political reasons and make the Intl category even more competitive.



Mass leader ayi untey natural ga arichevaru.... Manufactured leader kadha anduke arvatledu...Mass Leader epdu avthav anna 🤧😂


From Negative Talk to Hit — Powered by Star Power🔥 EP -1 #JanathaGarage జనతా గ్యారేజ్...సినిమాకు మొదట్లో డివైడ్ టాక్. మూవీ పోయినట్టే అనే కామెంట్స్ కూడా. నిజమే ..సినిమా అనుకున్నంత రేంజ్ లో లేదు కానీ తన బాక్స్ ఆఫీస్ స్టామినాతో , రికార్డ్ ఓపెనింగ్స్ తో నెగటివ్ టాక్ ని నేలమట్టం చేసాడు యంగ్ టైగర్ #NTR . ఏకంగా ఆ ఇయర్ నెంబర్ వన్ మూవీగా నిలిపాడు. కృష్ణ ,గుంటూరు జిల్లాల్లో అయితే బాహుబలిని కూడా క్రాస్ చేసింది జనతా గ్యారేజ్ .







నాపై నమోదైన కేసు కొట్టివేయండి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన నటి అషు రెడ్డి తన వర్షన్ వినకుండా పోలీసులు కేసు నమోదు చేశారని, కేసు కొట్టేయాలని హైకోర్టులో పిటిషన్



















