DMbhelTSRTC retweetledi
DMbhelTSRTC
239 posts

DMbhelTSRTC retweetledi
DMbhelTSRTC retweetledi

- ఇంటి వద్దకే టీజీఎస్ఆర్టీసీ కార్గో సేవలు
- హైదరాబాద్ లో ఫైలట్ ప్రాజెక్ట్‌గా పార్శిళ్ల హోం డెలివరీ
- రేపటి నుంచి ప్రారంభం
- త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా హోం డెలివరీ సేవలు
- పార్శిళ్ల హోం డెలివరీ చార్జీలివే!
👇
- 0 నుంచి 1 కేజీ పార్శిల్‌కు రూ.50
- 1.01నుంచి 5 కేజీలకు రూ.60
- 5.01 నుంచి 10 కేజీలకు రూ.65
- 10.1 నుంచి 20 కేజీలకు రూ.70
- 20.1 నుంచి 30 కేజీలకు రూ.75
- 30.1 కేజీలు దాటితే.. పైన పేర్కొన్న స్లాబ్‌ల ఆధారంగా ధరలు ఉంటాయి.
@TGSRTCHQ @PROTGSRTC

తెలుగు
DMbhelTSRTC retweetledi
DMbhelTSRTC retweetledi

TGSRTC offers arunachalam tour package on GURU POURNAMI for giri pradakshina from MGBS | ECIL on 19th july2024 for this package ticket fare only Rs/-3700 only.We hope you can use our services, for booking visit www.tsrtconline.
@RMRRTSRTC
#arunachalam
instagram.com/p/C9VOH_VTnpe/…


English
DMbhelTSRTC retweetledi

విధుల్లో ఉన్న #TSRTC సిబ్బందిపై దాడులు చేయడం క్షమించరాని నేరం. నిబద్దత, అంకితభావంతో పని చేస్తున్న సిబ్బందిపై దాడులను సంస్థ యాజమాన్యం ఏమాత్రం సహించదు. బాధ్యులపై ఐపీసీ 353 సెక్షన్ ప్రకారం రెండు సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా విధించబడును. పోలీస్ శాఖ సహకారంతో హిస్టరీ షీట్స్ కూడా తెరుస్తాం. బస్సు డ్యామేజీ ఖర్చులను నిందితుల నుంచి వసూలు చేయడం జరుగుతుంది. ఆర్టీసీ సిబ్బందిపై దౌర్జన్యం, దాడులు చేసి ఇబ్బందులకు గురికావొద్దు. సిబ్బందితో మర్యాదగా ప్రవర్తించండి. క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోండి.
@TSRTCHQ @PROTSRTC

తెలుగు
DMbhelTSRTC retweetledi

Remembering Babu Jagjivan Ram Garu, a force
for progress and an inspiration to us all.
.
.
.
.#tsrtc #tsrtcbuses #publictransport #customercare
#jagjivanram
#publictransportation #transportationservices
#Transport #Telangana

English
DMbhelTSRTC retweetledi

మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు!
#Ugadi2024 #ugadispecial #Ugadiwishes #Ugadi
@TSRTCHQ @PROTSRTC
Office of V.C. Sajjanar, IPS@SajjanarOffice
శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!🙏 షడ్రుచుల సమ్మిళితమైన ఉగాది పచ్చడిలా ఈ తెలుగు నూతన సంవత్సరాది మీకు మధురానుభూతులు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 💐.💐 #Ugadi #Ugadi2024 #UgadiFestival #ugadispecial #Ugadhi2024 #Ugadiwishes
తెలుగు
DMbhelTSRTC retweetledi

TSRTC wishes you a very Happy Ugadi. May your year be filled with journeys as joyful as the festivities.
.
.
#tsrtc #tsrtcbuses #publictransport #ugadi2024 #telugunewyear
#publictransportation #transportation #transport

English
DMbhelTSRTC retweetledi

Let's go green! Choose a sustainable commute with TSRTC's Electric Green Metro Express
.
.
.
#tsrtc #tsrtcbuses #publictransport #pushpakroutes #metrobuses #electricbuses
#publictransportation #transportation #transport

English
DMbhelTSRTC retweetledi

శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!🙏
షడ్రుచుల సమ్మిళితమైన ఉగాది పచ్చడిలా ఈ తెలుగు నూతన సంవత్సరాది మీకు మధురానుభూతులు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 💐.💐
#Ugadi #Ugadi2024 #UgadiFestival #ugadispecial #Ugadhi2024 #Ugadiwishes

తెలుగు
DMbhelTSRTC retweetledi

నేడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళి. బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారాయన. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి పౌరుడు కృషి చేయాలి.
#AmbedkarJayanti #Ambedkar #AmbedkarJayanti2024 #JaiBheem

తెలుగు
DMbhelTSRTC retweetledi

సమాజంలో వివక్షకు తావు లేదని, సమానత్వం ఉండాలని జీవితాంతం పోరాడిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావ్ పూలే. సామాన్యుడిగా మొదలై సామాజిక ఉద్యమ కెరటంగా ఎదిగిన ఆయన జీవితం భావి తరాలకు ఆదర్శనీయం. ఇవాళ మహాత్మా జ్యోతిరావ్ పూలే జయంతి సందర్బంగా ఆయనకు ఘన నివాళి.
#MahatmaJyotibaPhule #JyotibaPhule

తెలుగు
DMbhelTSRTC retweetledi

Chief Minister @revanth_anumula hailed the services rendered by the nation builder, Bharat Ratna Dr. Babasaheb Ambedkar, as unforgettable. On the occasion of #Ambedkar 's 133rd birth anniversary, he recognized his services. He stood as an ideal for the world by fighting for the rights of the downtrodden and economically weaker sections. As a nation builder, he envisioned the future of the country and inspired future generations. He mentioned that the #Telangana government is making efforts towards the realization of Ambedkar's ideals with special schemes.
#AmbedkarJayanti
#HBD_Symbol_Of_Knowledge

English
DMbhelTSRTC retweetledi
DMbhelTSRTC retweetledi
DMbhelTSRTC retweetledi

భక్తుల ఇంటికే భద్రాద్రి శ్రీ సీతారామచంద్రుల కళ్యాణ తలంబ్రాలు, రూ.151/- చెల్లిస్తే విశిష్టమైన రాములోరి తలంబ్రాలు పొందే సదవకాశం.
#TSRTC #TSRTCLogistics #Telangana #SriRamaNavami

తెలుగు
DMbhelTSRTC retweetledi

భద్రాద్రిలో విశిష్టమైన రాములోరి తలంబ్రాలు ఇంటి వద్దకే పొందే సదావకాశం రూ.151 చెల్లిస్తే చాలు ఈనెల17న అంగరంగ వైభవంగా జరిగే శ్రీరామనవమి వేడుకలకు వెళ్లలేని భక్తులు ఈసేవల్ని వినియోగించుకోవాలని
సీతారామచంద్రుల కల్యాణోత్సవం అనంతరం ఈ తలంబ్రాలను భక్తులకు #tsrtc హోండెలివరీ చేస్తుంది

తెలుగు
DMbhelTSRTC retweetledi

పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థిని, విద్యార్థులకు ఆల్ ది బెస్ట్. విద్యార్థులకు రవాణా విషయంలో అసౌకర్యం కలగకుండా #TSRTC యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేసింది. తెలంగాణ విద్యా శాఖ సూచనల మేరకు పరీక్షా కేంద్రాల వద్దకు విద్యార్థులు ఉదయం 8.45 గంటలకు చేరుకునేలా ప్రత్యేక బస్సులను నడుపుతోంది. సోమవారం (18.03.2024) నుంచి 02.04.2024 వరకు బస్సులు తిరుగుతాయి. మహాలక్ష్మి పథకం నేపథ్యంలో విద్యార్థినిలకు ప్రయాణం ఫ్రీ కాగా.. విద్యార్థులు తమ దగ్గర ఉన్న పాత బస్ పాస్, హాల్ టికెట్ చూపించి పరీక్షా కేంద్రం వరకు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఎక్స్ ప్రెస్ బస్సుల్లో కాంబినేషన్ టికెట్ సదుపాయం కూడా వారికి అందుబాటులో ఉంది. కావున క్షేమంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి.. ఒత్తిడి, ఆందోళనకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని #TSRTC యాజమాన్యం విద్యార్థులను కోరుతోంది.
#SSCExams #Telangana #Hyderabad @eenadulivenews @TV9Telugu

తెలుగు
DMbhelTSRTC retweetledi

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ అండర్‌టేకింగ్స్ (ఏఎస్‌ఆర్‌టీయూ) స్టాండింగ్ కమిటీ నూతన చైర్మన్ గా టీఎస్ఆర్టీసీ ఎండీ శ్రీ సజ్జనర్, ఐపీఎస్ గారు ఎన్నికయ్యారు.
#NewDelhi లోని ఇండియా హబిటెంట్ సెంటర్ లో జరిగిన ఏఎస్ఆర్టీయూ 54వ జనరల్ బాడీ మీటింగ్ లో స్టాండింగ్ కమిటీ నూతన చైర్మన్ గా దేశంలోని ఆర్టీసీల ఎండీలు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ పదవీలో ఆయన ఏడాది పాటు కొనసాగుతారని ఏఎస్ఆర్టీయూ ప్రకటించింది. అలాగే స్టాండింగ్ కమిటీ మెంబర్ గా టీఎస్ఆర్టీసీ చీఫ్ మెకానిక్ ఇంజనీర్(సీఎంఈ) శ్రీ రఘునాథ రావు ఎన్నికైనట్లు తెలిపింది.
స్టాండింగ్ కమిటీ నూతన చైర్మన్ గా ఎన్నికైన శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారికి ఏఎస్ఆర్టీయూ వైస్ ప్రెసిడెంట్, ఏపీఎస్ఆర్టీసీ ఎండీ శ్రీ ద్వారక తిరుమల రావు, ఐపీఎస్ గారు, ఇతర రాష్ట్రాల ఆర్టీసీ ఎండీలు అభినందనలు తెలియజేశారు.
తనను ఎన్నుకున్న ఆర్టీసీల ఎండీలకు ధన్యవాదాలు తెలిపిన వీసీ సజ్జనర్.. స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతానికి తన వంతుగా కృషి చేస్తానని పేర్కొన్నారు.
@PROTSRTC @TSRTCHQ
@asrtu_morth @apsrtc @MORTHIndia @MORTHRoadSafety

తెలుగు














