Dava VasanthaSuresh

4.1K posts

Dava VasanthaSuresh

Dava VasanthaSuresh

@DVS_BRS

Worker of BRS Party | The first ZP Chairperson of Jagtial

Jagtial, India Katılım Temmuz 2019
41 Takip Edilen4.7K Takipçiler
Dava VasanthaSuresh
మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో మహాత్మా జ్యోతిబా ఫూలే విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది.
Dava VasanthaSuresh tweet mediaDava VasanthaSuresh tweet mediaDava VasanthaSuresh tweet mediaDava VasanthaSuresh tweet media
తెలుగు
0
3
22
196
Dava VasanthaSuresh
జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈ నెల 20వ తేదీన నిర్వహించనున్న గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి బహిరంగ సభకు సంబంధించిన సభ స్థల పరిశీలనలో...
Dava VasanthaSuresh tweet mediaDava VasanthaSuresh tweet mediaDava VasanthaSuresh tweet mediaDava VasanthaSuresh tweet media
తెలుగు
0
2
23
180
Dava VasanthaSuresh
*ఈ రోజు ఎర్రవల్లి ఫాం హౌస్ లో కేసీఆర్ గారితో...
Dava VasanthaSuresh tweet mediaDava VasanthaSuresh tweet mediaDava VasanthaSuresh tweet mediaDava VasanthaSuresh tweet media
తెలుగు
1
10
110
2.5K
Dava VasanthaSuresh
*కేటీఆర్ గారి పర్యటనలో గాయపడ్డ Q న్యూస్ రిపోర్టర్ సాయి కుమార్ ను పరామర్శించి ఆరోగ్య పరిస్థతి అడిగి తెలుసుకోవడం జరిగింది.*
Dava VasanthaSuresh tweet mediaDava VasanthaSuresh tweet media
తెలుగు
0
1
70
1.1K
Dava VasanthaSuresh
ఈ రోజు జగిత్యాల నియోజకవర్గంలో పలు ఆత్మీయ కుటుంబాలను నాయకులతో కలిసి పరామర్శించిన జిల్లా తొలి జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ గారు.
Dava VasanthaSuresh tweet mediaDava VasanthaSuresh tweet media
తెలుగు
1
1
6
173
Dava VasanthaSuresh
జగిత్యాల కు విచ్చేస్తున్న గ్లోబల్ లీడర్ ఫ్యూచర్ అఫ్ తెలంగాణ కేటీఆర్ గారికి స్వాగతం సుస్వాగతం💐
Dava VasanthaSuresh tweet media
తెలుగు
0
2
8
89
Dava VasanthaSuresh
Dava VasanthaSuresh@DVS_BRS·
అధికార మదంతో మీరు చేస్తున్న ఈ దాడులకు బీఆర్ఎస్ పార్టీ భయపడదు గజ్వేల్ లో రాష్ట్ర సాధకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పై కాంగ్రెస్ గూండాలుఅధికార మదం తో చేసిన దాడిని తీవ్రంగా ఖండించిన జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ గారు
Dava VasanthaSuresh tweet mediaDava VasanthaSuresh tweet mediaDava VasanthaSuresh tweet mediaDava VasanthaSuresh tweet media
తెలుగు
0
2
17
216
Dava VasanthaSuresh
Dava VasanthaSuresh@DVS_BRS·
దేశంలో సామాజిక న్యాయ సాధనకు గొప్ప కృషి చేసిన భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా వారికి ఇవే మా ఘన నివాళులు 🙏
Dava VasanthaSuresh tweet media
తెలుగు
0
1
6
85
Dava VasanthaSuresh
Dava VasanthaSuresh@DVS_BRS·
*గ్రామ సభలు వార్డు సభల పేరుతో ప్రజాధనం వృధా* *సమస్యలకు పరిష్కారం లేని సభలు ఎందుకు...?* ఈరోజు జగిత్యాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో BRS నాయకులతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న జిల్లా తొలి
Dava VasanthaSuresh tweet mediaDava VasanthaSuresh tweet media
తెలుగు
0
0
5
65
Dava VasanthaSuresh
Dava VasanthaSuresh@DVS_BRS·
క్రైస్తవ సోదర, సోదరీమణులకు, మిత్రులకు గుడ్ ఫ్రై డే శుభాకాంక్షలు.....💐
Dava VasanthaSuresh tweet media
తెలుగు
0
0
4
71
Dava VasanthaSuresh
Dava VasanthaSuresh@DVS_BRS·
భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తిని చాటి చెప్పిన నిప్పు కణిక మన తెలంగాణ రైతాంగ సాధక పోరాట తొలి అమరుడు శ్రీ దొడ్డి కొమురయ్య గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు
Dava VasanthaSuresh tweet media
తెలుగు
0
0
2
47
Dava VasanthaSuresh
Dava VasanthaSuresh@DVS_BRS·
హనుమాన్ జన్మోత్సవ శుభాకాంక్షలు... జై శ్రీరామ్ జై హనుమాన్ 🙏 @KTRBRS @BRSHarish @BRSparty
తెలుగు
0
1
3
53
Dava VasanthaSuresh retweetledi
KTR
KTR@KTRBRS·
In Telangana #AprilFoolsDay has a new name! It’s called Congress Manifesto Day! And it's been a nonstop event since Dec 3rd 2023
English
247
386
2.1K
42.9K
Dava VasanthaSuresh
Dava VasanthaSuresh@DVS_BRS·
మల్లాపూర్ మండల కేంద్రంలో మొక్కజొన్న పంట కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంపై జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారి ఆదేశానుసారం రైతులు మరియు బిఆర్ఎస్ నాయకులతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేసిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంతసురేష్ గారు
Dava VasanthaSuresh tweet mediaDava VasanthaSuresh tweet mediaDava VasanthaSuresh tweet mediaDava VasanthaSuresh tweet media
తెలుగు
0
2
10
142
Dava VasanthaSuresh retweetledi
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
ఉద్యమకారులకు మనం ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? శాసన మండలిలో సొంత ప్రభుత్వంపై మండిపడ్డ ఎమ్మెల్సీ విజయ శాంతి ఉద్యమంలో ప్రాణాలర్పించిన వారి కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం, నెలకు రూ.25 వేల అమరవీరుల గౌరవ పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చాం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిపోయింది.. ఉద్యమకారులకు ఇంకా ఒక్క హామీ నెరవేర్చలేదు మాకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఉద్యమకారులు అడుగుతున్నారు జూన్ 2న తెలంగాణ ఉద్యమకారులుగా ప్రభుత్వ గుర్తింపు కార్డు ఇస్తామని హామీ ఇచ్చాం అది ఇంకా ఇవ్వలేదు ఉద్యమకారులకు ఇచ్చిన వాగ్దానాలు వెంటనే నెరవేర్చాలి - కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి
తెలుగు
14
109
676
33.6K
Dava VasanthaSuresh
Dava VasanthaSuresh@DVS_BRS·
జగిత్యాల పట్టణ బిజెపి అధ్యక్షులు కొక్కు గంగాధర్ గారి తల్లి కొన్ని రోజుల క్రితం మరణించగా ఈరోజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ గారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వర్ రావు BRS నాయకులు తదితరులు ఉన్నారు.
Dava VasanthaSuresh tweet mediaDava VasanthaSuresh tweet media
తెలుగు
0
1
3
58
Dava VasanthaSuresh
Dava VasanthaSuresh@DVS_BRS·
తెలంగాణ రాష్ట్ర సాధకుడు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి గురువు డా.జైశెట్టి రమణయ్య గారు మరణించగా వారి భౌతిక కాయానికి పూలమాలవేసి, అంతిమయాత్రలో పాల్గొనడం జరిగింది. రమణయ్య గారి మరణం మనందరికీ తీరని లోటు అని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది.
Dava VasanthaSuresh tweet mediaDava VasanthaSuresh tweet mediaDava VasanthaSuresh tweet mediaDava VasanthaSuresh tweet media
తెలుగు
0
1
2
65
Dava VasanthaSuresh
Dava VasanthaSuresh@DVS_BRS·
ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారు మరియు జగిత్యాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గార్ల తో కలిసి మర్యాదపూర్వకంగా కలిసిన జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ గారు.
Dava VasanthaSuresh tweet mediaDava VasanthaSuresh tweet media
తెలుగు
0
1
2
46
Dava VasanthaSuresh
Dava VasanthaSuresh@DVS_BRS·
శ్రీ రామ జయ రామ జయ జయ రామా 🙏
తెలుగు
0
1
4
52