Mayor Nizamabad
806 posts

Mayor Nizamabad
@DanduNeethu
Mayor Nizamabad Municipal Corporation(NMC)
Nizamabad, India Katılım Nisan 2020
41 Takip Edilen1.2K Takipçiler

ఈ రోజు అంతర్జాతీయ 137వ కార్మిక దినోత్సవ సందర్బంగా భారతీయ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ మున్సిపల్ కార్మికుల ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరణ చేసి.
ఈ సందర్బంగా మాట్లాడుతూ కార్మిక, కర్షకులకృషి తోనే రాష్ట్ర అభివృద్ధి ముడిపడి ఉందని అన్నారు.
@KTRBRS @BRSParty_News


తెలుగు

నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ ప్లినరి సమావేశంలో తెలంగాణ తల్లి చిత్రపటానికి పులుమల సమర్పించి అమరుల త్యాగాలను స్మరిస్తూ రెండు నిముషాలు మౌనం పాటించి కార్యకర్తలను ఉద్దేశించి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించిన నగర ఎమ్మెల్యే మరియు మేయర్.
@KTRBRS




తెలుగు

నగరానికి విచ్చేసిన శాసన మండలి డిప్యూటీ చైర్మన్, నిజామాబాద్ ఇంచార్జి ఎమ్మెల్సి బండ ప్రకాష్ గారికి పుష్పగుచ్చన్ని అందించి స్వాగతం పలికిన నగర మేయర్ శ్రీమతి దండు నీతూ కిరణ్ శేఖర్ గారు, నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, నగర అధ్యక్షులు సిర్ప రాజు, కార్యదర్శి మురళి ఇతర నాయకులు.
@KTRBRS



తెలుగు

Swachh survekshan 2023 swachhotsav women led Sanitation కార్యక్రమ పోస్టర్ ఆవిష్కరించిన నగర మేయర్ శ్రీమతి నీతు కిరణ్ శేఖర్ గారు
@CDMA_Municipal
@MC_Nizamabad
#Swachhotsav2023





వినాయక్ నగర్ లోని మానసిక వికలాంగుల పాఠశాలలో నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి మరియు డైరెక్టర్లు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి విద్యార్తికి అన్నం తినిపించిన నగర మేయర్ శ్రీమతి దండు నీతూ కిరణ్ శేఖర్ గారు...
@RaoKavitha
@BRSParty_News
@KTR_News




తెలుగు

గౌరవ ఎమ్మెల్సి శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారి జన్మదిన సందర్బంగా అర్బన్ ఎమ్మెల్యే కార్యాలయంలో నగర అధ్యక్షులు, నాయకులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన నగర మేయర్ శ్రీమతి దండు నీతూ కిరణ్ శేఖర్.
@RaoKavitha
@BRSParty_News




తెలుగు

గౌరవ ఎమ్మెల్సి శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారి జన్మదిన సందర్బంగా జిల్లా పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి, కవితక్క కార్యాలయంలో జాగృతి నాయకులు నరాల సుధాకర్ రచించిన పాట సిడి ని ఆవిష్కరణ నగర మేయర్ శ్రీమతి దండు నీతూ కిరణ్ శేఖర్.
@RaoKavitha
@BRSParty_News




తెలుగు

గౌరవ ఎమ్మెల్సి కవితక్క గారి పై బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ నగర మేయర్ శ్రీమతి దండు నీతూ కిరణ్ శేఖర్ ఆధ్వర్యంలో నగరంలోని ధర్నా చౌరస్తా వద్ద నిరసన వ్యక్తం చేసి బండి సంజయ్ దిష్టి బొమ్మను చెప్పులతో కొడుతూ ఊరేగిస్తూ దహనం చేసారు.
@RaoKavitha
@KTR_News
@trspartynews




తెలుగు

అంతర్జాతీయ మహిళ దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని నగరంలోని ఇంద్రపురు లో గల సీతారాం కాలని అర్బన్ హెల్త్ సెంటర్ లో ప్రారంభించిన మేయర్ గారు.
@TelanganaHealth
@BRSHarish
@cdmatelangana
@MC_Nizamabad




తెలుగు

నిజామాబాద్ నగరంలో చివరి దశకు వచ్చిన IT HUB పనులను పరిశీలించిన MLC కవిత అక్క మరియు నగర ఎమ్మెల్యే శ్రీ బిగాల గణేష్ గుప్త అన్న గారితో కలిసి పాల్గొన్న నగర మేయర్ శ్రీమతి నీతు కిరణ్ శేఖర్ గారు.
@RaoKavitha
@GBigala
@MC_Nizamabad




తెలుగు






































